Yuva Chaitanyam

Yuva Chaitanyam Swamiji has conducted 230 gyana yagnas so far both in India and abroad.

Swamiji’s accuracy of aim, clarity of diction and coherent analysis help us look at life from a wholly new angle and urge us to live life knowing its true value. చైతన్య యువత:
గోడ యొక్క గొప్పదనం ఇటుకల మీద ఆధారపది ఉన్నట్లు, దేశం యొక్క స్థిరత, ఐక్యత, పురోగతి యువత మీద ఆధారపడి ఉంది అన్న ఉధేశంతో 'చైతన్య యువత' విభాగాన్ని శ్రీ స్వామీజీ నెలకొల్పి యువతను క్రమశిక్షణతో, సంయమనంతో, ఆధ్యాత్మిక స్ఫూర్తితో ప్రగతి

మార్గంలో నడుపుతూ ఉన్నారు. ప్రేమతో, సేవా భావంతో, చరిస్తూ, వారు నమ్ముకున్న విలువల వైశిష్ట్యాన్ని, ఈ మార్గంలో వారికి కలిగిన సంతృప్తిని అందరికి అందించాలని పూర్ణ హృదయంతో ప్రయత్నించడమే కర్తవ్యంగా పెట్టుకుని, భావి తరాలకు ఆశాజ్యోతులుగా చైతన్య యువత వేల్గొందుతూ ఉంది.

27/12/2024

25/12/2023
25/12/2021





Address

Sundara Chaitanya Ashramam
Hyderabad
500043

Alerts

Be the first to know and let us send you an email when Yuva Chaitanyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share