Sri Kali Kalabhairav Sarva Shakthi Peetam

Sri Kali Kalabhairav Sarva Shakthi Peetam We care for a better world

27/05/2026

ఓం కాళీ కాలభైరవాయ నమః

19/05/2026

https://youtube.com/shorts/0Unwtlk-blI?feature=share

శ్రీ పరాభవనామ సంవత్సర అధిక జేష్ఠ పౌర్ణమి 31/5/2026 ఆదివారం రోజున శ్రీ కాళీ కాలభైరవ్ సర్వ శక్తి పీఠం వ్యవస్థాపకులు " శ్రీ సత్యనారాయణ శర్మ గారు (కాలభైరవ ఉపాసకులు ) వారి ఆధ్వర్యంలో అష్ట భైరవ సంపుటీకృత మహామంత్ర శ్రీ రాజశ్యామలా దేవి హోమం (తంత్ర హోమం ) చేయ సంకల్పించినారు

సర్వ జన వసీకరణ వాక్సిద్ధి అధికార ప్రాప్తి ధన ప్రాప్తి వ్యాపార అభివృద్ధి సర్వకార్య సిద్ధి ఋణ విముక్తి మరియు గ్రహభాధలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యం కలుగును
కావున ఈ మహా తంత్ర హవనంలో పాల్గొన తలచినవారు
శ్రీ కాళీ కాలభైరవ్ సర్వ శక్తి పీఠం
7670847288

శ్రీ చక్ర సహిత సహస్ర లింగం ప్రతిష్టాపన అనేది అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన మహా కర్మ. ఈ ప్రతిష్టలో శివ త...
30/04/2026

శ్రీ చక్ర సహిత సహస్ర లింగం ప్రతిష్టాపన అనేది అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన మహా కర్మ. ఈ ప్రతిష్టలో శివ తత్వం మరియు శక్తి తత్వం సమన్వయంగా ప్రతిబింబిస్తాయి. సహస్ర లింగం అంటే వేలాది లింగాల సమాహారం, ఇది విశ్వంలోని అనేక శివ రూపాలను సూచిస్తుంది. శ్రీ చక్రం దేవీ శక్తి యొక్క పరమ యంత్రంగా భావించబడుతుంది. ఈ రెండింటి కలయిక ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక శక్తి, శాంతి, సంపదలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో వేద మంత్రోచ్చారణలు, హోమాలు, పూజలు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ మహా యజ్ఞంలో పాల్గొనే వారికి పాపక్షయము, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో ఈ ప్రతిష్ట జరగడం ద్వారా ఆ ప్రాంతమంతా దైవిక శక్తితో నిండిపోతుంది. శ్రీ చక్ర సహిత సహస్ర లింగం ప్రతిష్ట భక్తులలో భక్తి భావాన్ని పెంపొందిస్తూ, ధర్మ మార్గంలో నడిపించే మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిలుస్తుంది.

ఇట్లు
శ్రీ కాళీ కాలభైరవ్ సర్వ శక్తి పీఠం

రేపు (11/04/2026)  ఉదయం పవిత్రమైనవిగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం LIVE 🔴ఈ దివ్యమైన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిదైవ అన...
10/04/2026

రేపు (11/04/2026) ఉదయం పవిత్రమైన
విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం LIVE 🔴

ఈ దివ్యమైన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి
దైవ అనుగ్రహం పొందండి ✨

📿 భక్తులతో కలిసి పాల్గొనండి
🛕 పవిత్రతను అనుభవించండి

📡 LIVE లో తప్పకుండా కలుద్దాం

🙏 హర హర మహాదేవ 🙏

kalabhairavaya namah

శ్రీ కాళీ కాలభైరవ్ సర్వ శక్తీపీఠం వారు భక్తులకోసం ఓ సదావకాశం కల్పిస్తున్నారుకాశీలో పిబ్రవరి 9 వ తారీకు మాస కాలభైరవాష్టమి...
19/01/2026

శ్రీ కాళీ కాలభైరవ్ సర్వ శక్తీపీఠం వారు భక్తులకోసం ఓ సదావకాశం కల్పిస్తున్నారు
కాశీలో పిబ్రవరి 9 వ తారీకు మాస కాలభైరవాష్టమి రోజున మీ జాతకం దోషాలు సప్తమ శని (ఏలినాటి శని ) శని మహాదశ అష్టమ శని ఇతర జాతకం దోషాలు శత్రు భాదలు ఆర్ధిక ఇబ్బందులు రోగ సమస్యలు కోసం కాశీ కాలభైరవ స్వామి ప్రధాన ఆలయంలో మీ గోత్ర నామాలతో సంకల్ప రీత్య పూజ చేసి మీకు ప్రసాదం కొరియర్ ద్వారా పంపిస్తారు ఈ పక్రియకు దక్షిణ(501/-)
మరియు గురువుగారితో కాశీ స్వయంగా వచ్చి కాశీ కాలభైరవ స్వామి అభిషేకం దోష పరిహారం చేయించగలిగేవారు మీ సమస్య ను ముందుగా ఫోన్ ద్వారా సంప్రదించి వివరములు తెలుసుకొని కాశీ యాత్ర చేసి మంత్ర దీక్ష తీసుకొనే సదావకాశం లభిస్తోంది

www.kalikalabhairavtantrik.in

మరిన్ని వివరములకు
మీరు పీఠం వాట్సప్ నెంబర్ :7670846288

We are a charity trust established with the dominant intention to serve, assist, and promote a better world

30/12/2024

Today kasi kalabhairav darshan

సాక్షాత్ పరమశివుడే కొలువైన క్షేత్రం కాశీ క్షేత్రం. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుడి మానస పుత్రుడే ఈ క...
25/10/2024

సాక్షాత్ పరమశివుడే కొలువైన క్షేత్రం కాశీ క్షేత్రం. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుడి మానస పుత్రుడే ఈ కాలభైరవుడు. బ్రహ్మణే సంహరించిన శక్తి శాలీ. దుష్టశక్తులకు సింహ స్వప్నం. మనసారా నమ్మనివారికి కొంగుబారాన్ని అందించే కాలభైరవుడు.
శరణు భైరవయ్యా అని పిలిస్తే నేనున్నానంటూ అభయమిచ్చే నిలువెత్తు కాలభైరవ స్వామి నిజామాబాద్ కామా రెడ్డి జిల్లా, రామారెడ్డి పల్లి, ఇసన్నపల్లిలో 8అడుగుల కాలభైరవ స్వామి మూల విగ్రహం కనిపిస్తుంది.
ఆదిశంకరాచార్యులచే స్తుతించబడనిన కాలభైరవుడు ఉత్తర ప్రదేశ్ లోని కాశీ క్షేతం తర్వాత దక్షిణ భారత దేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ గుర్తించబడిన ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ క్షేత్రంలో నెలకొని ఉన్నాడు. ఈ కాలభైరస్వామి దేవాలయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం..
ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని విగ్రహం క్రీ.శ.13వ శతాబ్ధ కాలం నాటిదని చెబుతారు. సహజంగా ఈ గుడిలోని విగ్రహాన్ని కనుక చూసినట్లైతే కొంత మంది దిగంబర జైన విగ్రహని కొందరి వాదన. అయితే కాలభైరవుడిని దిగంబరుడిగా చెప్పిన పురాణాలు, తంత్ర గ్రంథాలున్న కాలభైరవ విగ్రహం సనాతన వైదిక దేవతా విగ్రమనే వాదన.కరువు సమయంలో ఇక్కడి ఆలయంలోని కాలభైరవుని విగ్రహానికి స్థానికులు పేడ పూస్తారు. తర్వాత ఆపేడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా పడేవని అక్కడ ప్రజలు ప్రఘాడమైన నమ్మకం.

ఎవరైతే చేతబడి కలిగి ఉంటారో అలాంటి వారు ఈ దేవాలయంలో 21 రోజులు లేదా 41 నిద్ర చేస్తే మంచిదని, ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకం. ఈ కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని , సంకల్ప సిద్ధిని పొందడం కాలభైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఓం కాలభైరవాయ నమః

ప్రతి మనిషికి ఆరోగ్యం ఆనందం విజయం సంపద సంతానం గృహము అవసరం ఇవన్నీ కావాలి అంటే మహా లక్ష్మి అమ్మవారి కరుణ కావాలి అమ్మవారి క...
24/10/2024

ప్రతి మనిషికి ఆరోగ్యం ఆనందం విజయం సంపద సంతానం గృహము అవసరం ఇవన్నీ కావాలి అంటే మహా లక్ష్మి అమ్మవారి కరుణ కావాలి అమ్మవారి కరుణ లభించటానికి మన వేదాలు ఉపనిషత్లు ఋషులు అనేక మార్గాలు చూపించారు అందులో ముఖ్యమైనది దీపావళి పూజ దీనిని తంత్ర పద్దతిలో చేసుకుంటే అమ్మవారి కరుణ సిగ్రముగా లభిస్తుంది ఏడాది పొడవున అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది
ఇది ఉత్తర భారత దేశంలో వ్యాపారులు ఎంతయినా ఖర్చు పెట్టి చేసుకుంటారు అందరు ఖర్చు పెట్టలేరు కాబట్టి శ్రీ కాళీ కాలభైరవ సర్వ శక్తీ పీఠం వారు ధనత్రయోదశి, చతుర్దశి, అమావాస్య మూడు రోజులు విశేష ద్రవ్యాలతో అమ్మవారి తంత్ర పూజ మీ గోత్ర నామాలతో చేసి ఆ ప్రసాదము మీకు పంపబడును ఈ సదావకాశం భక్తులు వినియోగించు కోగలరు

www.kalikalabhairavtantrik.com
U can contact through watsup
7670846288

Address

372/6 & 372/7, Sai Priya Nagar, Uppal To Gatkesar Main Road, Parvatapur, Gatkesar Mandal
Hyderabad
500039

Alerts

Be the first to know and let us send you an email when Sri Kali Kalabhairav Sarva Shakthi Peetam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Kali Kalabhairav Sarva Shakthi Peetam:

Share