23/05/2026
*ఓం సాయిరాం.. 🙏*
*సాయి సత్య ధర్మ వైభవం-3' కరపత్రాల ఆవిష్కరణ*
ఈరోజు సాయంత్రం. మన్సురాబాద్ బాబా ఆలయంలో..
*ఆలయ అర్చకులు సాగర్ మరియు జైభారత్, HPE బృందం కలిసి*
ఈనెల 31 వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్బీ నగర్ లోని ఖదిజ్ఞాసి ఆశ్రమంలో.....*షిర్డీ సాయి గ్లోబల్ మిషన్ ఆధ్వర్యంలో జరగబోయే సాయి సత్య ధర్మ వైభవం - 3* ప్రవచన కార్యక్రమం తాలూకు కరపత్రాలను ఆవిష్కరించారు.
Place : మన్సురాబాద్ ,హైదరాబాద్
Date : 23-05-2026
ఖదిజ్ఞాసి రాజు
9553822307