31/01/2021
నమస్తే!
Welcome All to the
*7th Anniversary celebrations of Sri Trishakthi Devasthanam* (12-Feb-2021 to 14-Feb-2021),
*Saraswathi Homam* (15-Feb-2021@8:30AM),
*Sri Panchami* (16-Feb-2021):
*12-ఫిబ్రవరి-2021 (శుక్రవారం):*
ఉ|| 7:00 గం||ల నుండి గణపతి పూజతో ప్రారంభం. అనంతరం వార్షికోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమములు, తీర్థప్రసాద వితరణము.
సా|| 6:30 గం||ల నుండి వేద, ఆగమ, జ్యోతిష్య, వాస్తు, స్మార్త పండితులు శ్రీ చెబియ్యం శ్రీనివాస శర్మ గారిచే ధార్మికోపన్యాసములు.
*13-ఫిబ్రవరి-2021 (శనివారం):*
ఉ|| 10:00 గం||ల నుండి శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం, ప్రసాద వితరణ.
*14-ఫిబ్రవరి-2021 (ఆదివారం):*
ఉ|| 7:00 గం||ల నుండి మండప ప్రాతఃకాల పూజతో ప్రారంభం. అనంతరం *చండీహోమము*.
సా|| 6:00 గం||ల నుండి హరిహరపురం కాలనీ పురవీధులలో శ్రీ త్రిశక్తి అమ్మవార్ల ఊరేగింపు.
*సప్తమ వార్షికోత్సవ పూజా రుసుములు:*
శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ రుసుము: *Rs.1116/-*
చండీహోమము: *Rs.516/-*
మహాభిషేకం (ముగ్గురు అమ్మవార్లకు సమిష్టి అభిషేకము): *Rs.151/-*
గోత్రనామార్చన (ముగ్గురు అమ్మవార్లకు, ఉదయము): *Rs.516/-*
గోత్రనామార్చన (ముగ్గురు అమ్మవార్లకు, ఉదయము + సాయంత్రము): *Rs.1116/-*
*మూడు రోజుల సప్తమ వార్షికోత్సవ పూజా రుసుము: Rs.2116/- (కళ్యాణోత్సవము, చండీహోమము, మరియు పైన తెలుపబడిన ఇత్యాది అన్ని పూజలతో కలిపి).*
*15-ఫిబ్రవరి-2021 (సోమవారం):*
ఉ|| 8:30 గం||ల నుండి *శ్రీ మహాసరస్వతి హోమము. (విద్యార్థినీ, విద్యార్థులు ఈ హోమములో ఉచితముగా పాల్గొనవచ్చును).*
*16-ఫిబ్రవరి-2021 (మంగళవారం):*
ఉ|| 6:00 గం||ల నుండి అభిషేకము, నూతన వస్త్రధారణ, అలంకార సేవ.
ఉ|| 8:00 గం||ల నుండి ఉ|| 10:00 గం||ల వరకు అర్చనలు.
ఉ|| 10:00 గం||ల నుండి అక్షరాభ్యాసములు.
*పూజా రుసుములు:*
శ్రీ సరస్వతి దేవి వద్ద పుస్తక పూజ: *Rs.51/-*
అర్చన: *Rs.21/-*
సహస్రనామార్చన: *Rs.51/-*
సహస్రనామ కుంకుమార్చన: *Rs.516/-*
అక్షరాభ్యాసము: *Rs.316/-*
ఖడ్గమాలార్చన: *Rs.51/-*
అన్నప్రాసన: *Rs.251/-*
నూతన వ్యాపార ప్రారంభము: *Rs.501/-*
**గమనిక**
*భక్తులు ఆలయమున నిర్వహించబడు నిత్య పూజా కార్యక్రమములలో పాల్గొనుటకు, మరియు అన్నప్రసాద వితరకు, ఆలయ అభివృద్ధి కొరకు విరాళాలను ఆలయ కౌంటరునందు సమర్పించి రసీదు పొందగలరు.*
*Online ద్వారా ట్రాన్స్ఫర్ చేయదలచిన వారు, ఈ క్రింది ఆలయ బ్యాంకు అకౌంట్ నంబరుకు విరాళాలు పంపగలరు:*
*Online transfer/Google-pay/Phone-Pe/Pay-TM details as follows:*
Name: *Srimad Gnana Saraswathi Udyan Cultural and Welfare Foundation*
Savings Bank Account No: *112110011008461*
*ANDHRA BANK*
IFSC Code: *ANDB0001121*
B.N.Reddy Nagar Branch, Vanasthalipuram, Hyderabad.
*Transfer చేసిన అనంతరం 9550065669 మరియు 9110786806 నంబర్లకు ఈ క్రింది వివరాలు message/what's app పెట్టగలరు:*
*పూజ:*
*పేరు:*
*గోత్రము:*
భక్తులందరూ బంధుమిత్ర సపరివార సమేతంగా ఈ వార్షికోత్సవ, మరియు శ్రీసప్తమి మహోత్సవములలో పాల్గొని, ఆలయాన వెలసిన దేవతామూర్తులను దర్శించి, తీర్థప్రసాదములు స్వీకరించి, తరించి, వారి కృపాకటాక్షాలకు పాత్రులగుదురని ఆకాంక్షిస్తూ, అందరినీ ఆహ్వానించుచున్నాము.
శ్రీ త్రిశక్తి దేవస్థాన కార్యవర్గము.
హరిహరపురం కాలనీ,
వనస్థలిపురం,
హైదరాబాద్ - 500070
శుభం!