Calvary paricharya

Calvary paricharya Calvary paricharya

09/02/2017

© క్రైస్తవుల పై హింస...దాడుల ను ఖండిస్తూ ....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
భారత దేశంలో "హేతువాదం" ఉంది దానికి కొన్ని సంస్థలు ఉన్నాయి. పత్రికలు నడిపాయి, సభల లో ప్రసంగాలు చేసారు... "ముప్ఫై మూడు వేల కోట్ల దేవతలు...దేవుళ్ళు ఉన్న దేశంలో ... "దేవుడు లేడు అని హేతువాదు లు గొంతు చించుకొని అరుస్తూ న్నారు" పత్రికలు పంచారు గ్రంథాలు రాసారు ఇది హిందూ ధర్మాన్ని అగౌరవపరచడం కాదా! ఏ హిందువైనా తిరగబడ్డాడా? వారిపై దాడులు చేసారా? .....చేయలేదు

ముస్లిం ఆరాధనా స్ధలాలు అయిన "మస్జీద్" లలో ప్రతీ రోజు "అల్లాహో అక్బర్ - లా ఇలా ఇల్లిల్లాహ్ ముహమ్మద్ రసూలల్లాహ్" (అల్లా యే దేవుడు వేరొక దేవుడు లేడు ముహమ్మద్ అల్లాహ్ పంపిన ప్రవక్త) అంటూ దిక్కులు పిక్కటిల్లిపోయెలా ముస్లిం లు అరుస్తున్నా... ముప్ఫై మూడు వేల కోట్ల దేవతలు దేవుళ్ళు ఉన్న హిందూ దేశంలో ఏ ఒక్క హిందువైనా ముస్లిం లను ప్రశ్నించారా? వారిపై దాడులు చేసారా?... చేయలేదు

© మతం మారండి అని "మారణాయుధాలు" పట్టుకోలేదే
© మతం మారండి అని "మానవ బాంబులు" గా మారలేదే

"అత్యంత గౌరవనీయమైన భారత రాజ్యాంగం"
ఇచ్చిన హక్కు మేరకేగా "దేవుని ప్రేమ సందేశాన్ని ప్రకటిస్తున్నాము" మేమూ భారతీయులమేగా ....

© మత స్వాతంత్ర్యము .... వాక్ స్వాతంత్ర్య్యము ...
భావప్రకటనా స్వతంత్ర్యము ను గురించి
© భారత రాజ్యాంగం లోని కొన్ని ఆర్టికల్స్‌
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
న్యాయం,స్వేచ్చ,సమానత్వం అనే తాత్విక ఆదర్శాలకు వాస్తావికతను చేకూర్చే విధంగ
భారత రాజ్యంగంలో...ప్రాధమిక హక్కులను పోందుపర్చడం జరిగింది.

మన దేశ రాజ్యంగంలో .... వ్యక్తి స్వేచ్ఛ కోసం

* వాక్ స్వాతంత్ర్యము, భావప్రకటన స్వేచ్ఛ ను...
అర్టికల్ 19(1)a లో

* శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశములు నిర్వహించుకొనె స్వేచ్చను ...
అర్టికల్ 19(1)bలో
భారత రాజ్యంగం మనకు కల్పించింది

మరియు...

మనిషి ప్రాణ రక్షణ కోసం అత్యంత ముఖ్యమైన....
జీవించే హక్కు ను(అర్టికల్ 21)లోను కల్పించడంజరిగింది.

అదేవిధంగా...

మన భారత రాజ్యంగం
వ్యక్తి స్వేచ్చకు, ప్రాణరక్షణకు హక్కులను కల్పించడం మాత్రమే కాకుండా...

భారత పౌరుడు తనకు నచ్చిన, మతాన్ని
స్వీకరించడానికి, మతాన్ని ప్రచారం చేసుకోవడానికి... మత స్వాతంత్ర్యపు హక్కును కూడా భారతీయులకు కల్పించింది.

అర్టికల్ 25(1) ప్రకారం...

* ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం
ఏ మతాన్నైన అవలంభించి,ప్రచారం చేసుకొవడానికి స్వేచ్చ ఉంది.

అర్టికల్ 26 ప్రకారం...

* ప్రజా శాంతికి, నైతికతకు ఆరోగ్యానికి భంగం కలిగించకుండా వ్యక్తులు మత సంస్ధలను ఏర్పాటు చేసి నిర్వహించుకోవచ్చు.

అందుచేతనే మన దేశన్ని ఇతర దేశాల మాదిరిగా మత ప్రమేయం ఉన్న దేశంగా కాకుండా, (ఉదా:పాకిస్తాన్)
మత ప్రమేయం లేని దేశంగా, లౌకిక దేశంగా మార్గ నిర్దేశం చేసారు మన రాజ్యంగ నేతలు .

© మతస్వాతంత్ర్యపు హక్కు
© వాక్ స్వాతంత్ర్యపు హక్కు
© భావ ప్రకటనా హక్కు

@ రాజ్యాంగ బద్దంగా ఉపయోగించుకోవడం నేరమా?

ఈ "లౌకికరాజ్యం" లో రాజ్యాంగబద్ధంగా జీవించడమే భారతీయ క్రైస్తవులు గా మేము చేసిన నేరమా?????

© నాగరిక ప్రపంచంలో ఒక గొప్ప నాగరికత కలిగిన
భారతదేశంలో "అనాగరిక చేష్టలకు... సంఘవిద్రోహ
చర్యలకు ఎప్పుడూ బలైపోతున్నదీ క్రైస్తవులే
© ఇది అమానుషం .... అనాగరికం .... అన్యాయం ©

09/02/2017

Note for Non-Christians
"క్రైస్తవేతరులకు ఒక గమనిక"

క్రైస్తవ్యం అంటే ఒక మతమని,ఒకప్రాంతానికి చెందినదని,ఒక జాతికి చెందినదని అనుకుంటున్న మీకు ఒక సూచన:
క్రైస్తవులను అంగీకరించని వారు...క్రైస్తవులు చేసినవి కూడా అంగీకరించకండి...!!!
1.పేపర్లు,పుస్తకాలు, చదవకండి!
ఎందుకంటే!"ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది"జాన్ గూటెన్ బర్గ్(జర్మని1455)
2.గడియారం,వాచీలు వాడకండి!
కనిపెట్టింది"మ్యాన్ ప్రెడ్"(ఇటలి1462)

3.ట్రైన్ ఎక్కకండి!
రైలు కనిపెట్టింది"రిచర్డ్ట్ ట్రివితిక్"(బ్రిటన్1804)

4.కంప్యూటర్ వాడకండి!
కంప్యూటర్ కనిపెట్టింది"అలన్"(బ్రిటన్1804)

5.కుట్టు మిషన్ తో కుట్టిన బట్టలు తొడగకండి!
కుట్టుమిషన్ కనిపెట్టింది"తిమ్మేనియర్"(ప్రాన్స్1829)

6.విద్యుత్ బల్బులు వాడకండి!
ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టింది"థామస్ Alwa ఎడిసిన్"(అమెరికా1878)

7.వాహనాలకు దేనికిని రబ్బరు వాడకండి!
రబ్బరు కనిపెట్టింది"చార్లెస్ గుడ్ ఇయర్ (అమెరికా1841)"

8.బట్టలు ఇస్త్రీ చేయకండి!
ఇస్ర్తీ పెట్టె కనిపెట్టింది"సీలె" (అమెరికా 1882)

9.మెాటారు బైక్స్ వాడకండి!
మెాటారు సైకిల్ కనిపెట్టింది"కాన్ స్టాట్"(జర్మని1885)

10.పెన్నులు వాడకండి!
బాల్ పాయింట్ Pen కనిపెట్టింది
"జోన్ లేడ్"(అమెరికా1888)

11.పెట్రోల్ కారు నడపకండి !
పెట్రోల్ కారు కనిపెట్టింది
"కార్ల్ బెంజ్"(జర్మనీ 1888)

12.T.V చూడకండి !
టెలివిజన్ కనిపెట్టింది
"ప్రాన్స్ వర్త్"(అమెరిక 1927)

13.లేజర్ చికిత్సలు చేయించుకోకండి !
లేజర్ కిరణాలు కనిపెట్టింది
"మైమ"(అమెరిక 1960)

14.బెలూన్స్ వాడకండి !
బెలూన్స్ కనిపెట్టింది
"జోసఫ్ గోలర్"(ఫ్రాన్స్ 1783)

15.సైట్ కి కల్లజోడు వాడకండి !
కంటి అద్దాలు కనిపెట్టింది
"బెంజ్ మెన్ ప్రాంక్లిన్"(అమెరిక 1780)

16.బ్యాటరీలు వాడకండి !
బ్యాటరీ కనిపెట్టింది
"ఓల్టా"(ఇటలీ 1800)

17.సైకిల్స్ వాడకండి !
సైకిల్ కనిపెట్టింది
"మాన్మిలాన్"(బ్రిటన్ 1840)

18.టైర్లు వాడకండి !
టైరు కనిపెట్టింది
"థామస్ హాంకాక్"(బ్రిటన్ 1846)

19.అంతస్తులు (Floor's) లిప్ట్ తో ఎక్కకండి !
లిప్ట్ కనిపెట్టింది "ఎలిషా ఓటీన్"(అమెరిక 1852)

20.ఫ్రిజ్లు వాడకండి !
రీ ఫ్రిజ్ రేటర్ కనిపెట్టింది
"అలెగ్జాండర్ జెమ్స్"(అమెరిక 1850)

21.విమానంలో ప్రయాణం చేయకండి!
విమానం కనిపెట్టింది
"రైట్ బ్రదర్స్"(అమెరిక 1903)

ఇంకా ఎన్నో ఉన్నాయి.

క్రీస్తును,ఆయనను నమ్మినవారిని తిరస్కరించే వారిని వెంటనే తిరస్కరించమని చెప్పండి.
ఎందుకంటే రెండు రూపాయల
కాయిన్ పై సిలువ గుర్తు ఉందని దానిని తిరస్కరిస్తున్నారు కదా!

03/01/2017

Power of Spoken Word (Telugu Message) by Samuel Patta

02/01/2017
29/12/2016

Music video by Enosh kumar & team performing PRIYA YESU RAJU Copyrights reserved © :2016 This is a worship song , Lets Juss Praise and worship our God Jesus ...

29/12/2016

Experience love, pure and perfect love, Christ's love. We are humbled to present to you one of the world renown Indian Christian song 'Nithya Snehataal' offi...

Address

Kukatpally
Hyderabad
500072

Website

Alerts

Be the first to know and let us send you an email when Calvary paricharya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share