14/01/2020
ఈరోజు మన సత్యనారాయణ స్వామి దేవస్థానంలో గోదా అమ్మవార రంగనాథ స్వామి వారి కల్యాణం జరిగినది, ఈ కార్యక్రమంలో అమ్మవారి కొబ్బరికాయ(వానరమయనం) టెలిఫోన్ కాలనీ వాస్తవ్యులు శ్రీ పసుపులేటి నరేష్ విజయ దంపతులు లక్ష 116 రూపాయలకు పొందినారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గారు వసంత మనోహర్ గారు,జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు,ట్రెజరర్ శ్రీనివాస్ రావు గారు,మాజీ అధ్యక్షులు ప్రొద్దుటూరు కుమార స్వామి గారు ,రమేష్ గారు రాములు గారు,సంతోష్ కుమార్ గారు పాల్గొన్నారు