Sri Lakshmi Narasimha Swamy Temple

Sri Lakshmi Narasimha Swamy Temple SLNS Colony,
Meerpet,
Near Balapur X Roads,
Hyderabad - 500 097

18/04/2025
16వ బ్రహ్మోత్సవాలు (రోజు #3), అంకురార్పణ 🙏🙏🙏
01/05/2024

16వ బ్రహ్మోత్సవాలు (రోజు #3), అంకురార్పణ 🙏🙏🙏

గరుడ ప్రసాదం వితరణ
30/04/2024

గరుడ ప్రసాదం వితరణ

16వ బ్రహ్మోత్సవాలు రెండో రోజు (రోజు #2) పరమపద ఉత్సవం
30/04/2024

16వ బ్రహ్మోత్సవాలు రెండో రోజు (రోజు #2) పరమపద ఉత్సవం

16 వ బ్రహ్మోత్సవాల మొదటి రోజు (రోజు #1) అధ్యాయనోత్సవాలు
29/04/2024

16 వ బ్రహ్మోత్సవాల మొదటి రోజు (రోజు #1) అధ్యాయనోత్సవాలు

ఈరోజు స్వామి వారికి నవకలశ అభిషేకం 🙏
29/04/2024

ఈరోజు స్వామి వారికి నవకలశ అభిషేకం 🙏

16వ బ్రహ్మోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
18/04/2024

16వ బ్రహ్మోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

భగవద్బంధువులారా!ముందుగా అయోధ్య శ్రీరాముడి అక్షింతలను గడప గడపకు చేరవేసే ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన...
19/01/2024

భగవద్బంధువులారా!

ముందుగా అయోధ్య శ్రీరాముడి అక్షింతలను గడప గడపకు చేరవేసే ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.
ఈ నెల 22-01-2024 నాడు ఆ అయోధ్య రామయ్య ప్రతిష్ఠ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ సందర్బంగా మన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, SLNS కాలనీ, మీర్పేట్ యందు విశేష కార్యక్రమాలు, రామగాన కీర్తనలు, నృత్య ప్రదర్శనలు మరియు 12 గంటల 29 ని||లకు ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం అలాగే సాయంత్రం 6 గంటల 30 ని||లకు శ్రీ సీతరామచంద్ర స్వామి వారి నగర సంకీర్తన రథోత్సవం నిర్వహించబడును.
ఈ రామ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి భక్తుడికి ఆ అయోధ్య రామయ్య అనుగ్రహం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము.

కార్యక్రమం వివరాలు :
ఉదయం 9:30 ని||లకు నృత్య జ్యోతి డాన్స్ స్కూల్ వారిచే నృత్య ప్రదర్శనలు.
ఉదయం 10:30 ని||లకు భజనలు మరియు రామగాన కీర్తనలు.
ఉదయం 12:29 ని||లకు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం.
సాయంత్రం 4:30 ని||లకు శ్రీమాన్ ఇళయవెల్లి కొమండూరి పార్థసారథి అయ్యంగార్ గారిచే రామాయణగాధ ప్రసంగం.
సాయంత్రం 6:30 ని||ల నుండి శ్రీ సీతరామచంద్ర స్వామి వారి నగర సంకీర్తన రథోత్సవం ఘనంగా నిర్వహించబడును.

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

20/12/2023

Address

SLNS COLONY, MEERPET
Hyderabad
500097

Opening Hours

Monday 5am - 11:30am
5:30pm - 8pm
Tuesday 5am - 11:30am
5:30pm - 8pm
Wednesday 5:30am - 11:30am
5:30pm - 8pm
Thursday 5am - 11:30am
5:30pm - 8pm
Friday 5am - 11:30am
5:30pm - 8pm
Saturday 5am - 12pm
5:30pm - 8:30pm
Sunday 5am - 11:30am
5:30pm - 8pm

Telephone

+919948111012

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Lakshmi Narasimha Swamy Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Lakshmi Narasimha Swamy Temple:

Share

Category