STARS for JESUS CHRIST - SJC

STARS for JESUS CHRIST - SJC AND THOSE WHO ARE WISE SHALL SHINE LIKE THE FIRMAMENT; AND THOSE WHO TURN MANY TO RIGHTEOUSNESS, LIKE STARS FOREVER AND EVER..DANIEL 12:3

17/06/2025

నేను కృంగి యున్న వేళ ఆయన నన్ను చూస్తున్నాడు... తప్పకుండా జవాబిస్తాడు ✝️🙏🏻🧎🏻‍♂️

యోబు 22:27-2827.నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.28. మరియు నీవు దేనిన...
10/06/2025

యోబు 22:27-28
27.నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.
28. మరియు నీవు దేనినైన యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును.

మత్తయి 5:1-12  #ధన్యులు
09/06/2025

మత్తయి 5:1-12 #ధన్యులు

07/06/2025

హాయ్.. ఎలా ఉన్నారు..?
#బాగున్నాను
మీరు యేసుక్రీస్తును నమ్ముతారా సోదరా.??
#నమ్ముతాను
యేసుక్రీస్తు నామమున నేను మీకోసం ప్రార్థన చేస్తాను.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా.?? వ్యాధి బాధ ఏదైనా.?? యేసుక్రీస్తు మీకు స్వస్థత మరియు విడుదల అనుగ్రహిస్తాడు..ఇది సత్యము
#నాకు #కొంచెం #దృష్టి #లోపం #ఉంది...
సరే నేను ప్రార్థన చేస్తాను.. మీరు కూడా యేసుక్రీస్తు నామమున విశ్వాసముతో ఏకీభవించాలీ..
#విశ్వసిస్తున్నాను
సరే మీ కళ్లద్దాలు తీయండి ప్రార్థన చేస్తాను, మీ కళ్ల మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తాను.. మీ పేరు ఏంటి.?
#కేశవ
తండ్రి.. కేశవను ముట్టండి సంపూర్ణముగా స్వస్థపరచండి, దృష్టి లోపాన్ని యేసుక్రీస్తు నామమున తీసేయండి.. వందనాలు యేసయ్య.. ఆమెన్
ఇప్పుడు ఎలా ఉంది? సరిగా కనిపిస్తుందా.?? బుక్ తీసి చదవండి..
#ఇప్పుడు #చాలా #బాగా #కనిపిస్తుంది
యేసుక్రీస్తుకు వందనములు 🙏🏻🙏🏻

నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.గలతీయులకు 5:16  16-24
04/06/2025

నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
గలతీయులకు 5:16
16-24

02/06/2025

My God is A Good Listener...
My God listens to Me ✝️🙏🏻🧎🏻‍♂️

అందుకు యేసు అతనితో - ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.!!N...
01/06/2025

అందుకు యేసు అతనితో - ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.!!
Nicodemus & Lord Jesus Conversation of John 3rd Chapter 📖

Have A Blessed Sunday:-) 🙏🏻🙏🏻
06/03/2022

Have A Blessed Sunday:-) 🙏🏻🙏🏻

12/12/2021

Re Unite
Restoration
Revolution
Team SJC

25/12/2020

అందరికీ #క్రిస్మస్ శుభాకాంక్షలు 🙏🙏
Happy To All 🙏🙏

15/12/2020

బెత్లెహాం పురములో ఒకనాటి రాత్రి.. ఊహలకు అందని అద్భుతము జరిగెను...

Address

Hyderabad
500040

Website

Alerts

Be the first to know and let us send you an email when STARS for JESUS CHRIST - SJC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category