07/10/2026
“తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. ”
యోవేలు 2:28
““And it shall come to pass afterward That I will pour out My Spirit on all flesh; Your sons and your daughters shall prophesy, Your old men shall dream dreams, Your young men shall see visions.”
Joel 2:28 NKJV