Hinduvedika.com

Hinduvedika.com Devotional Portal

14/04/2020

"మౌనం" - "మనస్సు"ని శుద్ధి చేస్తుంది.
"స్నానం" "దేహాన్ని" శుద్ధి చేస్తుంది.
"ధ్యానం" - "బుద్ది"ని శుద్ధి చేస్తుంది.
"ప్రార్థన"- "ఆత్మ"ను శుద్ధి చేస్తుంది.
"దానం" - "సంపాదన"ను శుద్ధి చేస్తుంది.
"ఉపవాసం"- "ఆరోగ్యాన్నీ" శుద్ది చేస్తుంది.
"క్షమాపణ" - "సంబంధాల"ను శుద్ది చేస్తుంది.

Guess the placeClue: Lord shivas fire, Tamil Nadu
07/02/2020

Guess the place
Clue: Lord shivas fire, Tamil Nadu

ప్రపంచంలోమొట్టమొదటి ఎయిడ్స్‌ కేస్ - కాంగోమొదటి నిఫా కేస్ - మలేషియామొదటి కరోనా కేస్ - చైనామొదటి ఎబోలా కేస్ - దక్షిణ సూడాన...
02/02/2020

ప్రపంచంలో
మొట్టమొదటి ఎయిడ్స్‌ కేస్ - కాంగో
మొదటి నిఫా కేస్ - మలేషియా
మొదటి కరోనా కేస్ - చైనా
మొదటి ఎబోలా కేస్ - దక్షిణ సూడాన్
మొదటి బర్డ్ ఫ్లూ కేస్ - హాంకాంగ్
మొదటి డెంగ్యూ కేస్ - మనీలా

లక్షల మంది పుష్కరాల పేరిట
కోట్ల మంది కుంభమేళా పేరిట
ఒకే నదిలో ఒకే సమయంలో మునుగుతున్నా భారతదేశంలో ఇంతవరకూ ఒక్క వైరస్ కూడా పుట్టలేదు. ఈ పాషాండ మతాలకు ఏం తెలుసు సనాతన ధర్మంలోని శాస్త్రీయత...జై హింద్
జై భారత్🙏🙏🙏

26/01/2020
మనిషి మానవత్వం మరిచి మృగంలా మారుతున్నరోజున మంచివాడు మూగబోయి కన్నీటితో మిన్నకుండిపోతాడు కానీ అది చేతకానితనం కాదు. ఆ పరమశి...
28/12/2019

మనిషి మానవత్వం మరిచి మృగంలా మారుతున్నరోజున మంచివాడు మూగబోయి కన్నీటితో మిన్నకుండిపోతాడు కానీ అది చేతకానితనం కాదు. ఆ పరమశివుడే ఇలాంటి మూర్ఖులకి వేరే మనిషి రూపంలో సమాధానం చెప్తాడు.

ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతమ్ సర్వతూముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహం...
01/12/2019

ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతమ్ సర్వతూముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహం...

* కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్* లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు ...
11/11/2019

* కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
* లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
* తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
* పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం * మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
* నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
* జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
* మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప ్రదేశ్
* శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
* దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
* పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
* మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
* నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
* వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
* నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
* రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
* సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర
* హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
* మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
* వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
* కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
* మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
* ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
* గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా
* కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
* పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
* కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్
* శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
* హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
* కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
* చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
* కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్
* ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
* కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
* పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
* కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్
* జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
* కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
* మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
* విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
* శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
* ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
* నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
* జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
* కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్ See* బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
* గౌతమ బుద్ధుడు పరినిర్య ాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్

09/11/2019

Jai Shree Ram
We got our land back
Disputed 2.77 acres will be given to Ram Mandir Construction
-Supreme Court

👆అద్భుతం లో మహా అద్భుతం..👏👏👏👏శివుని 64 రూపాల్లో ఒకటైన మహా సదా శివ మూర్తి గారి అవతారం.   ఈ  అవతారంలో శివునికి 25 తలలు, 75...
19/10/2019

👆అద్భుతం లో మహా అద్భుతం..👏👏👏👏

శివుని 64 రూపాల్లో ఒకటైన మహా సదా శివ మూర్తి గారి
అవతారం. ఈ అవతారంలో శివునికి 25 తలలు, 75 కండ్లు, 50 చేతులు.

ఇంత అద్భుతమైన కళలతో కట్టబడినటువంటి ఈ కోవెల తమిళనాడు లోని సూచింద్రం లోనిది..

*అక్టోబర్ 15, 2019*      *_శ్రీ వికారి నామ సంవత్సరం_*     *దక్షిణాయనం* *శరదృతువు*    *ఆశ్వయుజ మాసం*   *బహుళ పక్షం* తిధి....
15/10/2019

*అక్టోబర్ 15, 2019*
*_శ్రీ వికారి నామ సంవత్సరం_*
*దక్షిణాయనం* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసం* *బహుళ పక్షం*
తిధి. : *విదియ* తె4.17
తదుపరి తదియ
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *అశ్విని* మ12.25
తదుపరి భరణి
యోగం : *వజ్రం* తె5.40
తదుపరి సిద్ధి
కరణం : *తైతుల* మ3.40
తదుపరి *గరజి* తె4.17
ఆ తదుపరి వణిజ
వర్జ్యం : *ఉ8.05 - 9.48* &
*రా10.38 - 12.20*
దుర్ముహూర్తం : *ఉ8.16 - 9.02* &
*రా10.32 - 11.21*
అమృతకాలం : *ఉ6.21వరకు*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండం/కేతుకాలం: *ఉ9.00 - 10.30*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం : *5.56*
సూర్యాస్తమయం : *5.38*

Address

Hyderabad
500011

Alerts

Be the first to know and let us send you an email when Hinduvedika.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share