Kingdom Of GOD To Equip Ourselves

Kingdom Of GOD To Equip Ourselves This page is for Theological students to develop their knowledge about Divinity

30/09/2024

Good Morning
*"మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును."*
యోహాను 16:24

28/09/2024

Good Morning
కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్భల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.
రోమా. 15:1-2

27/09/2024

Good Morning
వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరును *ఏకమైయుండవలెనని* వారి కొరకును *ప్రార్థించుచున్నాను.*
యోహాను 17:21
*Happy 78th C•S•I Formation Da¥*💐💐💐

26/09/2024

ప్రభువు నామమున సంఘస్ధులందరికి ప్రత్యేక వందనములు🙏
రేపటి దినము అనగా 27వ తేదీ చర్చ Church Of South India(C.S.I) ఆవిర్భావ దినము గనుక రేపు (శుక్రవారం) ఉదయం 5 గంటలకు ప్రభు భోజన సంస్కార ఆరాధన జరుగును మరియు రేపు(శుక్రవారం) రాత్రి 7 గంటలకు ఆరాధన క్రమము జరుగును. ఇట్టి ఆరాధనలకు అందరూ పాల్గొని దైవ దీవెనలు పొందవలసినదిగా ప్రభువు పక్షాన మనవి చేయుచున్నాను.
ధన్యవాదములు🙏

25/09/2024

Good Morning
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.
కీర్తనలు 34:1-2

24/09/2024

Good Morning
"దిగులుపడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును."
యెహో. 1:9

23/09/2024

Good Morning
నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.
సామె. 16:3

20/09/2024

Good Morning
ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని *ప్రకటించు స్త్రీలు* గొప్ప సైన్యముగా ఉన్నారు.
కీర్తనలు 68:11

19/09/2024

Good Morning
దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.
2 సమూ. 22:31

17/09/2024

Good Morning
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను.
కీర్తనలు 53:2

15/09/2024

Good Morning
యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
కీర్తనలు 122:1
HAPPY SUNDAY💒

14/09/2024

Good Morning
నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము.
కీర్తనలు 119:35

Address

Hyderabad
500080

Alerts

Be the first to know and let us send you an email when Kingdom Of GOD To Equip Ourselves posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share