Sri Lalitha Kameswari Divya Kshetram

Sri Lalitha Kameswari Divya Kshetram శ్రీ లలితాకామేశ్వరీ విగ్రహ ప్రతిష్ఠ?

"శ్రీ మహా రుద్ర లింగ కైలాస ప్రస్తార పూర్వక పంచాయతన దేవతా సమేత శ్రీ లలితా కామేశ్వరీ దివ్య క్షేత్రము" కు స్వాగతం.

కుర్తాళం, సిద్దేస్వరీ పీఠాధిపతులు
శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి కరకమలములతో
ఆశీ:పూర్వకానుగ్రహంతో

స్వస్తిశ్రీ విజయనామ సం॥ మాఘ శుద్ధ షష్ఠి తేదీ 5-2-2014 బుధవారం ఉదయం గం॥ 8-37ని.లకు అశ్వని నక్షత్రయుక్త కుంభలగ్న పుష్కరాంశమందు
శ్రీ శృంగేరీశ్రీవిరూపాక్షశ్రీ పీఠాధిపత

ులుజగద్గురు శ్రీ కల్యానానందభారతీ మాన్తాచార్యస్వామి వారి ప్రియాన్తేవాసి శ్రీ విద్యా ఆచార్య దీక్షాభిషిక్తులు శ్రీ వడ్లమూడి వేంకటేశ్వర రావుగారి ఆధ్వర్యంలో నిర్వహింపబడినది

ప్రతిష్ఠా కార్యక్రమం మాఘశుద్ధ విదియ శనివారం తేదీ 1-2-2014 నుండి శుద్ధ షష్ఠి బుధవారం తేదీ 5-2-2014 వరకు పంచాహ్నిక దీక్షతో ఇంటి నెం. 5-3-168, శాంతినగర్, కూకట్పల్లి, హైదరాబాద్ నందు నూతనముగా నిర్మించిన దేవాలయములో గణపతి, సుబ్రహ్మణ్య, సూర్య, విష్ణు, హయగ్రీవ, నృసింహ, కాలభైరవ, శరభ దేవతా ఆయతన మూర్తులతో శ్రీ లలితాకామేశ్వరీ పరాభట్టారికా విగ్రహ ప్రతిష్ఠలు మరియు 366 స్ఫటిక లింగములతో మహారుద్రకైలాస ప్రస్తారము శ్రీ స్వామి వారి అనుజ్ఞచే నిర్వహింపబడినది.
ఇంటి నెం. 5-3-168, శాంతినగర్, కూకట్పల్లి, హైదరాబాద్ నందు నూతనముగా నిర్మించిన "శ్రీ మహా రుద్ర లింగ కైలాస ప్రస్తార పూర్వక పంచాయతన దేవతా సమేత శ్రీ లలితా కామేశ్వరీ దివ్య క్షేత్రము" దేవాలయములో గణపతి, సుబ్రహ్మణ్య, సూర్య, విష్ణు, హయగ్రీవ, నృసింహ, కాలభైరవ, శరభ దేవతా ఆయతన మూర్తులతో శ్రీ లలితాకామేశ్వరీ పరాభట్టారికా విగ్రహ ప్రతిష్ఠలు మరియు 366 స్ఫటిక లింగములతో మహారుద్రకైలాస ప్రస్తారము శ్రీ స్వామి వారి అనుజ్ఞచే నిర్వహింపబడినది.

https://youtu.be/4WPP4nGbTJw?si=c14cCcwwlB6uWBe- 🙏👍
24/02/2025

https://youtu.be/4WPP4nGbTJw?si=c14cCcwwlB6uWBe-

🙏👍

Sri Lalitha Kameswari Divya Kshetram Kukatpally, Hyderabad /శ్రీ లలితా కామేశ్వరి దివ్యక్షేత్రం కూకట్ పల్లి, హైదరాబాద్

2025 👍🙏🎉
26/01/2025

2025 👍🙏🎉

Karthika Masam 2024 Festival Celebrations 🙏
27/10/2024

Karthika Masam 2024 Festival Celebrations 🙏

🙏👍
27/09/2024

🙏👍

Sri Lalitha Kameswari Divya Kshetram 🙏👍👌🎉
07/02/2024

Sri Lalitha Kameswari Divya Kshetram 🙏👍👌🎉

🙏
02/01/2024

🙏

23/12/2023

Hanuman chalisa by Tejaswi 🎤🙏👍

Sri Lalitha Kameswari Divya Kshetram  🙏
09/11/2023

Sri Lalitha Kameswari Divya Kshetram 🙏

2023 👍🙏
07/10/2023

2023 👍🙏

13-07-2023 🙏
08/07/2023

13-07-2023 🙏

🙏
29/04/2023

🙏

Address

H. NO. 5-3-168 SHANTHI NAGAR KUKATPALLY, HYDERABAD/Contact :/G. B. N. Sastry ( Cell: 9010791684 )
Hyderabad
500072

Opening Hours

Monday 5am - 9pm
Tuesday 5am - 9pm
Wednesday 5am - 9pm
Thursday 5am - 9pm
Friday 5am - 9pm
Saturday 5am - 9pm
Sunday 5am - 9pm

Telephone

9010791684

Alerts

Be the first to know and let us send you an email when Sri Lalitha Kameswari Divya Kshetram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Lalitha Kameswari Divya Kshetram:

Share

Category