Satamanambhavati

Satamanambhavati Satamanambhavathi is Pandit providing service
అనుష్ఠానం మరియు అనుభవం కలిగిన పురోహితులు మా ప్రత్యేకత

Satamanambhavathi is a vedic priest providing service to the people who want to poojas,vratas,abhishekas,house warming occasion,marriages....etc performed by the vedic priests.....

30/11/2025

Looking for a certified pandit

16/06/2025

Looking for a Pandit for puja
www.satamanambhavati.com
Our promise - Smartha pathshala certified and experienced pandits.

24/10/2024
Looking for a pandit for puja in your homewww.satamanambhavati.comOur promise - Smartha patashala certified and experien...
24/10/2023

Looking for a pandit for puja in your home
www.satamanambhavati.com

Our promise - Smartha patashala certified and experienced pandits.

Contact - 9849823452. 9581823452

సర్వం శివమయం జగత్.. ఈ విశ్వం అంతా  శివునితో నిండియున్నది.అటువంటి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు..ఆయనను అభిషేకించి బిల్వార్చ...
08/08/2023

సర్వం శివమయం జగత్.. ఈ విశ్వం అంతా శివునితో నిండియున్నది.అటువంటి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు..ఆయనను అభిషేకించి బిల్వార్చన చేయడం వలన ప్రతి మానవుడు ఆయురారోగ్య ఐశ్వర్యములతో సుఖముగా జీవిస్తారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు..
" నభో మాసేందు వాసరే " అను శాస్త్ర వచనాన్ని అనుసరించి శ్రావణమాస సోమవారం నాడు చేసే శివారాధన కార్తీకమాస సోమవారం నాడు చేసే శివారాధనతో సమానం ..
అందుచేత 04/September/2023 శ్రావణ సోమవారం రోజున మన 💐శతమానం భవతి 💐 సంస్థ నిర్వహిస్తున్న పరోక్ష సామూహిక ఏకవార రుద్రాభిషేకం - రుద్ర హోమం కార్యక్రమములలో యావన్మంది భక్తులు పాల్గొని శివ పార్వతుల అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాం✋...
............ శివోహం.........

పూజా సమయం 10.00 AM
రుసుము 316/-

Live లో చూ‌సే అవకాశం ఉంది ప్రసాదం మీ చిరునామా కు పంపబడును (with in India)

For more details please contact
9849823452.9581823452.

సశాస్త్రీయం గా చేతితో వడికిన యజ్ఞోపవీతము లు వచ్చినవి..కావలసిన వారు సంప్రదించగలరు.Satamanambhavati officeNear deeptisree ...
03/08/2023

సశాస్త్రీయం గా చేతితో వడికిన యజ్ఞోపవీతము లు వచ్చినవి..కావలసిన వారు సంప్రదించగలరు.
Satamanambhavati office
Near deeptisree nagar park
Madinaguda
Hyderabad

Cell: 095818 23452

ఒక్కోసారి జాతకం లో గ్రహస్థితులు అనుకూలం గా లేక ఇబ్బందులు పడుతూ ఉంటాం..ఆర్ధికం గానో, ఆరోగ్యపరంగా గానో, ఇంటా బయటా సమస్యలతో...
17/07/2023

ఒక్కోసారి జాతకం లో గ్రహస్థితులు అనుకూలం గా లేక ఇబ్బందులు పడుతూ ఉంటాం..ఆర్ధికం గానో, ఆరోగ్యపరంగా గానో, ఇంటా బయటా సమస్యలతో నో,ఏదో ఒకలా. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. పరిజ్ఞానం ఉన్న జ్యోతిష్య శాస్త్ర పండితులచే మంచి పరిష్కారం కోసం
సంప్రదించండి.
www.satamanambhavathi.com
కాంటాక్ట్ :
9581823452, 9849823452.
our promise : Certified and experienced Astrologers.

Satamanambhavati is a top and well known Pandit and Religious Services in Madinaguda, Hyderabad and also known for Horoscope Match Making Services, Matrimonial Astrologers, Pandits, Pandits For Havan and Pandits For House. Get access to address, contact number, photos, directions, working hours and....

సాంప్రదాయ పద్దతి లో పుట్టినరోజు / పెళ్ళిరోజు శుభాకాంక్షలు
29/12/2022

సాంప్రదాయ పద్దతి లో పుట్టినరోజు / పెళ్ళిరోజు శుభాకాంక్షలు

Birthday wishesమీ పుట్టినరోజు / పెళ్ళిరోజు వేడుకలను పాశ్చాత్య పద్దతి లో కాకుండా సాంప్రదాయ విధానం లో ఆ పరమేశ్వరుడి ఆశీస్స...
25/12/2022

Birthday wishes
మీ పుట్టినరోజు / పెళ్ళిరోజు వేడుకలను పాశ్చాత్య పద్దతి లో కాకుండా సాంప్రదాయ విధానం లో ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రారంభించాలి అనుకుంటున్నారా!!!
Please call / WhatsApp us @ 9581823452 or 9849823452

Looking for a purohit to perform puja in your homeBook certified pandit todayవాక్సుద్ది అనుష్ఠానం మరియు అనుభవజ్ఞులైన పుర...
23/12/2022

Looking for a purohit to perform puja in your home
Book certified pandit today
వాక్సుద్ది అనుష్ఠానం మరియు అనుభవజ్ఞులైన పురోహితులు మా ప్రత్యేకత
www.satamanambhavati.com

29/10/2022

కలౌ చండీ వినాయకౌ
కలియుగంలో చండీ వినాయకుల ఆరాధన ప్రాశస్త్యం.
చండీ హోమం చేయడం లేదా పాల్గొనడం వల్ల పరిష్కారం కాని సమస్య ఉండదు.
శతమానం భవతి సంస్థ ఆధ్వర్యంలో కార్తీక బహుళ అష్టమి (నవంబర్ 16)న చండీ హోమం జరుపబడుతోంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు సంప్రదించగలరు.

Perform chandi homam Satamanambhavati with Rs.1000/- only

Our certified pandits will recite sankalpam and your gotra namas and make sure you receive devine Prasadam

Please provide your gotra namas @
http://www.satamanambhavathi.com/chandi_homam/page-4904459

Address

Madinaguda
Hyderabad
500050

Alerts

Be the first to know and let us send you an email when Satamanambhavati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Satamanambhavati:

Share