Racharla Guruswamy

Racharla Guruswamy RACHARLA GURUSWAMY

16/10/2025
పడిపూజ విధానం 19అష్టాదశ సోపాన అధిష్టాన దేవత అష్టోత్తర శతనామావళిఓం శ్రీ సనత్కుమారాయ నమః ఓం శ్రీ శరాయుధ హస్తాయ నమః ఓం శ్రీ...
08/06/2023

పడిపూజ విధానం 19

అష్టాదశ సోపాన అధిష్టాన దేవత అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ సనత్కుమారాయ నమః
ఓం శ్రీ శరాయుధ హస్తాయ నమః
ఓం శ్రీ కామ దేవాయ నమః
ఓం శ్రీ కామ హరిణే నమః
ఓం శ్రీ మారిషాయ నమః
ఓం శ్రీ కన్నెస్వామినే నమః
ఓం శ్రీ రుద్రాయ నమః
ఓం శ్రీ క్షురికాయుధ హస్తాయ నమః
ఓం శ్రీ హరాయ నమః
ఓం శ్రీ శంభువే నమః
ఓం శ్రీ దుర్వాసనే నమః
ఓం శ్రీ కత్తి స్వామినే నమః
ఓం శ్రీ అచ్యుతాయ నమః
ఓం శ్రీ ఢమరుకాయుధ హస్తాయ నమః
ఓం శ్రీ శబ్ద శక్తినే నమః
ఓం శ్రీ శబ్ద బ్రహ్మయ నమః
ఓం శ్రీ అనంతాయ నమః
ఓం శ్రీ గంట స్వామినే నమః
ఓం శ్రీ దక్షిణా మూర్తయే నమః
ఓం శ్రీ కోమోదకాయ నమః
ఓం శ్రీ నిర్మదాయ నమః
ఓం శ్రీ ప్రణవార్ధాయ నమః
ఓం శ్రీ జ్ఞాన మూర్తయే నమః
ఓం శ్రీ గదస్వామినే నమః
ఓం శ్రీ హయగ్రీవాయ నమః
ఓం శ్రీ పాంచజన్యాయ నమః
ఓం శ్రీ బుద్ధిప్రదాయ నమః
ఓం శ్రీ మనోవికసితాయ నమః
ఓం శ్రీ అశోకాయ నమః
ఓం శ్రీ శంఖఃస్వామినే నమః
ఓం శ్రీ నాగేశ్వరాయ నమః
ఓం శ్రీ నాగాస్రాయ నమః
ఓం శ్రీ మోహనాశాయ నమః
ఓం శ్రీ షణ్ముకాయ నమః
ఓం శ్రీ మోహనిగ్రహ విగ్రహాయ నమః
ఓం శ్రీశేష స్వామినే నమః
ఓం శ్రీ బలరామాయ నమః
ఓం శ్రీ హలాయుధాయ నమః
ఓం ఓం శ్రీ దంబాయ నమః
ఓం శ్రీ విరామాయ నమః
ఓం శ్రీ ఆశ్రితపక్షపతాయనమః
ఓం ఓం శ్రీ హల స్వామినే నమః
ఓం శ్రీ ఇంద్రాయ నమః
ఓం శ్రీ వజ్రాయుధాయ నమః
ఓం శ్రీ ఉపేంద్రాయ నమః
ఓం శ్రీ క్షేత్రజ్ఞాయ నమః
ఓం శ్రీ సహస్రాక్షాయ నమః
ఓం శ్రీ వజ్రస్వామినే నమః
ఓం ఇంద్రస్వామినే నమః
ఓం శ్రీ ఆదిత్యాయ నమః
ఓం శ్రీ సుదర్శనాయుధాయ నమః
ఓం శ్రీ మిత్రాయ నమః
ఓం శ్రీ రవియే నమః
ఓం శ్రీ భానవే నమః
ఓం శ్రీ చక్రస్వామినే నమః
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ దంతాయుధాయ నమః
ఓం శ్రీ శూర్పకర్ణాయ నమ:
ఓం శ్రీ దక్షాయ నమః
ఓం శ్రీ ద్వేషవివర్జితాయ నమః
ఓం ఓం శ్రీ గణేశ స్వామినే నమః
ఓం శ్రీ నరసింహాయ నమః
ఓం శ్రీ సఖాయుధాయ నమః
ఓం శ్రీ లక్ష్మి నృసింహాయనమః
ఓం శ్రీ వరధాయ నమః
ఓం శ్రీ ప్రహ్లాదభేద పరీహార- కృతావతారాయ నమః
ఓం శ్రీ చందన స్వామినే నమః
ఓం ఓం శ్రీ వరుణ దేవతాయ నమః
ఓం శ్రీ వారుణాస్త్రాయ నమః
ఓం శ్రీ గంగాయై నమః
ఓం శ్రీ యమునాయై నమః
ఓం శ్రీ సరస్వత్యై నమః
ఓం శ్రీ మేఘ స్వామినే నమః
ఓం శ్రీ వాయుదేవతాయ నమః
ఓం శ్రీ వాయువాస్త్రాయ నమః
ఓం శ్రీ చర్మాయుధాయ నమః
ఓం శ్రీ అనిలాయ నమః
ఓం శ్రీ మారుతాయ నమః
ఓం శ్రీ పవన స్వామినే నమః
ఓం శ్రీ విష్ణువే నమః
ఓం శ్రీ శార్వాయుధాయ నమః
ఓం శ్రీ హరిహర రూపైక మూర్తయే నమః
ఓం శ్రీ వాసుదేవాయ నమః
ఓం శ్రీ మోహినీ రూపనే నమః
ఓం శ్రీ కోదండ స్వామినే నమః
ఓం శ్రీ బ్రహ్మాయ నమః
ఓం శ్రీ బ్రహ్మాస్త్రాయ నమః
ఓం శ్రీ విధాతాయ నమః
ఓం శ్రీ భృగాయ నమః
ఓం శ్రీ బ్రహ్మస్వామినే నమః
ఓం శ్రీ శివాయ నమః
ఓం శ్రీ లలాట లిఖితాయ నమః
ఓం శ్రీ పాశుపతాస్రాయతయ నమః
ఓం శ్రీ ఆత్మాయ నమః
ఓం శ్రీ భవాయ నమః
ఓం శ్రీ సర్వాయ నమః
ఓం శ్రీ శివస్వామినే నమః
ఓం శ్రీ దేవ్యై నమః
ఓం శ్రీ శూలాయుధాయై నమః
ఓం శ్రీ ఆకర్షణాయై నమః
ఓం శ్రీ విద్యాస్వామినే నమః
ఓం శ్రీ శఠగోపస్వామినే నమః
ఓం శ్రీ శూలస్వామినే నమః
ఓంశ్రీ భువనేశ్వరీదేవ్యై నమః
ఓం శ్రీ త్రిశూలాయై నమః
ఓం శ్రీ దుర్గాయై నమః
ఓం శ్రీశివాయై నమః
ఓం శ్రీ శాస్త్రాయై నమః
ఓం శ్రీ నారికేళ స్వామినే నమః
రాచర్ల రమేష్

Address

Hyderabad
Hyderabad

Telephone

+919948222284

Website

Alerts

Be the first to know and let us send you an email when Racharla Guruswamy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Racharla Guruswamy:

Share

Category