Dwarakamai Sai

Dwarakamai Sai Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dwarakamai Sai, Hindu temple, SRI SAI SANTHOSHI PEETHAM, Anand Nagar, Erragadda, Hyderabad.

The first miracle that devotees observe to this day is that no sign of dust accumulation is found on this Original Photo’s glass although dust gathers on the surface of the wooden frame.

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరఃగురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమఃఅన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమై...
10/09/2015

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః
అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని అందరికీ తెలుసు. మన జీవితాన్ని సార్థకం చేసుకొనే అవకాశం మనకి భగవంతుడు ఈ జన్మలోనే అందరికీ ఇచ్చాడు. మానవ జన్మ ఎత్తినందుకు ఆ అవకాశం ఉపయోగించుకోవటమనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతివారు వారి కర్మ ఫలాన్ని తగ్గించుకోవటానికి, పూజలు చేయటం, సత్కార్యాలు చేయటం, తీర్థ యాత్రలు చేయటం చేస్తూ వుంటారు. పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవటానికి మార్గం మనకు సద్గురువులు చూపారు.
''జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్లకు చెడు చేయకుండా, బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, భూమి మీదనే వుంటుంది''సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః
--
Visit : www.dwarakamaisai.com
Like : www.fb.com/dwarakamaisaibaba

31/07/2015

The first miracle that devotees observe to this day is that no sign of dust accumulation is found on this Original Photo’s glass although dust gathers on the surface of the wooden frame.

Wish you a Happy Gurupurnima to all Devotees.Regards,Sai Master Mitra Mandaliwww.dwarakamaisai.com
31/07/2015

Wish you a Happy Gurupurnima to all Devotees.
Regards,
Sai Master Mitra Mandali
www.dwarakamaisai.com

31/07/2015

Address

SRI SAI SANTHOSHI PEETHAM, Anand Nagar, Erragadda
Hyderabad
500018

Opening Hours

Monday 5:30am - 9:30pm
Tuesday 5:30am - 9:30pm
Wednesday 5:30am - 9:30pm
Thursday 5:30am - 9:30pm
Friday 5:30am - 9:30pm
Saturday 5:30am - 9:30pm
Sunday 5:30am - 9:30pm

Telephone

+91 9603230836

Alerts

Be the first to know and let us send you an email when Dwarakamai Sai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category