Hindu Yuva Sena

Hindu Yuva Sena Spread the Sanatana dharma

జై శ్రీ రామ్ , భూమి ఏర్పడటం మరియు జీవ పరిణామం గురించి సైంటిస్ట్ లు సైన్సు పేరుతో వాళ్ళ పిచ్చి ఊహలలో అబద్దాలని  ప్రచారం చ...
29/01/2024

జై శ్రీ రామ్ ,

భూమి ఏర్పడటం మరియు జీవ పరిణామం గురించి సైంటిస్ట్ లు సైన్సు పేరుతో వాళ్ళ పిచ్చి ఊహలలో అబద్దాలని ప్రచారం చేసి అమాయక ప్రజలు అవే నిజం అని నమ్మేలా చేసారు , సైన్సు పెరుతో ఎం చెప్పిన నిజం అనే బ్రమలో ప్రజలని ఉంచారు ప్రశ్నించకుండా నమ్మితే ఏదైనా ముడనమ్మకేమే అవుతుంది.

దేవుడు లేడు అని చెప్పడానికే సైన్సు ఇలా బూమి ఏర్పడటం మరియు జీవా పరిణామా క్రమం అని ఒక కట్టుకథ తయారు చేసారు. ఇది కూడా ఒక పెద్ద ముడనమ్మకమే . ఈ విషయం పైన మాట్లాడానికి దేవుడు లేడు అంత సైన్సు అనే వారు భూమి ఏర్పడటం జివ పరిణామా క్రమం నిజమే ఆని నమ్మేవారు ఎవరైనా ఈ డిబేట్ లో పాల్గోనవచ్చు.

లైవ్ డిబేట్ ఎప్పుడు అయితే ఎక్కువ మంది పాల్గొనగలరు అనేది కామెంట్స్ సెక్షన్ తెలపండి ఆ విదంగానే ఏర్పాటు చేస్తాను.

Babu Gogineni

Address

Kukatpally
Hyderabad
500090

Website

Alerts

Be the first to know and let us send you an email when Hindu Yuva Sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Hindu Yuva Sena:

Share