The New Covenant Church

The New Covenant Church The New Covenant Church
is a Christian non-profit organization based in Hyderabad, India.

We are Group 1 office in Hyderabad; we are financially supported by contributions from friends and partners of the ministry.

12/06/2020

ముఖ్య గమనిక :
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఆదివారము నుండి మనము సంఘముగా కుడి దేవుణ్ణి ఆరాధించాలి అని భావించాము, కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మరియు అనేక మంది వైద్యులు, పెద్దల సలహా మేరకు మరియు మీ అందరి యొక్క క్షేమాన్ని కోరుకునే కాపరిగా తీసుకున్న నిర్ణయం ఏమనగా
ఈ ఆదివారము అనగా(14-6-2020) నుండి సంఘముగా కూడటము తాత్కాలింగా వాయిదా వేయటం జరిగినది,
సంఘానికి మరియు దేవుని నామానికి ఎటువంటి అపకీర్తి అవమానము కలుగకుండా ఈ నిర్ణయము తీసుకోవటం జరిగింది, ఈ విషయంలో మీరందరు సహకరించాలని ప్రభువు పేరట మనవి చేసుకుంటున్నాము, మరల తిరిగి సంఘముగా మరియు సహవాసముగా కూడుకొనుట ఎప్పుడు అనే విషయము మేము తెలియజేస్తాము దయచేసి అంతవరకు ఇంటి దగ్గర నుండి YouTube మరియు FaceBook ద్వారా దేవుని వాక్యము వీక్షించగలరు.
దయచేసి ఈ విషయము కొరకు మీలో ప్రతి ఒక్కరు ప్రతి రోజు ప్రార్ధించ గలరు.
అయితే చింతించవలసిన అవసరము లేదు ఈ ఆదివారము అనగా 14-6-2020 తారీకు నుండి ప్రారంభించి మన ఆరాధన కార్యక్రమం ఉ.10:15 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉ.10:15 నుండి 11 గం వరకు అందరము కలసి ఏకీభవించి మన మన గృహముల నుండి పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ వర్తమానాన్ని కూడా పొందుకుందాం ఆత్మీయంగా బలపడదాం.
Ps. Raja Hebel
THE NEW COVENANT CHURCH
వివరములకు : 9000320028

Join me at 4pm today 21-5-2020
21/05/2020

Join me at 4pm today 21-5-2020

Address

The New Covenant Church Kashish Convention 2nd Floor Beside Musheerabad Metro Station
Hyderabad
500020

Opening Hours

9am - 11am
11:30am - 1:45pm

Telephone

+919000320028

Alerts

Be the first to know and let us send you an email when The New Covenant Church posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to The New Covenant Church:

Share