Sri Durga Mallikarjuna Swamy Temple-Velugugutta

Sri Durga Mallikarjuna Swamy Temple-Velugugutta It is a 200 year old temple of mallikarjuna swamy and durga.The idol of goddes durga is 6 feet made in rajasthan.

Thank you Kalam Niga and Telugu Tejam for printing Varalaxmi vratham in news paper. 🙏
22/08/2026

Thank you Kalam Niga and Telugu Tejam for printing Varalaxmi vratham in news paper. 🙏

21/08/2026
జై దుర్గా మాత 💐🙏ఉప్పల్ వెలుగు గుట్ట లో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు శ్రావణ శుక్రవారం రోజున వెలుగుగుట్ట పై వేంచేసిన శ్రీ దుర్గ...
21/08/2026

జై దుర్గా మాత 💐🙏
ఉప్పల్ వెలుగు గుట్ట లో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
శ్రావణ శుక్రవారం రోజున వెలుగుగుట్ట పై వేంచేసిన శ్రీ దుర్గా మాత దేవస్థానం లో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు రెండో శుక్రవారం సామూహిక శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు అమ్మవారికి 16 షోడశ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి అలంకరణ చేసి సామూహిక కుంకుమార్చన చేశారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.భక్తులు అమ్మవారికి వడిబియ్యం సమర్పించారు.రాహుకాలం నుంచి నిమ్మకాయల దీపాలు వెలిగించారు . మహామంగళారతి ఇచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు కొంగుబంగారంపై వెలుగు గుట్ట కొలువైన దుర్గా మాత .
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ గొరిగే పెద్ద మల్లేష్,EO రామ్ నరేష్,దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ గొరిగే మల్లేష్ కురుమ
దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి,రాజు నాయక్, కృష్ణ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,అయిరేని సంతోష్ ఫోటో గ్రాఫర్ ,రుక్మ పాల్ రెడ్డి,జశ్వంత్ నాగమణి,రమాదేవి,అంజమ్మ,బాలమణి దీప్తి,ఐలయ్య,సునీత,బండారు మంజుల,లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు.

11/02/2026

Address

Velugu Gutta IDA UPPAL Beside Rajiv Gandhi International Cricket Stadium , Uppal
Hyderabad
500039

Opening Hours

Monday 5am - 11am
4pm - 9pm
Tuesday 5am - 11am
4pm - 9pm
Wednesday 5am - 11am
4pm - 9pm
Thursday 5am - 11am
4pm - 9pm
Friday 5am - 1pm
4pm - 9pm
Saturday 5am - 12pm
4pm - 9pm
Sunday 5am - 11am
4pm - 9pm

Telephone

918978119560

Alerts

Be the first to know and let us send you an email when Sri Durga Mallikarjuna Swamy Temple-Velugugutta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Durga Mallikarjuna Swamy Temple-Velugugutta:

Shortcuts

Share