Lalitha Vaarahi Rajasyamala Temple-Kurtala Peetam

Lalitha Vaarahi Rajasyamala Temple-Kurtala Peetam 🕉️ Experience the Divine Presence of Sri Lalitha, Sri Vaarahi & Sri Raja Shyamala Devi.

Lalitha Vaarahi Rajasyamala Temple – Kurtala Peetam is a spiritual destination dedicated to devotion, Vedic traditions, and divine worship. 🙏

ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః🙏🌷విశేష పుష్పాలంకరణ సేవ || 23 ఆగస్ట్ 2026 || ఆదివారం 🔱హైదరాబాద్- కూకట్పల్లి రామాలయం...
22/08/2026

ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః🙏

🌷విశేష పుష్పాలంకరణ సేవ || 23 ఆగస్ట్ 2026 || ఆదివారం

🔱హైదరాబాద్- కూకట్పల్లి రామాలయం రోడ్డులో శాంతినగర్ లోని కుర్తాళం శ్రీ సిద్దేశ్వరి పీఠ విభాగ "శ్రీ వారాహి, రాజశ్యామల దశమహావిద్య పరివార సమేత శ్రీ లలితా కామేశ్వరి దివ్య క్షేత్రములో పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు , జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ దత్తేశ్వరానందభారతి స్వామి వారి ఆశీస్సులతో, శ్రావణ మాస సందర్భంగా 23 ఆగస్ట్ 2026 ఆదివారం రోజున ఉ.8.30 ని. లకు విశేష పుష్పాలంకరణ సేవ జరుగును. అమ్మవార్లు విశేష అలంకరణలో దర్శనమిస్తారు.

🔱ఈ విశేష సేవకు భక్తులు సహకరించి, దర్శించుకుని, అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన.🙏

📍 శ్రీ లలిత వారాహి రాజ శ్యామల టెంపుల్, కూకట్‌పల్లి, హైదరాబాద్
📞వివరములకు: సెల్. 9010102802 / 03

🔱ఆషాడమాస అమావాస్య || 12.08.2026 || బుధవారం🔱విశేష అభిషేకములు,హోమములు  "అత్యంత శక్తివంతమైన వారాహీ-ప్రత్యంగిరా-రాజశ్యామల హో...
11/08/2026

🔱ఆషాడమాస అమావాస్య || 12.08.2026 || బుధవారం
🔱విశేష అభిషేకములు,హోమములు

"అత్యంత శక్తివంతమైన వారాహీ-ప్రత్యంగిరా-రాజశ్యామల హోమములు"

🔥హోమముల వేళలు:
🔱ఆగస్టు 12 బుధవారం||ఉ.6.30,8.30,10.30,12.30 నిం.లకు || సా. 4.30, 6.30 ని. లకు
🔱మహా నక్షత్ర హారతుల సేవ రాత్రి 8.30 ని. లకు

🙏కావున భక్తులందరూ ఈ కార్యక్రమములో పాల్గొని గురువులు, దేవతల అనుగ్రహమును పొందగలరు.

📍 శ్రీ లలిత వారాహి రాజ శ్యామల టెంపుల్, కూకట్‌పల్లి, హైదరాబాద్
📞వివరములకు: సెల్. 9010102802 / 03

🔱మహారుద్ర లింగ కైలాస ప్రస్తారం || మాస శివరాత్రి || 11.08.2026🔱ప్రదోష కాలంలో రుద్రాభిషేకం || సా.6.00 గం. లకు || మంగళవారం🔱...
11/08/2026

🔱మహారుద్ర లింగ కైలాస ప్రస్తారం || మాస శివరాత్రి || 11.08.2026
🔱ప్రదోష కాలంలో రుద్రాభిషేకం || సా.6.00 గం. లకు || మంగళవారం

🔱కుర్తాళ శ్రీ సిద్దేశ్వరీ పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానందభారతీ మహాస్వామి వారి దివ్యాశీస్సులతో, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ దత్తేశ్వరానందభారతి స్వామి వారి ఆశీస్సులతో.

🙏కావున భక్తులందరూ ఈ కార్యక్రమములో పాల్గొని గురువులు, దేవతల అనుగ్రహమును పొందగలరు.

📍 శ్రీ లలిత వారాహి రాజ శ్యామల టెంపుల్, కూకట్‌పల్లి, హైదరాబాద్
📞వివరములకు: సెల్. 9010102802 / 03

ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః🙏🔱శాకంబరి అలంకరణ సేవ || 07.ఆగస్ట్.2026, శుక్రవారం🔱హైదరాబాద్- కూకట్పల్లి రామాలయం రోడ...
06/08/2026

ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః🙏

🔱శాకంబరి అలంకరణ సేవ || 07.ఆగస్ట్.2026, శుక్రవారం

🔱హైదరాబాద్- కూకట్పల్లి రామాలయం రోడ్డులో శాంతినగర్ లోని కుర్తాళం శ్రీ సిద్దేశ్వరి పీఠ విభాగ "శ్రీ వారాహి, రాజశ్యామల దశమహావిద్య సమేత శ్రీ లలితా కామేశ్వరి దివ్య క్షేత్రములో "పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు , జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ దత్తేశ్వరానందభారతి స్వామి వారి ఆశీస్సులతో, ఆషాఢ మాస సందర్భంగా 7 ఆగస్ట్ 2026 శుక్రవారం రోజున అమ్మవారికి పలు రకములైన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో విశేష శాకంబరీ సేవ జరుగునుజరుగును.

🔱అమ్మవార్లకు జరుగు ఈ విశేష సేవలో భక్తులు సహకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన🙏

వివరములకు: సెల్. 9010102802 / 03

30/07/2026

🔱శ్రీ గురుపూర్ణిమా మహోత్సవం|| గురు పూజ కార్యక్రమాలు
🌕ఆషాఢ పౌర్ణమి || 29.జూలై.2026 || బుధవారం

నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం |
శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురుపరంపరాం ||

🙏"సిద్ధేశ్వర సిద్ధేశ్వర శరణం-యోగీశ్వర శరణం"

📞వివరములకు: మునిపల్లె శ్రీనివాస్, సెక్రెటరీ, సెల్.9010102802 /03

🌕భక్తులందరికీ శ్రీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు🌕అనంతసంసార-సముద్రతార-నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ ।వైరాగ్యసామ్రాజ్యద-పూజ...
29/07/2026

🌕భక్తులందరికీ శ్రీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు🌕

అనంతసంసార-సముద్రతార-నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ ।
వైరాగ్యసామ్రాజ్యద-పూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥

🙏"సిద్ధేశ్వర సిద్ధేశ్వర శరణం-యోగీశ్వర శరణం"

కుర్తాళ శ్రీ సిద్దేశ్వరీ పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానందభారతీ మహాస్వామి వారి దివ్యాశీస్సులతో , ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామి వారి ఆశీస్సులతో.

వివరములకు: మునిపల్లె శ్రీనివాస్, సెక్రెటరీ, సెల్.9010102802 /03

ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🌕ఆషాఢ పూర్ణిమ 29 జులై బుధవారం - శ్రీ వారాహి ప్రత్యంగిరా రాజశ్యామల విశేష హోమములు-...
28/07/2026

ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః 🙏

🌕ఆషాఢ పూర్ణిమ 29 జులై బుధవారం - శ్రీ వారాహి ప్రత్యంగిరా రాజశ్యామల విశేష హోమములు- అభిషేకము

🔱కూకట్పల్లి రామాలయం రోడ్డులో శాంతినగర్ లోని కుర్తాళం శ్రీ సిద్దేశ్వరి పీఠ విభాగ శ్రీ వారాహి రాజశ్యామల దశమహావిద్య పరివార సమేత శ్రీ లలితా కామేశ్వరి దివ్య క్షేత్రములో ఆషాఢ పూర్ణిమ సందర్భంగా తేదీ 29 జూలై బుధవారం రోజున *ఉ.6.30 ని. లకు విశేష అభిషేకము తదుపరి అతి శక్తిమంతమైన మహిమాన్వితమైన శ్రీ వారాహి ప్రత్యంగిరా, రాజశ్యామల,లక్ష్మీ గణపతి, సిద్ధ గురువు, కాలభైరవ, భగలాముఖి హోమములు జరుగును

🔥హోమము వేళలు: ఉ.7.30, 10.30 ని. లకు || సా.6.00 గం. లకు

వివరములకు: మునిపల్లె శ్రీనివాస్, సెక్రెటరీ, సెల్.9010102802 /03

26/07/2026

🔱వారాహి నవరాత్రులు||శ్రీ లలిత కామేశ్వరి , వారాహి, రాజశ్యామల, దశ మహావిద్య పరివార సమేత దివ్యక్షేత్రం.

🔱వారాహి నవరాత్రులు సందర్బంగా వేలాధిగా భక్తులు శ్రీ లలిత, వారాహి, రాజశ్యామల, దశ మహావిద్యల హోమములలో పాల్గొనడం జరిగింది.

🔱కుర్తాళం శ్రీ సిద్దేశ్వరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానందభారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ దత్తేశ్వరానందభారతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో.

వివరములకు 📞సంప్రదించవలసిన ఫోన్ : 9010102803

26/07/2026

🔱వారాహి నవరాత్రులు||శ్రీ లలిత కామేశ్వరి , వారాహి, రాజశ్యామల, దశ మహావిద్య పరివార సమేత దివ్యక్షేత్రం.

🔱వారాహి నవరాత్రులు చివరి రోజు సందర్బంగా ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ దత్తేశ్వరానందభారతి స్వామి వారి దివ్య సమక్షంలో పూర్ణాహుతి, వేలాధిగా భక్తులు పాల్గొనడం జరిగింది.

🔱కుర్తాళం శ్రీ సిద్దేశ్వరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానందభారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ దత్తేశ్వరానందభారతి స్వామి వారి దివ్య సమక్షంలో.

వివరములకు 📞సంప్రదించవలసిన ఫోన్ : 9010102803

26/07/2026

🔱వారాహి నవరాత్రులు||శ్రీ లలిత కామేశ్వరి , వారాహి, రాజశ్యామల, దశ మహావిద్య పరివార సమేత దివ్యక్షేత్రం.

🔱వారాహి నవరాత్రులు సందర్బంగా వేలాధిగా మహిళలు కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది.

🔱కుర్తాళం శ్రీ సిద్దేశ్వరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానందభారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ దత్తేశ్వరానందభారతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో.

వివరములకు 📞సంప్రదించవలసిన ఫోన్ : 9010102803

Address

FCQ7+WVG, Vivekananda Nagar Extension, Kukatpally, Telangana
Hyderabad
500072

Website

Alerts

Be the first to know and let us send you an email when Lalitha Vaarahi Rajasyamala Temple-Kurtala Peetam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category