28/07/2026
భద్రకాళి అమ్మవారు శక్తి స్వరూపిణి, ధర్మాన్ని కాపాడే జగన్మాత. భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే ధైర్యం, శత్రు నివారణ, దుష్టశక్తుల నుండి రక్షణ, కుటుంబ శ్రేయస్సు, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం.
ఈ వీడియోలో భద్రకాళి అమ్మవారి అవతార రహస్యం, మహిమలు, పూజా విధానం, పూజకు శుభమైన రోజులు, నైవేద్యం, భక్తులు పాటించాల్సిన నియమాలు మరియు అమ్మవారి అనుగ్రహం పొందే మార్గాలను తెలుసుకుందాం.
🙏 జై భద్రకాళి మాతా 🙏
ఈ వీడియో నచ్చితే Like 👍 | Share 📲 | Comment 💬 చేయండి. మరిన్ని భక్తి, పూజా విధానాలు, దేవాలయ విశేషాలు మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానెల్‌ను Subscribe చేసి Bell Icon 🔔 నొక్కండి.