Shri Malayaala Swami LaxmiNaaraya Aashramam Srimannarayana Kshethram

  • Home
  • India
  • Jadcherla
  • Shri Malayaala Swami LaxmiNaaraya Aashramam Srimannarayana Kshethram

Shri Malayaala Swami LaxmiNaaraya Aashramam Srimannarayana Kshethram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri Malayaala Swami LaxmiNaaraya Aashramam Srimannarayana Kshethram, Hindu temple, Near to Gangapuram, Jadcherla.

HARI HI OM
THIS ASRAM IS COMPLETELY SPIRITUAL & DEVOTIONAL PLACE
RUNNIG BY
SRI NITHYA SHUDDANADAGIRI SWAMIJI aged about 104 years
He is founder and pithadhipathi for this Asram

09/08/2021

ఆచార్య కసిరెడ్డి వెంకటిరెడ్డి గారి వచనం

09/08/2021
09/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
ఇప్పటి వరకు ఉత్తర పీఠాధిపతిగా ఉన్న
శ్రీ శ్రీ శ్రీ పరమాత్మానందగిరి స్వామి వారు
పీఠాధిపతి గా భక్తులందరి సమక్షంలో కిరీటిదారి అయ్యారు …

09/08/2021

హరీః ఓం శ్రీ గురుభ్యోనమః
బ్రహ్మలీన శ్రీ శ్రీ శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి వారి మండలారాదోత్సవాలు మన గంగాపుర ఆశ్రమంలో 25-08-2021 రోజు చాలా బాగా జరిగాయి ..
70 మంది పీఠాదిపతుల మరియు వారి పరివారం .. వారందరికి షోడషోపచారాలు ..
సుమారు 1700 లకు పైగ భక్త సందోహం మద్య ఎంతో అహ్లదంగా …
స్వామి వారి మండలారాదనను పురస్కరించుకొని 6 పుస్తకాల ఆవిష్కరణ..
ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు రచించిన
స్మరణ పుస్తకాలు.. స్వామి వారి జీవిత చరిత్ర
ఇలా ఆద్యంతము భక్తుల కోలాహలముల మధ్య………..

స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రేవల్లి రాజు శర్మ గారి ఆధ్వర్యంలో
ఆనందంగా జరిగింది ..
మీ కోసం కొన్ని వీడియోలు మరియు దృశ్యమాలిక వీక్షించండి ..
ఓం తత్సత్
🙏🙏

Address

Near To Gangapuram
Jadcherla
509302

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Malayaala Swami LaxmiNaaraya Aashramam Srimannarayana Kshethram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category