Team Vision

Team Vision With a clear vision of what we can become in Christ, no ocean of difficulty is too great. Without it, we rarely move beyond our current boundaries

At a time when there are more Christians in the former “mission fields” than in the “mother churches,” we must tell the ...
30/11/2022

At a time when there are more Christians in the former “mission fields” than in the “mother churches,” we must tell the story in a global way that was not necessary—and perhaps not even possible—in earlier generations. Thus, there are elements in the story that today seem most important to us, but were quite secondary to historians fifty years ago.

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక - ఒకటి, రెండు అధ్యాయముల ధ్యానము
30/05/2022

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక - ఒకటి, రెండు అధ్యాయముల ధ్యానము

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక - మూడు, నాలుగు అధ్యాయములు ధ్యానము
23/05/2022

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక - మూడు, నాలుగు అధ్యాయములు ధ్యానము

విశ్వాసులు "వీటి మీద ధ్యనముంచాలి." దేవుడు మన హృదయాలను కాపాడుతుండగా, దేవుణ్ణి సంతోషపెట్టే విషయాలపై దృష్టి పెట్టాలని మనకు ...
16/05/2022

విశ్వాసులు "వీటి మీద ధ్యనముంచాలి." దేవుడు మన హృదయాలను కాపాడుతుండగా, దేవుణ్ణి సంతోషపెట్టే విషయాలపై దృష్టి పెట్టాలని మనకు ఆజ్ఞాపించబడింది.

ఫిలిప్పీయులు 4:8లో "సానుకూలమైన ఆలోచన విధానము" (positive thinking) కాదు గాని, క్రైస్తవుని ఆలోచన దేవుని గ్రంథంలోని, గొప్ప సత్యాలపై దృష్టి కేంద్రీకరించాలని పౌలు క్రైస్తవులను ప్రోత్సహిస్తున్నడు.

ఎవ్వరూ తమ మనస్సులో మొదట చేయకుండా బయట పాపమును చేయరు. మనం దైవభక్తిలో ఎదగాలంటే, ఆలోచనా స్థాయిలో, పాపంపై జరిగే యుద్ధంలో విజయం సాధించాలి.

మార్కు 7:20-23 - పైన చదవండి

"బైబిల్ ప్రపంచ దృష్టికోణం (Biblical Worldview), దైవిక ప్రవర్తనకు మరియు బైబిల్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండే సందేశాలు, చిత్రాలు మరియు ప్రపంచ దృక్పథాలతో నిరంతరం మనపై విపరీతమైన దాడి చేసే ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. జనాదరణ పొందిన లౌకిక సంస్కృతి వాటి విలువలను చూపించడం ప్రారంభిస్తే, క్రైస్తవులు కూడా దేవుని వాక్యముకంటే లోకముగూర్చే ఎక్కువుగా అలోచిస్తారు. దేవునికి దగ్గర చేయని వాటిని మనం నిరంతరం తిరస్కరించాలని మరియు చేయవలసిన పనులపై దృష్టి కేంద్రీకరించాలని అపోస్తులుడైన పౌలు గుర్తుచేస్తున్నాడు. మనం ఏమి అలోచిస్తున్నామో ఎంచుకునే సామర్థ్యం మనకు ఉంది."- gotquestions.org

“నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.”—సామెతలు 4:23.

#

Doubts arose when they saw empty grave, their faith multiplied when they saw the resurrected saviour.This day see the Re...
04/04/2021

Doubts arose when they saw empty grave, their faith multiplied when they saw the resurrected saviour.

This day see the Resurrected saviour, your fears and doubts will flee.

See you at 4 pm today. Live on Facebook, YouTube and Instagram
24/06/2020

See you at 4 pm today. Live on Facebook, YouTube and Instagram

Address

Hyderabad
500085

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 1pm

Alerts

Be the first to know and let us send you an email when Team Vision posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Team Vision:

Share