Sri Dubbarajeswara Swamy Devasthanam

Sri Dubbarajeswara Swamy Devasthanam One of the oldest shiva temples in Jagtial, Telangana. Popularly known as Sri Dubba Rajanna Pembatla Recently 20 years back renovated in its present form.

Sri Dubbarajeswara swamy temple, Pembatla is just 8 KM away from Jagtial town and 58KM from Karimnagar district. this is one of the oldest shiva temples located in Karimnagar district. As southern India under the influence of Shaiva religion, stone temples had been the oldest and built from seventh century A.D onwards. A story in this region is as follows, 100+ years back villager found shiva lingam and built a temple for the Lord.

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం దుబ్బరాజన్న  దేవస్థానంలో భక్త జనసందోహం..🙏🙏
24/08/2026

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం దుబ్బరాజన్న దేవస్థానంలో భక్త జనసందోహం..🙏🙏

ఓం నమః శివాయ🙏
13/07/2026

ఓం నమః శివాయ🙏

Pembatla Monday Marketపెంబట్ల గ్రామ మరియు పరిసర గ్రామాల ప్రజలకు శుభవార్త! 📢✨మన దేవాలయం ముందు ఆవరణలో వారం వారం సంత ప్రారం...
30/03/2026

Pembatla Monday Market

పెంబట్ల గ్రామ మరియు పరిసర గ్రామాల ప్రజలకు శుభవార్త! 📢✨

మన దేవాలయం ముందు ఆవరణలో వారం వారం సంత ప్రారంభమైంది! 🌾🥕
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యాపారులు మరియు గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. తాజా కూరగాయలు, పండ్లు మరియు నిత్యావసర వస్తువులు ఇక్కడ లభించును.

దుబ్బరాజన్న స్వామి దర్శనంతో పాటు, చుట్టు పక్కల గ్రామాలలో పండే తాజా పండ్లు, కూరగాయలను రైతుల నుండి కొనుగోలు చెయ్యవచ్చు.

📍 స్థలం: పెంబట్ల గ్రామం గుడి దగ్గర
🗓️ రోజు: ప్రతి సోమవారం

రండి.. మన ఊరి సంతను అందరం కలిసి విజయవంతం చేద్దాం! 🤝

మీ
పెంబట్ల గ్రామ పాలకవర్గం
మరియు గ్రామ ప్రజలు.

🌺🌿 శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🌿🌺ధర్మానికి ప్రతీక, సత్యానికి స్వరూపం, ఆదర్శ జీవితానికి మార్గదర్శి అయిన శ్రీరాముడు మనందరికీ...
27/03/2026

🌺🌿 శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🌿🌺

ధర్మానికి ప్రతీక, సత్యానికి స్వరూపం, ఆదర్శ జీవితానికి మార్గదర్శి అయిన శ్రీరాముడు మనందరికీ ప్రేరణ.
అన్యాయంపై న్యాయం గెలుస్తుందని, కష్టాల మధ్య కూడా ధర్మాన్ని పాటిస్తే విజయమే సొంతమవుతుందని శ్రీరాముడు తన జీవితంతో చూపించాడు.
సీతమ్మ వారి పవిత్రత, లక్ష్మణుడి సేవాభావం, హనుమంతుడి భక్తి మన జీవితాలకు మార్గదర్శకాలు కావాలి.

ఈ పవిత్రమైన శ్రీరామ నవమి సందర్భంగా
సీతారాముల దివ్య కృపతో మీ కుటుంబాలలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏
ప్రతి ఇంటిలో భక్తి వెలుగులు వెలిగాలి, ప్రతి హృదయంలో శ్రీరామ నామం నిండాలి.

మీ ప్రతి అడుగులో విజయాలు, మీ ప్రతి ప్రయత్నంలో శుభఫలితాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాము.
దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానం తరఫున మీ అందరికీ హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏

🙏 జై శ్రీరామ్ 🙏

27/03/2026

సీతారాముల కల్యాణం మహోత్సవం పెంబట్ల

సీతారాముల కల్యాణం
27/03/2026

సీతారాముల కల్యాణం

27/03/2026

సీతారాముల కల్యాణం మహోత్సవ ఆహ్వానం పెంబట్ల

శ్రీ దుబ్బరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్నా రామాలయం ముందు శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం రేపు అనగా 27-03-2026 శుక్రవారం ఉదయ...
26/03/2026

శ్రీ దుబ్బరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్నా రామాలయం ముందు శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం రేపు అనగా 27-03-2026 శుక్రవారం ఉదయం 11:45 ని లకు జరుపబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కళ్యాణం వీక్షించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన.

Address

Pembatla Konapur
Jagtial
505529

Opening Hours

Monday 4:30am - 1pm
4pm - 8pm
Tuesday 4:30am - 1pm
4pm - 8pm
Wednesday 4:30am - 1pm
4pm - 8pm
Thursday 4:30am - 1pm
4pm - 8pm
Friday 4:30am - 1pm
4pm - 8pm
Saturday 4:30am - 1pm
4pm - 8pm
Sunday 4:30am - 1pm
4pm - 8pm

Alerts

Be the first to know and let us send you an email when Sri Dubbarajeswara Swamy Devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Dubbarajeswara Swamy Devasthanam:

Shortcuts

Share

Category