Govindharaja Swamy Devasthanam - గోవిందరాజ స్వామి దేవస్థానం

  • Home
  • India
  • Hyderabad
  • Govindharaja Swamy Devasthanam - గోవిందరాజ స్వామి దేవస్థానం

Govindharaja Swamy Devasthanam - గోవిందరాజ స్వామి దేవస్థానం గోవిందరాజ స్వామి దేవస్థానం People from Uttarandhra, Karnataka, Bihar, and Rajasthan frequently visit this sacred place.

**జై శ్రీమాన్ నారాయణ**

**శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం, జగద్గిరి గుట్ట, హైదరాబాద్**

స్వామి వారు సాక్షాత్ శ్రీ మహా విష్ణు స్వరూపం, ఈ దేవాలయం నిర్మించి ౧౮ సంవత్సరాలు అవుతుంది. స్వామి వారు వివాహ సమస్యలు, సంతాన సమస్యలు తెరుస్తాడు అని భక్తులు నాముతారు, అందుకే స్వమయ్ వారిని కల్యాణ గోవిందరాజ స్వామి గ, సంతాన గోవిందరాజ స్వామి గ కొలుస్తారు. ఎక్కడికి ఎక్కువగా భక్తులు ఉత్తరాంధ్ర, కర్ణాటక, బీహార్ మరియు రాజ

స్థాన్ నుండి వోచి దర్శించుకుంటారు.

ఈ ఆలయాన్ని హరిపురి నరహరి స్వామి గారు నిర్మించారు. నరహరి స్వామి గారు తన సొంత డాబులతో ఆలయాన్ని ఎన్ని రోజులు నడిపించారు.

ఇపుడు ఆలయాన్ని పునర్ నిర్మించాలని గ్రామ ప్రజలు, పుర నాయకులు మరియు ఆలయ వ్యస్థాపకులు, అర్చకులు నిర్ణయించారు.

ఆలయాని భరత్ రాజ్యాంగం లోని చటం కింద నమోదు చేసారు, ఆలయానికి దానం చేసిన వారికీ ఇ

న్కమ్ టాక్స్ ఎగ్జిమ్ప్షన్ కూడా లభిస్తుంది.

మన అందరం కలిసి ఆలయాన్ని పునర్ నిర్మించి, స్వామి కృపను పొందదము.

**జై శ్రీమాన్ నారాయణ**
**సర్వి జనః సుఖినోభవంతు**

**Jai Shriman Narayana**

**Sri Govindaraja Swamy Devasthanam, Jagadgiri Gutta, Hyderabad**

The deity worshipped here is none other than Lord Sri Mahavishnu himself, and this temple has been standing for 18 years. Devotees have found solace here for marriage and child-related issues, hence they affectionately address the deity as Kalyana Govindaraja Swamy and Santhana Govindaraja Swamy. This temple was constructed by Haripuri Narahari Swamy with his personal funds and dedication. Currently, the villagers, village heads, and temple administrators have decided to rebuild the temple. The temple has been registered under the Bharat Rajyangam, and donors contributing to the temple will also receive tax exemptions. Let's all come together to rebuild the temple and seek the blessings of Lord Govindaraja Swamy.

**Jai Shriman Narayana**
**May all beings be happy.**

05/01/2026

🙏శ్రీ గోవిందరాజు స్వామియే నమః🙏
తేది: 05-01-2026

🙏🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🙏
యుగయుగాలలో ధర్మాన్ని రక్షించేందుకు
అధర్మాన్ని నిర్మూలించేందుకు
భక్తులను కాపాడేందుకు
శ్రీమహావిష్ణువు అవతరించిన
దశ దివ్య అవతారాల మహిమ ✨

🙏🕉️ जय श्रीमन्नारायण 🕉️🙏
युग-युगों में धर्म की रक्षा के लिए,
अधर्म का विनाश करने हेतु,
भक्तों की रक्षा करने के लिए,
श्रीमहाविष्णु द्वारा अवतरित
दस दिव्य अवतारों की महिमा ✨

🙏🕉️ Jai Srimannarayana 🕉️🙏
Across the ages, to protect Dharma,
to destroy Adharma,
and to safeguard devotees,
Lord Maha Vishnu manifested as
the glory of the ten divine avatars ✨

శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్.

#దశావతారాలు #విష్ణుదశావతారం #శ్రీమహావిష్ణువు #నారాయణుడు
#జైశ్రీమన్నారాయణ #ధర్మరక్షకుడు #సనాతనధర్మం
#మత్స్యావతారం #కూర్మావతారం #వరాహావతారం #నరసింహావతారం
#వామనావతారం #పరశురామ #శ్రీరామ #శ్రీకృష్ణ #బుద్ధావతారం #కల్కిఅవతారం

03/01/2026

🙏శ్రీ గోవిందరాజు స్వామియే నమః🙏
తేది: 03-01-2026

🙏🕉️ జై శ్రీ వేంకటేశ్వరాయ నమః 🕉️🙏
కలియుగ వైకుంఠంగా విరాజిల్లే
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి
దివ్య దర్శనమే మన జీవితాలకు
శాంతి, సుఖం, ఐశ్వర్యం, సఫలతను ప్రసాదిస్తుంది ✨

🙏🕉️ जय श्री वेंकटेश्वराय नमः 🕉️🙏
कलियुग वैकुण्ठ के रूप में विराजमान
तिरुमला तिरुपति श्री वेंकटेश्वर स्वामी के
दिव्य दर्शन हमारे जीवन में
शांति, सुख, ऐश्वर्य और सफलता प्रदान करते हैं ✨

🙏🕉️ Jai Sri Venkateswaraya Namah 🕉️🙏
The divine darshan of
Tirumala Tirupati Sri Venkateswara Swamy,
who resides as the Vaikuntha of Kaliyuga,
bestows peace, happiness, prosperity,
and success in our lives ✨

శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్.




















01/01/2026

🙏శ్రీ గోవిందరాజు స్వామియే నమః🙏
తేది: 01-01-2026

🕉️ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🕉️
భగవంతుని కటాక్షంతో
ఈ సంవత్సరం మీ ఇంట్లో
శాంతి, ఐశ్వర్యం, సుఖసంతోషాలు
పుష్కలంగా ఉండాలని ప్రార్థన 🙏✨

🕉️ नववर्ष की शुभकामनाएँ 🕉️
भगवान की कृपा से
इस वर्ष आपके घर में
शांति, समृद्धि और सुख-समृद्धि
सदैव बनी रहे — यही प्रार्थना है 🙏✨

🕉️ New Year Greetings 🕉️
With the divine blessings of God,
may this year bring
peace, prosperity, happiness,
and abundance to your home 🙏✨

శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్.

#కొత్తసంవత్సరం #నూతనసంవత్సరం

#దైవకృప #భగవంతునికటాక్షం #ఆశీస్సులు #భక్తిభావం

#తెలుగు #తెలుగుభాష

19 s

31/12/2025

🙏శ్రీ గోవిందరాజు స్వామియే నమః🙏
తేది:31-12-2025

🙏🕉️ కూర్మ ద్వాదశి శుభాకాంక్షలు 🕉️🙏
శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో
మందరగిరిని ఆధారంగా ధరించి
అమృత మథనానికి కారణమైన ఈ పవిత్ర ద్వాదశి
మీ జీవితంలో స్థిరత్వం, శాంతి, ఐశ్వర్యాన్ని
ప్రసాదించాలని కోరుకుంటున్నాం 🌸
శ్రీహరి కటాక్షంతో
మీ కుటుంబానికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, శుభఫలితాలు కలగాలి 🙏✨
🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️

🙏🕉️ कूर्म द्वादशी की शुभकामनाएं 🕉️🙏
श्रीमहाविष्णु के कूर्म अवतार में
मंदराचल पर्वत को आधार बनाकर
अमृत मंथन का कारण बनी यह पावन द्वादशी
आपके जीवन में स्थिरता, शांति और ऐश्वर्य
प्रदान करे — यही हमारी कामना है 🌼
श्रीहरि की कृपा से
आपके परिवार में सुख, स्वास्थ्य और
मंगलकारी फल प्राप्त हों 🙏✨
🕉️ जय श्रीमन्नारायण 🕉️

🙏🕉️ Warm wishes on Kurma Dwadashi 🕉️🙏
On this sacred Kurma Dwadashi,
when Lord Maha Vishnu took the Kurma Avatar
and supported Mount Mandara during the churning of the ocean,
may your life be blessed with stability, peace, and prosperity 🌸
With the divine grace of Sri Hari,
may your family be blessed with happiness, good health,
and auspicious outcomes 🙏✨
🕉️ Jai Srimannarayana 🕉️

శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్.



#కూర్మద్వాదశి




#విష్ణుభక్తి











27/12/2025

జై శ్రీమన్నారాయణ🙏
🙏శ్రీ గోవిందరాజు స్వామియే నమః🙏
తేది:27-12-2025

🙏🕉️ జై శ్రీ వేంకటేశ్వరాయ నమః 🕉️🙏
కలియుగ వైకుంఠమై వెలసిన
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి
దివ్య దర్శనమే మన జీవితాలకు
శాంతి, సుఖం, సఫలతను ప్రసాదిస్తుంది ✨
శ్రీనివాసుని నామస్మరణే
మన హృదయాలకు ధైర్యం, భక్తి, ఆశను నింపుతుంది 🌼
సర్వం శ్రీ వేంకటేశ్వర ప్రసాదం 🙏

🙏🕉️ जय श्री वेंकटेश्वराय नमः 🕉️🙏

कलियुग वैकुंठ के रूप में विराजमान
तिरुमला–तिरुपति श्री वेंकटेश्वर स्वामी के
दिव्य दर्शन से हमारे जीवन में
शांति, सुख और सफलता की प्राप्ति होती है ✨
श्रीनिवास नामस्मरण
हमारे हृदय में धैर्य, भक्ति और आशा का संचार करता है 🌼
सर्वं श्री वेंकटेश्वर प्रसादम् 🙏

🙏🕉️ Jai Sri Venkateswaraya Namah 🕉️🙏
The divine darshan of
Tirumala–Tirupati Sri Venkateswara Swamy,
the Kaliyuga Vaikuntha,
bestows peace, happiness, and success in our lives ✨
The sacred chanting of Sri Srinivasa’s name
fills our hearts with courage, devotion, and hope 🌼
Everything is the grace of Lord Venkateswara 🙏

శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్.






















23/12/2025

జై శ్రీమన్నారాయణ🙏
🙏శ్రీ గోవిందరాజు స్వామియే నమః🙏
తేది:23-12-2025

🙏🕉️ నారాయణుడే అన్ని స్వరూపాలు 🕉️🙏
సృష్టి, స్థితి, లయ —
మూడు కాలాలలోనూ ఒకే దివ్య సత్తా ✨
అతడే నారాయణుడు…
అతడే ప్రతి రూపం, ప్రతి నామం, ప్రతి శక్తి
నారాయణ నామస్మరణే
మన జీవితాలకు దివ్య ఆశ్రయం 💫
🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️

🙏🕉️ नारायण ही सभी स्वरूप हैं 🕉️🙏
सृष्टि, स्थिति और लय —
तीनों कालों में एक ही दिव्य सत्ता ✨
वही नारायण हैं…
वही हर रूप, हर नाम और हर शक्ति 🌼
नारायण नामस्मरण
हमारे जीवन के लिए दिव्य आश्रय है 💫
🕉️ जय श्रीमन्नारायण 🕉️

🙏🕉️ Narayana is the source of all forms 🕉️🙏
Creation, preservation, and dissolution —
one divine presence across all three times ✨
He is Narayana…
every form, every name, and every power 🌼
Remembrance of Narayana’s name
is a divine refuge for our lives 💫
🕉️ Jai Srimannarayana 🕉️

శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్.

#నారాయణుడు
#నారాయణుడేఅన్నిస్వరూపాలు
#శ్రీమన్నారాయణ
#శ్రీమహావిష్ణు
#విష్ణుభక్తి
#నారాయణనామస్మరణ
#భక్తిరసము
#దివ్యనామం
#ఆధ్యాత్మికత
#సనాతనధర్మం
#హరిభక్తి
#వైకుంఠనాథుడు
#శ్రీహరి
#భక్తిపాట
#భక్తిరీల్
#తెలుగుభక్తి
#ఆధ్యాత్మికరీల్
#దివ్యదర్శనం
#భక్తిలోకం
#జైశ్రీమన్నారాయణ

22/12/2025

జై శ్రీమన్నారాయణ🙏
🙏శ్రీ గోవిందరాజు స్వామియే నమః🙏
తేది:22-12-2025

🙏🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🙏
అనంత కోటి బ్రహ్మాండాలను పాలించే శ్రీ నారాయణుడి స్మరణే
మన జీవితాలకు శాంతి, స్థిరత్వం, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది 🌸
🕉️ సర్వం శ్రీ నారాయణార్పణమస్తు 🕉️

🙏🕉️ जय श्रीमन्नारायण 🕉️🙏
अनंत कोटि ब्रह्मांडों का पालन करने वाले
श्री नारायण का स्मरण
हमारे जीवन को शांति, स्थिरता और साहस प्रदान करता है 🌼
🕉️ सर्वं श्री नारायणार्पणमस्तु 🕉️

🙏🕉️ Jai Srimannarayana 🕉️🙏
The remembrance of Sri Narayana,
the sustainer of countless universes,
blesses our lives with peace, stability, and inner strength 🌸
🕉️ Sarvam Sri Narayanarpanamastu 🕉️

శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్.




















Address

Sri Govindharaja Swamy Temple, Jagadgiri Gutta
Hyderabad
500037

Opening Hours

Monday 6am - 11am
5:30pm - 8pm
Tuesday 6am - 11am
5:30pm - 8pm
Wednesday 6am - 11am
5:30pm - 8pm
Thursday 6am - 11am

Alerts

Be the first to know and let us send you an email when Govindharaja Swamy Devasthanam - గోవిందరాజ స్వామి దేవస్థానం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category