SSS Nallapochammatalli Devasthanam

Directions

SSS Nallapochammatalli Devasthanam ఇది ఒక టెంపుల్ సంబంధిత పేజీ. ఈ పేజీ లో రోజు దైవ సంబంధ విషయాలు అందుబాటులో ఉంటాయి

సోమవారం 🙏శ్రీ రామలింగేశ్వర స్వామివారికి విశేష అభిషేకం.వందే దేవం ఉమాపతింసురగురుం వందే జగత్ కారణం ।వందే పన్నగ భూషణంమృగధరం ...
16/03/2026

సోమవారం 🙏
శ్రీ రామలింగేశ్వర స్వామివారికి విశేష అభిషేకం.

వందే దేవం ఉమాపతిం
సురగురుం వందే జగత్ కారణం ।
వందే పన్నగ భూషణం
మృగధరం వందే పశూనాం పతిమ్ ॥

🔱 హర హర శంకర
🔱 ఓం నమః శివాయ

శనివారం 🙏శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు.బుద్ధిర్ బలం యశో ధైర్యంనిర్భయత్వం అరోగతా ॥🚩 జై హనుమాన్🚩 శ్...
14/03/2026

శనివారం 🙏
శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు.

బుద్ధిర్ బలం యశో ధైర్యం
నిర్భయత్వం అరోగతా ॥

🚩 జై హనుమాన్
🚩 శ్రీరామ దూతాయ నమః

శుక్రవారం 🙏శ్రీ శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి విశేష అభిషేకం, అలంకరణ.అంబే త్వం జగదంబికేఅఖిలాండ కోటి జననీ ॥భక్తాభీష్ట ఫల...
13/03/2026

శుక్రవారం 🙏
శ్రీ శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి విశేష అభిషేకం, అలంకరణ.

అంబే త్వం జగదంబికే
అఖిలాండ కోటి జననీ ॥

భక్తాభీష్ట ఫలప్రదే
దుర్గే దేవి నమో నమః ॥

🌺 ఓం శ్రీ జగదంబికాయై నమః

సోమవారం 🙏శ్రీ రామలింగేశ్వర స్వామివారికి విశేష అభిషేకం, అలంకరణ.నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయ ।నిత్యాయ శు...
09/03/2026

సోమవారం 🙏
శ్రీ రామలింగేశ్వర స్వామివారికి విశేష అభిషేకం, అలంకరణ.

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై న కారాయ నమః శివాయ ॥

🔱 హర హర మహాదేవ
🔱 ఓం నమః శివాయ

శనివారం 🙏శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో విశేష సేవలు.ఆంజనేయాయ విద్మహేవాయుపుత్రాయ ధీమహి ।తన్నో హనుమత్ ప్రచోదయాత్ ॥🚩 ...
07/03/2026

శనివారం 🙏
శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో విశేష సేవలు.

ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి ।
తన్నో హనుమత్ ప్రచోదయాత్ ॥

🚩 జై హనుమాన్
🚩 ఓం హనుమతే నమః

శుక్రవారం 🙏శ్రీ నల్లపోచమ్మ తల్లి  విశేష అభిషేకం, అలంకరణ.అయి గిరినందినీ నందితమేదినీవిశ్వ వినోదినీ నందినుతే ।గిరివర వింద్య...
06/03/2026

శుక్రవారం 🙏
శ్రీ నల్లపోచమ్మ తల్లి విశేష అభిషేకం, అలంకరణ.

అయి గిరినందినీ నందితమేదినీ
విశ్వ వినోదినీ నందినుతే ।
గిరివర వింద్య శిరోధినివాసినీ
విష్ణు విలాసినీ జిష్ణునుతే ॥

సోమవారం 🙏శ్రీ రామలింగేశ్వర స్వామివారికి విశేష అభిషేకం, అలంకరణ।కర్పూరగౌరం కరుణావతారంసంసారసారం భుజగేంద్రహారం ॥🔱 హర హర మహాద...
02/03/2026

సోమవారం 🙏
శ్రీ రామలింగేశ్వర స్వామివారికి విశేష అభిషేకం, అలంకరణ।

కర్పూరగౌరం కరుణావతారం
సంసారసారం భుజగేంద్రహారం ॥

🔱 హర హర మహాదేవ
🔱 ఓం నమః శివాయ

శనివారం 🙏శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి విశేష అభిషేకం, అలంకరణ.శ్రీరామచంద్ర పాదారవిందభజ మనః హనుమత్ సదా ॥🚩 జై హనుమాన్🚩 జై శ్...
28/02/2026

శనివారం 🙏
శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి విశేష అభిషేకం, అలంకరణ.

శ్రీరామచంద్ర పాదారవింద
భజ మనః హనుమత్ సదా ॥

🚩 జై హనుమాన్
🚩 జై శ్రీరామ్

ఈ రోజు సోమవారం సందర్భంగాశ్రీ రామలింగేశ్వర స్వామి వారి అభిషేకానంతర దివ్య దర్శనం 🙏శంభో మహాదేవ శంకర శూలపాణే పశుపతే ।శరణాగత ...
23/02/2026

ఈ రోజు సోమవారం సందర్భంగా
శ్రీ రామలింగేశ్వర స్వామి వారి అభిషేకానంతర దివ్య దర్శనం 🙏

శంభో మహాదేవ శంకర శూలపాణే పశుపతే ।
శరణాగత వత్సల శంభో రక్ష మాం శివ శంకర ॥

🔱 హర హర మహాదేవ 🔱
🔱 ఓం నమః శివాయ 🔱

శనివారం సందర్భంగా ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామికివిశేష అభిషేకం మరియు మహా అలంకరణ భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది 🙏శ్లోకం:అత...
21/02/2026

శనివారం సందర్భంగా ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామికి
విశేష అభిషేకం మరియు మహా అలంకరణ భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది 🙏

శ్లోకం:

అతులిత బలధామం హేమశైలాభదేహం
దనుజవన కృశానుం జ్ఞానినామగ్రగణ్యం ।
సకలగుణనిధానం వానరాణామధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి ॥

జై హనుమాన్ 🚩
జై శ్రీరామ్ 🚩

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when SSS Nallapochammatalli Devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category