22/11/2021
కోటి దీపోత్సవ కార్యక్రమం లో చివరి రోజు , పదకొండవ రోజు అయిన ఈ రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణం, శివ లింగానికి కోటి రుద్రాక్షల అర్చన కన్నుల పండుగగా జరగనుంది .. ఆసక్తులైన భక్త మహాశయులు ఈ మహదావకాశాన్ని వినయోగించుకోగలరు..!