30/06/2025
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
శ్రీ హనుమాన్ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ సనతనగర్ హైదరాబాద్
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
☘️☘️ *జై సాయిరాం* ☘️☘️
దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సాయిబాబా వారి దేవాలయంలో తేది 30.06. 2025 సోమవారం రోజున 31వ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరుగును
*🩸కార్యక్రమ వివరాలు🩸*
ఉ 5.30 కాకాడ హారతి
నగర సంకీర్తన
6.30 అభిషేకం
ప్రత్యేక అలంకరణ దర్శనం తదుపరి అర్చనలు జరుగును
మ 12 గంటలకు మధ్యాహ్న హారతి తదుపరి అన్నదానం జరుగును
సా 6.30 గంటలకు ధూప హారతి
రాత్రి 9 గంటలకు శేజ హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది
కావున భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని సాయి బాబా వారి ఆశీస్సులు పొందగలరు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Sri Hanuman devasthanam santhnagar
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
☘️☘️om sai Ram ☘️☘️
Date 30/06/2025 Monday sri sai baba 31st (pratishta )anniversary celebrations program details
Mrng 5.30am kakada aarti
Nagara sankerthana
6.30am abhishekam
Flowers SPL alankarana and Archana
Afternoon 12 ki madhyanam Aarti
Anadanam program
Evening 6.30 Dhoop Aarti
Night 9PM sej Aarti
So pls do attend the program and have the blessings of lord sai baba
Om sai Ram 🙏🙏