Sri Abhayanjaneya Swamy Temple,Aravind Nagar, Jagtial

Sri Abhayanjaneya Swamy Temple,Aravind Nagar, Jagtial Temple

Radhe....
30/08/2023

Radhe....

#జగిత్యాల #భక్తులు #శ్రావణమాసం

Shri Lalita Devi Pujan
27/08/2023

Shri Lalita Devi Pujan

19/08/2023

#జగిత్యాల #భక్తులు

10/07/2022

ఏకాదశి సందర్భంగా జరిగిన సత్సంగం లో చిన్నారి ఆధ్యాత్మిక భక్తి ఆలాపన

25/05/2022

పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మన దేవాలయంలో జరిగిన "హనుమాన్ చాలీసా పారాయణం"

12/04/2022
మీకు వీలైతే పదిమందికి తెలపండి ఇప్పుడే స్టేటస్ పెట్టుకోండి.ఓ పది మంది కి కాల్ చేసి చెప్పండి.భగవంతుని నామస్మరణ  శాంతిని నె...
15/03/2022

మీకు వీలైతే పదిమందికి తెలపండి ఇప్పుడే స్టేటస్ పెట్టుకోండి.

ఓ పది మంది కి కాల్ చేసి చెప్పండి.

భగవంతుని నామస్మరణ శాంతిని నెలకొల్పుతుంది.

గత రెండు సంవత్సరాలలో ఎక్కడికి వెళ్ళలేక పోయినాము.

హనుమాన్ చాలీసా లో ఉన్న పదాలు శక్తివంతమైనవి.

సంకట హటై మిటై సబ పీరా జో సుమిరై హనుమత బలవీరా జైజైజై హనుమాన గోసాయి కృపాకరో గురుదేవకీ నాయీ

తదనుగుణంగా జీవితము ప్రగతి పథంలో ప్రయాణిస్తుంది.

19/09/2021

అభయాంజనేయ స్వామి దేవాలయంలో covid పరిస్థితులకనుగుణంగా చిన్న సైజులో మట్టి గణపతిని పెట్టి ఆలయం లో ఉన్నటువంటి మూలమూర్తికి ఈ యొక్క నవరాత్రులు నిర్వహించడం జరిగింది నవరాత్రుల అనంతరం ఈ రోజు అర్చక స్వామి స్వయంగా గణేష్ నిమజ్జన నిర్వహించడం జరిగింది

వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి జరిగిన పుష్పాలంకరణ
20/08/2021

వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి జరిగిన పుష్పాలంకరణ

23/05/2021

ప్రభు రామచంద్ర కే దూత...
హనుమంత
ఆంజనేయా

27/04/2021

శ్రీఆంజనేయ_స్తోత్రం

ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయశ్రీమతే
మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే

గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ
వనౌకసాం వరిష్ఠాయ వశినే వననాసినే
తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ

జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే
యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధృతే
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే
లాభ దోసిత్వేమేవాసు హనుమాన్ రాక్షసాంతక

యశోజయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ

స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం
హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్.

ఈ ఆంజనేయస్తోత్రం నిత్యం పఠించదగినది.

Address

Aravind Nagar
Jagtial
505327

Telephone

917396128234

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Abhayanjaneya Swamy Temple,Aravind Nagar, Jagtial posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Abhayanjaneya Swamy Temple,Aravind Nagar, Jagtial:

Share