07/10/2025
As the temple remained closed for five days after Dussehra, as every year, it reopened today with Abhisheka Alankaramu at Sri Bangaru Maisamma Temple, Haribowli, Hyderabad.
దసరా వేడుకల అనంతరం ప్రతి సంవత్సరంలా ఐదు రోజులపాటు ఆలయం మూసివేయబడింది.
ఈరోజు తిరిగి ప్రారంభమై అభిషేక అలంకారము నిర్వహించబడింది.
బంగారు మైసమ్మ ఆలయం, హరిబౌళి.