Sri Maha Kameswari peetam

Sri Maha Kameswari peetam This peetam serves as a vehicle for the sincere devotees కామేశ్వరి పీఠము భక్తులు ఆధ్యాత్మిక గమనములోఉన్నత శికరాలు చేరుకోవడానికి ఒక వేదిక

Sri Mahakameswari Peetam is established to propagate and spread the divine grace and blessings of the Aadi Devi-the ever pervading divinity- Sri Maha Kameswari for the entire humanity and the world.

ఓం శ్రీ గురుభ్యోనమః:---🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️నేటి పంచాంగం: 17 ,జనవరి ,2026...శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...ఉత్తరాయనం...హేమ...
16/01/2026

ఓం శ్రీ గురుభ్యోనమః:---
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నేటి పంచాంగం: 17 ,జనవరి ,2026...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...
ఉత్తరాయనం...
హేమంత ఋతువు..
పుష్య మాసం...
బహుళ పక్షం...
తిథి:చతుర్దశి రా:11.57 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:మూల ఉ:8.38 వరకు
యోగం:వ్యాఘాతం రా:10.05 వరకు
కరణం:భద్ర ఉ:11.06 వరకు తదుపరి శకుని రా11.57 వరకు
వర్జ్యం:ఉ:6.52 - 8.38 మరల రా:7.03 - 8.47 వరకు
దుర్ముహూర్తము:ఉ:6.37 - 8.06 వరకు
అమృతకాలం:తె:5.28 నుండి
రాహుకాలం:ఉ:9.00 - 10.30 వరకు
యమగండ/కేతుకాలం:మ:1.30 - 3.00 వరకు
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.42

ముక్కనుమ & మాసశివరాత్రి

⚛️⚛️⚛️సర్వేజనా సుఖినోభవంతు⚛️⚛️⚛️
☘️☘️☘️☘️☘️శుభమస్తు☘️☘️☘️☘️☘️☘️
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
జై శ్రీరామ్....
జై హనుమాన్....

ఓం  శ్రీ గురుభ్యోనమః:---🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️నేటి పంచాంగం: 16,జనవరి.,2026...శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...ఉత్తరాయనం...హేమ...
15/01/2026

ఓం శ్రీ గురుభ్యోనమః:---
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నేటి పంచాంగం: 16,జనవరి.,2026...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...
ఉత్తరాయనం...
హేమంత ఋతువు...
పుష్య మాసం...
బహుళ పక్షం...
తిథి:త్రయోదశి రా;10.15 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మూల పూర్తి
యోగం:ధృవం రా:9.55 వరకు
కరణం:గరజి ఉ:9.15 వరకు తదుపరి వణిజ రా:10.15 వరకు
వర్జ్యం:మ;3.02 - 4.48 వరకు
దుర్ముహూర్తము:ఉ:8.51 - 9.35 మరల మ:12.32 - 1.16 వరకు
అమృతకాలం:రా:1.36 - 3.22 వరకు
రాహుకాలం:ఉ:10.30 - 12.00 వరకు
యమగండ/కేతుకాలం:మ:3.00 - 4.30 వరకు
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.41

కనుమ పండుగ
కనుమ పండుగ శుభాకాంక్షలతో

🕉️🕉️🕉️సర్వేజనా సుఖినోభవంతు🕉️🕉️🕉️
🌼🌼🌼🌼🌼శుభమస్తు🌼🌼🌼🌼🌼🌼
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
జై శ్రీరామ్.....
జై హనుమన్......

ఓం శ్రీ గురుభ్యోనమః:---🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️నేటి పంచాంగం: 15 ,జనవరి 2026...శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...ఉత్తరాయనం...హేమంత ...
14/01/2026

ఓం శ్రీ గురుభ్యోనమః:---
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నేటి పంచాంగం: 15 ,జనవరి 2026...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...
ఉత్తరాయనం...
హేమంత ఋతువు...
పుష్య మాసం...
బహుళ పక్షం...
తిథి:ద్వాదశి రా:8.13 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ తె:6.13 వరకు
యోగం:వృద్ధి రా:9.31 వరకు
కరణం:కౌలువ ఉ;7.08 వరకు తదుపరి తైతుల రా:8.13 వరకు
వర్జ్యం:ఉ:9.50 - 11.37 వరకు
దుర్ముహూర్తము:10.18 - 11.03 మరల మ:2.44 - 3.28 వరకు
అమృతకాలం:రా:8.28 - 10.14 వరకు
రాహుకాలం:మ:1.30 - 3.00 వరకు
యమగండ/కేతుకాలం:ఉ:6.00 - 7.30 వరకు
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.41

మకర సంక్రాంతి
ఉత్తరాయన పుణ్య కాల ప్రారంభం
సంక్రాంతి శుభాకాంక్షలతో

🌺🌺🌺సర్వేజనా సుఖినోభవంతు🌺🌺🌺
⚛️⚛️⚛️⚛️⚛️శుభమస్తు⚛️⚛️⚛️⚛️⚛️⚛️
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
జై శ్రీరామ్....
జై హనుమాన్....

ఓం  శ్రీ గురుభ్యోనమః:---🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️నేటి పంచాంగం: 14 జనవరి 2026...శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...దక్షిణాయనం...హేమ...
13/01/2026

ఓం శ్రీ గురుభ్యోనమః:---
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నేటి పంచాంగం: 14 జనవరి 2026...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...
దక్షిణాయనం...
హేమంత ఋతువు..
పుష్య మాసం...
బహుళ పక్షం...
తిథి:ఏకాదశి సా:6.03 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:అనూరాధ తె:3.38 వరకు
యోగం:గండం రా:9.00 వరకు
కరణం:బాలువ సా:6.03 వరకు
వర్జ్యం:ఉ.శే.వ7.14 వరకు
దుర్ముహూర్తము:ఉ:11.46 - 12.31 వరకు
అమృతకాలం:సా:4.07 - 5.53 వరకు
రాహుకాలం:మ:12.00 - 1.30 వరకు
యమగండ/కేతుకాలం:ఉ:7.30 - 9.00 వరకు
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.40
భోగిపండుగ - సర్వ ఏకాదశి
మకర సంక్రమణం రా9.11 లకు
భోగిపండుగ శుభాకాంక్షలతో
⚛️⚛️⚛️సర్వేజనా సుఖినోభవంతు⚛️⚛️⚛️
☘️☘️☘️☘️☘️☘️శుభమస్తు☘️☘️☘️☘️☘️
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
జై శ్రీరామ్....
జై హనుమాన్....

ఓం  శ్రీ గురుభ్యోనమః:---🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️నేటి పంచాంగం: 11,జనవరి,2026....శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...దక్షిణాయనం...హే...
10/01/2026

ఓం శ్రీ గురుభ్యోనమః:---
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నేటి పంచాంగం: 11,జనవరి,2026....
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...
దక్షిణాయనం...
హేమంత ఋతువు...
పుష్య మాసం...
బహుళ పక్షం...
తిథి:అష్టమి మ:12.22 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:చిత్ర రా:8.25 వరకు
యోగం:సుకర్మ రా:8.00 వరకు
కరణం:కౌలువ మ:12.22 వరకు తదుపరి తైతుల రా;1.11 వరకు
వర్జ్యం:రా:2.31 - 4.15 వరకు
దుర్ముహూర్తము:సా:4.10 - 4.54 వరకు
అమృతకాలం:మ:1.32 - 3.15 వరకు
రాహుకాలం:సా:4.30 - 6.00 వరకు
యమగండ/కేతుకాలం:మ:12.00 -1.30 వరకు
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.37
సూర్యాస్తమయం:5.37
⚛️⚛️⚛️సర్వేజనా సుఖినోభవంతు⚛️⚛️⚛️
✴️✴️✴️✴️✴️శుభమస్తు✴️✴️✴️✴️✴️✴️
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
జై శ్రీరామ్.....
జై హనుమాన్.....

ఓం  శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️నేటి పంచాంగం: 10  జనవరి ,2026....శ్రీ విశ్వావసు నామ సంవత్సరం..దక్షిణాయనం -...
09/01/2026

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నేటి పంచాంగం: 10 జనవరి ,2026....
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం..
దక్షిణాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం...
బహుళ పక్షం...
తిథి:సప్తమి ఉ:11.12 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:హస్త సా:6.16 వరకు
యోగం:అతిగండ రా8.09 వరకు
కరణం:బవ ఉ:11.12 వరకు తదుపరి బాలువ రా:11.47 వరకు
వర్జ్యం:తె:3.12 - 4.56 వరకు
దుర్ముహూర్తము:ఉ:6.37 - 8.05 వరకు
అమృతకాలం:మ:12.16 - 1.58 వరకు
రాహుకాలం:ఉ:9.00 - 10.30 వరకు
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కన్య
సూర్యోదయo;6.37 సూర్యాస్తమయం:5.37
⚛️⚛️⚛️సర్వేజనా సుఖినోభవంతు⚛️⚛️⚛️
🍀🍀🍀🍀🍀శుభమస్తు🍀🍀🍀🍀🍀🍀
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
జై శ్రీరామ్....
జై హనుమాన్......

ఓం  శ్రీ గురుభ్యోనమః:---🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️నేటి పంచాంగం: 9 జనవరి. ,2026...శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...దక్షిణాయనం...హేమం...
08/01/2026

ఓం శ్రీ గురుభ్యోనమః:---
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నేటి పంచాంగం: 9 జనవరి. ,2026...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...
దక్షిణాయనం...
హేమంత ఋతువు...
పుష్య మాసం...
బహుళ పక్షం...
తిథి:షష్ఠి ఉ:10.30 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఉత్తర సా:5.15 వరకు
యోగం:శోభనం రా:8.40 వరకు
కరణం:వణిజ ఉ:10.30 వరకు తదుపరి భద్ర రా:11.47 వరకు
వర్జ్యం:రా:2.07 - 3.48 వరకు
దుర్ముహూర్తము:ఉ:8.48 - 9.33 వరకు
మరల మ:12.29 - 1.13 వరకు
అమృతకాలం:ఉ:9.48 - 11.27 వరకు
రాహుకాలం:ఉ:10.30 - 12.00 వరకు
యమగండ/కేతుకాలం:మ:3.00 -4.30 వరకు
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.37
సూర్యాస్తమయం:5.37

⚛️⚛️⚛️సర్వేజనా సుఖినోభవంతు⚛️⚛️⚛️
☘️☘️☘️☘️☘️శుభమస్తు☘️☘️☘️☘️☘️☘️
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
జై శ్రీరామ్...
జై హనుమాన్....

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️నేటి పంచాంగం: 6 జనవరి.2026...శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...దక్షిణాయనం... హేమంత ఋత...
05/01/2026

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నేటి పంచాంగం: 6 జనవరి.2026...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...
దక్షిణాయనం...
హేమంత ఋతువు...
పుష్య మాసం...
బహుళ పక్షం...
తిథి:తదియ ఉ:11.34 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఆశ్రేష సా:4.12 వరకు
యోగం:ప్రీతి రా:2.35 వరకు
కరణం:భద్ర ఉ:11.34 వరకు తదుపరి బవ రా:11.10 వరకు
వర్జ్యం:ఉ.శే.వ;6.49 వరకు మరల తె:4.08 - 5.43 వరకు
దుర్ముహూర్తము:ఉ:8.48 - 9.31 మరల రా:10.47 - 11.39 వరకు
అమృతకాలం:మ:2.38 - 4.12 వరకు
రాహుకాలం:మ:3.00 - 4.30 వరకు
యమగండ/కేతుకాలం:ఉ:9.00 -10.30 వరకు
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:6.36
సూర్యాస్తమయం:5.36

సంకష్టహర చతుర్థీ

🙏🙏🙏సర్వేజనా సుఖినోభవంతు🙏🙏🙏
🍀🍀🍀🍀🍀శుభమస్తు🍀🍀🍀🍀🍀🍀
⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️
జై శ్రీరామ్...
జై హనుమాన్.....

ఓం  శ్రీ గురుభ్యోనమః:----🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️నేటి పంచాంగం: 5 జనవరి 2026...శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...దక్షిణాయనం...హేమంత...
05/01/2026

ఓం శ్రీ గురుభ్యోనమః:----
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నేటి పంచాంగం: 5 జనవరి 2026...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం...
దక్షిణాయనం...
హేమంత ఋతువు...
పుష్య మాసం...
బహుళ పక్షం...
తిథి:విదియ మ:12.50 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పుష్యమి సా:4.45 వరకు
యోగం:విష్కంభం రా:2.38 వరకు
కరణం:గరజి మ:12.50 వరకు తదుపరి వణిజ రా:12.12 వరకు
వర్జ్యం:తె.వ. 5.15 నుండి
దుర్ముహూర్తము:మ:12.27 - 1.11 వరకు
మరల మ:2.39 - 3.23 వరకు
అమృతకాలం:ఉ:10.35 - 12.08 వరకు
రాహుకాలం:ఉ:7.30 - 9.00 వరకు
యమగండ/కేతుకాలం:ఉ:10.30 -12.00వరకు
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:6.36
సూర్యాస్తమయం:5.35
🌺🌺🌺సర్వేజనా సుఖినోభవంతు🌺🌺🌺
🍀🍀🍀🍀🍀శుభమస్తు🍀🍀🍀🍀🍀🍀
⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️
జై శ్రీరామ్....
జై హనుమాన్.....

30/09/2025

Address

Hanuman Nagar, Near GSI Road, Nagole
Hyderabad
500070

Alerts

Be the first to know and let us send you an email when Sri Maha Kameswari peetam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Maha Kameswari peetam:

Share