22/02/2021
ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము
గోవర్ధనగిరి 500 085.
🌸🌸🌸
శ్రీ శార్వరి నామ సం: ఉత్తరాయణము, మాఘమాసం, శుక్లపక్షం, ఏకాదశి, అనగా (ది: 23.02. 2021, భౌమ్య వారం) , పురస్కరించుకొని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయములో శ్రీ రుక్మిణీ వేణుగోపాల స్వామి వార్ల కల్యాణ మహోత్సవం జరుగును,
ఉ: 9గం. 30ని నుండి ప్రారంభము అగును.
కళ్యాణము లో గోత్ర నామములు వ్రాయించు కోదలచిన భక్తులు, ఆలయములో సంప్రదించగలరు.
ప్రస్తుత పరిస్థితి అనుసరించి ఈ కళ్యాణములో, భక్తులు ఎవరినకి అనుమతి లేదు, వారి గోత్ర నామములు మాత్రము చదవ బడును.
కళ్యాణము లో గోత్ర నామములు వ్రాయించుకొన్న భక్తులు, మరుసటి రోజు అనగా, ది: 24.02. 2021, బుధవారం, నుండి కల్యాణ ప్రసాదం, (కల్యాణ తలంబ్రాలు, శేష వస్త్రము) అంద చేయబడును.
భక్తులు సహకరించ గలరు.
మరల సాయంత్రము, ఏకాదశి తిథిని పురస్కరించుకొని, సా: 6గం. 30ని శ్రీ వారి శేషవాహన సేవ, నిర్వహించ బడును.
👏🏻👏🏻👏🏻
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము
గోవర్ధన గిరి.