గీతాశ్రమము - జనగామ

గీతాశ్రమము - జనగామ Sree Geethashram

మన గీత ఆశ్రమం మందిరంలో వినాయక చవితి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది🙏🌹🌸🌷🍎🍌
01/09/2022

మన గీత ఆశ్రమం మందిరంలో వినాయక చవితి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది🙏🌹🌸🌷🍎🍌

26/01/2022

కృతేషు ప్రతి కర్తవ్యమ్ ఏషధర్మస్సనాతనః

ఉపకారం చేసిన వారికి తిరిగి మేలు చేయడం సనాతన ధర్మం.

ఈ రోజు మన గీతాశ్రమం లో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిగినది.
19/01/2022

ఈ రోజు మన గీతాశ్రమం లో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిగినది.

ఈ రోజు మన గీతాశ్రమము లో లక్ష వత్తుల పూజ జరిగినది.
03/12/2021

ఈ రోజు మన గీతాశ్రమము లో లక్ష వత్తుల పూజ జరిగినది.

03/12/2021

మన భగవద్గీత ఆశ్రమములో సీతా సమేత రామచంద్ర స్వామి పంచలోహ ఉత్సవ విగ్రహాలు మరియు పార్వతి దేవికి, వినాయకుడికి, శ్రీకృష్ణ భగవానునికి కవచాలు అలాగే మకరతోరణాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులు తమ వంతు గా తమకు వీలయినంత ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసినదిగా కోరుచున్నాము.

రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః । రాజా సర్వస్యలోకస్య దేవానాం మఘవానివ.

శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు. సకలప్రాణికోటికి హితవుకలిగించే సాధుజీవనుడు

రాముల వారి విగ్రహ దాతలు అవండి, శ్రీరాముడి సేవలో భాగమవండి.

ఇట్లు
శ్రీమత్ గీతాశ్రమ కమిటీ.

మన గీతాశ్రమము లో ఈ రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు జరిగినవి , కార్యక్రమము లొ ఆలయ పూజారి శ్రవణ్ కుమార్ శర్మ, కమిట...
14/11/2021

మన గీతాశ్రమము లో ఈ రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు జరిగినవి , కార్యక్రమము లొ ఆలయ పూజారి శ్రవణ్ కుమార్ శర్మ, కమిటీ అధ్యక్షులు ప్రభాకర్ గుప్త, కార్యదర్శి బాలనారాయన గారు పాల్గొన్నారు.

మన గీతాశ్రమము లో సామూహిక సత్యనారాయణ వ్రతములు , 14-11-2021 ఆదివారము రోజున. పూజలో పాల్గొనే దంపతులు 8121600621 లో సంప్రదించ...
09/11/2021

మన గీతాశ్రమము లో సామూహిక సత్యనారాయణ వ్రతములు , 14-11-2021 ఆదివారము రోజున. పూజలో పాల్గొనే దంపతులు 8121600621 లో సంప్రదించండి.

23/07/2021
23/07/2021

🙏🏼🙏🏼 హరే కృష్ణ .🙏🏻.మన గీత ఆశ్రమం లో ఆషాడ మాసం. గురుపౌర్ణమి వ్యాస పౌర్ణమి సందర్భంగా 24.7.2021 .శనివారం ఉదయం 10🌹🍆 గంటలకు .అమ్మవారి కి శాకాంబరీ ఉత్సవం.🍎🍆🍍🍑🍊 నిర్వహించడం జరుగుతు నది .కావున భక్తులు . అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప కరుణ కటాక్షాలు పొందగలరని కోరుచున్నాము. భక్తులు ఈ కార్యక్రమానికి కూరగాయలు . ఇవ్వదలచిన భక్తులు ముందుగా ఆలయ ప్రధాన పూజారి గారిని సంప్రదించవలసినదిగా కోరుతున్నాము.

శుభమస్తు, ఈ రోజు మన గీతాశ్రమము లో తొలి ఏకాదశి [ శయన ఏకాదశి] సందర్భంగా శ్రీ కృష్ణ ఆలయములో విశేష పూజలు జరిగినవి, ఆలయ కమిటీ...
20/07/2021

శుభమస్తు, ఈ రోజు మన గీతాశ్రమము లో తొలి ఏకాదశి [ శయన ఏకాదశి] సందర్భంగా శ్రీ కృష్ణ ఆలయములో విశేష పూజలు జరిగినవి, ఆలయ కమిటీ సభ్యులు , భక్తులు పాల్గొన్నారు.

శుభమస్తు, 25-06-2021 నాడు మన గీతాశ్రమము వార్షికోత్సవము సందర్భంగా విశేశ పూజలు, హోమము జరిగినది, ఈ కార్యక్రమములో ఆలయ కమిటీ ...
26/06/2021

శుభమస్తు, 25-06-2021 నాడు మన గీతాశ్రమము వార్షికోత్సవము సందర్భంగా విశేశ పూజలు, హోమము జరిగినది, ఈ కార్యక్రమములో ఆలయ కమిటీ చైర్మన్ కొడిపాక ప్రభాకర్ గుప్తా గారు, కోశాధికారి బచ్చు బాలనారాయణ గారు , భక్తులు పాల్గొన్నారు.

Address

Temple
Jangaon
506167

Opening Hours

Monday 6:30am - 11am
Tuesday 6:30am - 11am
Wednesday 6:30am - 11am
Thursday 6:30am - 11am
Friday 6:30am - 11am
Saturday 6:30am - 11am
Sunday 6:30am - 11am

Website

Alerts

Be the first to know and let us send you an email when గీతాశ్రమము - జనగామ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category