Balaji Temple BIBI Nagar

Balaji Temple BIBI Nagar శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. బ్రాహ్మణపల్లి(వి), బీబీనగర్(మ) యాదాద్రి జిల్లా.

04/06/2023
Srivari 17th years Varshika Brahmotsavam Invitation
25/05/2023

Srivari 17th years Varshika Brahmotsavam Invitation

14/01/2021

*మీకు, మీ కుటుంబ సభ్యులకూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు*

ఆదిదేవ నమస్తుభ్యం
ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం
ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వర సమారుఢం
ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రథమారుఢం
సర్వలోక పితామహం
మహాపాప హరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం
బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహాపాప హరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజ పుంజంచ
వాయురాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం
తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం
హారకుండల భూషితం
ఏక చక్రధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగద్కర్తారం
మహాతేజః ప్రదీపనం
మహాపాప హరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాధారం
జ్ఞాన విజ్ఞాన మోక్షదం
మహాపాప హరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం

13/01/2021

భోగ భాగ్యాలనిచ్చే "భోగి"

సరదాలనిచ్చే "సంక్రాంతి"

కమ్మని "కనుమ"

కొత్త సంవత్సరం లో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ......

మీకు మీ కుటుంభ సభ్యులకు

భోగి శుభాకాంక్షలు

15/01/2020

"MAKARA SANKRANTHI" Shubhakankshalu.
Balaji Temple BIBI Nagar

Venkateswara Swami Temple
21/09/2019

Venkateswara Swami Temple

https://youtu.be/S7_J9KAfQaw
22/09/2018

https://youtu.be/S7_J9KAfQaw

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సందీప్ నగర్, బ్రహ్మ ణ పల్లి గ్రామం, బీబీ నగర్ మండలం, యాదద్రి జిల్లా-508126.

Address

Yadadri District
Hyderabad
508126

Telephone

9849493097

Website

Alerts

Be the first to know and let us send you an email when Balaji Temple BIBI Nagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category