Sri Siddi Vinayaka Swamy Temple, janapriya nagar, Miyapur

Sri Siddi Vinayaka Swamy Temple, janapriya nagar, Miyapur Sri Siddi Vinayaka Swamy Temple

కుర్తాల పీఠ పాలిత (తమిళ నాడు),శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయము,జనప్రియ నగర్ (ఫేజ్ -1), మియాపూర్,హైదరాబాద్ - 49.శ్రీ దే...
03/10/2024

కుర్తాల పీఠ పాలిత (తమిళ నాడు),
శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయము,
జనప్రియ నగర్ (ఫేజ్ -1), మియాపూర్,
హైదరాబాద్ - 49.
శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవములు తేది:3-10-24 నుండి 12-10-24 వరకు జరుగును.

23/06/2024

మన శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయము లో తేది: 25-6-2024 నాడు మంగళ వారము “అంగారక సంకట హర చతుర్థి కార్యక్రమము” ఉన్నది. చాలా రోజుల తర్వాత అంగారక సంకట హర చతుర్థి వచ్చింది. ఈ సారి చాలా గ్రాండ్ గా కార్యక్రమము జరగబోతుంది. దేవాలయము మొత్తము పూల అలంకరణ జరుగుతుంది. ప్రముఖ భక్తి టీవీ ఛానల్ వారు మొత్తం ప్రోగ్రాం రికార్డింగ్ చేస్తారు. 2/3 రోజులలో భక్తి టీవీ వారు కార్యక్రమమును టెలికాస్ట్ చేస్తారు. దయచేసి మన దేవాలయము ట్రస్ట్ సభ్యులు మరియు భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమమును జయప్రదం చేయగలరు. మిగతా కార్యక్రమములు అన్నీ యధా విధిగా జరుగుతాయి. అనగా ప్రత్యేక హోమములు, ప్రదోష కాలంలో ప్రత్యేక అభిషేకము, ముడుపులు కట్టుట అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరుగుతాయి.కావున భక్తులు విరివిగా పాల్గొని శ్రీ సిద్ధి వినాయక స్వామి కృపకు పాత్రులు కాగలరు.

Sri Siddi Vinayaka Swamy Temple

ఓం గం గణపతయే నమః 🙏విజయ దశమి శుభాకాంక్షలు 🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏మిత్రులందరికి నమస్కారములు 🙏, ఈ రోజు అనగా తేది: 23-10-2023 ...
23/10/2023

ఓం గం గణపతయే నమః 🙏

విజయ దశమి శుభాకాంక్షలు 🙏

ఓం శ్రీ మాత్రే నమః 🙏

మిత్రులందరికి నమస్కారములు 🙏, ఈ రోజు అనగా తేది: 23-10-2023 సోమవారము
సాయంత్రము గం: 5.00 లకు పూర్ణాహుతి, శమీ పూజ, అమ్మ వారి గాజుల పంపిణీ, ఆశీర్వచనం మొదలగు కార్యక్రమాలు ఉన్నాయి. కావున ట్రస్ట్ సభ్యులు మరియు భక్తులు అందరూ పాల్గొని అమ్మ వారి, శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.

ఓం గం గణపతయే నమః 🙏🙏🙏
20/10/2023

ఓం గం గణపతయే నమః 🙏🙏🙏

ఓం గం గణపతయే నమః 🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏,రేపు అనగా తేది: 15-10-2023  ఆదివారము ఉదయము గం: 10.00 లకు మన శ్రీ సిద్ధి వినాయక ...
13/10/2023

ఓం గం గణపతయే నమః 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏,
రేపు అనగా తేది: 15-10-2023 ఆదివారము ఉదయము గం: 10.00 లకు మన శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయము లో శ్రీ దేవీ శరన్నవరాత్రి (దసరా)ఉత్సవముల సందర్భము గా " కలశ స్థాపన పూజ" జరుగును. ఈ ఉత్సవములు 15-10-23 నుండి 23-10-2023 వరకు మన దేవాలయము లో అత్యంత వైభవము గా జరుగును. కావున ట్రస్ట్ సభ్యులు మరియు భక్తులు అందరూ పాల్గొని శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి మరియు అమ్మ వారి కృపకు పాత్రులు కాగలరు.మిగతా వివరములకు ఫ్లెక్స్ నీ చూడగలరు.
ఇట్లు
శ్రీ సిద్ది వినాయక స్వామి దేవాలయము ట్రస్ట్ బోర్డు.
జనప్రియ నగర్ ఫేజ్ -1, మియాపూర్ ,హైదరాబాద్ -49.

02/10/2023

ఓం గం గణపతయే నమః 🙏🙏🙏- మిత్రులందరికి శుభోదయం 🙏, ఈ రోజు అనగా తేది: 2-10-2023 సోమవారము మన శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయము లో సంకట హర చతుర్ధి కార్యక్రమము ఉన్నది. ప్రత్యేక అభిషేకములు, హోమములు, పల్లకీ సేవ, ముడుపులు కట్టుట అనంతరము రాత్రి పూట అన్న ప్రసాద వితరణ (అన్నదానము) తదితర కార్యక్రమాలు అత్యంత వైభవము గా జరుగును. కావున ట్రస్ట్ సభ్యులు మరియు భక్తులు అందరూ పాల్గొని శ్రీ సిద్ధి వినాయక స్వామి కృపకు పాత్రులు కాగలరు.
ఇట్లు
శ్రీ సిద్ది వినాయక స్వామి దేవాలయము ట్రస్ట్ బోర్డు.

27/09/2023

మిత్రులందరికి శుభోదయం 🙏, ఈ రోజు అనగా తేది: 27-9-2023 మన శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయము లో గణపతి నవరాత్రి ఉత్సవముల లో చివరి రోజు. అందులో భాగంగా స్వామి వారి కి అన్నాభిషేకము, పూర్ణాహుతి, మధ్యాహ్నము గం: 1.00 లకు అన్న ప్రసాద వితరణ (అన్నదానము) , సాయంత్రము స్వామి వారి కళ్యాణము, పల్లకీ సేవ, ఆశీర్వచనం, గణేశ నిమజ్జనము తదితర కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి ట్రస్ట్ సభ్యులు, భక్తులు అందరూ పాల్గొని శ్రీ సిద్ధి వినాయక స్వామి కృపకు పాత్రులు కాగలరు.
ఇట్లు
శ్రీ సిద్ది వినాయక స్వామి ట్రస్ట్ బోర్డు, జనప్రియ నగర్ ఫేజ్ -1
మియాపూర్.

27.09.2023ఓం గం గణపతయే నమః 🙏🙏🙏
27/09/2023

27.09.2023

ఓం గం గణపతయే నమః 🙏🙏🙏

ఓం గం గణపతయే నమః 🙏🙏🙏
26/09/2023

ఓం గం గణపతయే నమః 🙏🙏🙏

26.09.2023ఓం గం గణపతయే నమః 🙏🙏🙏
26/09/2023

26.09.2023

ఓం గం గణపతయే నమః 🙏🙏🙏

Address

Janapriya Nagar, Miyapur
Hyderabad
500049

Opening Hours

Monday 5:30am - 12pm
5:30pm - 9pm
Tuesday 5:30am - 12pm
5:30pm - 9pm
Wednesday 5:30am - 12pm
5:30pm - 9pm
Thursday 5:30am - 12pm
5:30pm - 9pm
Friday 5:30am - 12pm
5:30pm - 9pm
Saturday 5:30am - 12pm
5:30pm - 9pm
Sunday 5:30am - 12pm
5:30pm - 9pm

Telephone

9290177000

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Siddi Vinayaka Swamy Temple, janapriya nagar, Miyapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Siddi Vinayaka Swamy Temple, janapriya nagar, Miyapur:

Share

Category