Sri Venkateswara Swamy Vari Devasthanam Dwarakatirumala

Sri Venkateswara Swamy Vari Devasthanam Dwarakatirumala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Venkateswara Swamy Vari Devasthanam Dwarakatirumala, Hindu temple, Dwaraka Tirumala Temple (China Tirupathi), Jangareddygudem.

21/05/2026

*శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము,ద్వారకాతిరుమల, ఏలూరు జిల్లా.*
____________________________________

ఓం నమో వేంకటేశాయ!

నేడు అనగా ది.21.05.2026 న ద్వారకాతిరుమల *శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము* నందు హుండీలు తెరచి లెక్కించగా (15 రోజుల కాలమునకు)
నగదు:- రూ.2,06,21,794.00,

*బంగారం: 281 గ్రాములు,*
మరియు

*వెండి*: 002 కేజీల-887 గ్రాములు లభించినవి.
▪️▪️...........................
(పాత రూ.2,000 (13నోట్లు),రూ. 1000/- (1నోటు),
రూ. 500/-( 8 నోట్లు)
మరియు
పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చియున్నవి.

(నేడు నిర్వహించిన హుండీల లెక్కింపులో వచ్చిన బంగారంలో, ఒక భక్తురాలు తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినందుకు స్వామివారికి మొక్కుకున్న “నిలువు దోపిడి” మ్రొక్కుబడిగా తన ఒంటిపై ఉన్న ఆభరణాలను హుండీ ద్వారా సమర్పించడం విశేషంగా నిలిచింది.
సదరు భక్తురాలు సుమారు 000.120 గ్రాముల బంగారు ఆభరణాలను భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించుట గమనార్హం.)

శ్రీ స్వామివారి సేవలో
వి. త్రినాథరావు
కార్యనిర్వహణాధికారి.

19/05/2026

Address

Dwaraka Tirumala Temple (China Tirupathi)
Jangareddygudem
534426

Opening Hours

Monday 4:30am - 5am
6am - 5:30pm
Tuesday 4:30am - 5am
6am - 5:30pm
Wednesday 4:30am - 5am
6am - 5:30pm
Thursday 4:30am - 5am
6am - 5:30pm
Friday 4:30am - 5am
6am - 5:30pm
Saturday 4am - 4:30am
5:30am - 5:30pm
Sunday 4am - 4:30am
5:30am - 5:30pm

Alerts

Be the first to know and let us send you an email when Sri Venkateswara Swamy Vari Devasthanam Dwarakatirumala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category