SLGV Foundation

SLGV Foundation Educating spiritual journey

02/04/2026
https://slgvfoundation.com/donations/  అయ్యప్ప స్వామి నిత్య అన్నదాన పథకమునకు విరాళము ఇవ్వదలచిన వారు దయచేసి పై లింకు ద్వా...
20/10/2024

https://slgvfoundation.com/donations/ అయ్యప్ప స్వామి నిత్య అన్నదాన పథకమునకు విరాళము ఇవ్వదలచిన వారు దయచేసి పై లింకు ద్వారా మాకు పంపగలరు

 # #  # #
24/07/2024

# # # #

వేద పాఠశాలలు అనేకం ఉన్నప్పటికి స్మార్త  పాఠశాలలు చాలా తక్కువ  మన దైనందిన జీవితంలో జరుగు అన్ని శుభాశుభ  కార్యక్రమాలు స్మా...
17/07/2024

వేద పాఠశాలలు అనేకం ఉన్నప్పటికి స్మార్త పాఠశాలలు చాలా తక్కువ మన దైనందిన జీవితంలో జరుగు అన్ని శుభాశుభ కార్యక్రమాలు స్మార్త విద్యతోనే జరుగుతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎవరయినా ఉద్యోగ, ఉపాధి అవకాశాల నిమిత్తం వయసుతో సంబంధం లేకుండా నేర్చుకోవడానికి ఆసక్తి గలవారు సంప్రదించగలరు. ... మన సనాతన ధర్మాన్ని పురోహిత వ్యవస్థను కాపాడడానికి తరువాతి తరం వారికి అందించాలనే
మా సొంత ఖర్చుతో సనాతనధర్మాన్ని అభివృద్ది చేయాలనే సత్సకల్పంతో స్మార్తపాఠశాల గత రెండు సంవత్సరాలుగా కొంతమంది విద్యార్థులతో నడపబడుచున్నది. ఈ విద్యను మరింత విస్తృతంగా ఎంతో మందికి అందిచాలనే సంకల్పం వున్నా ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా మీలో ఎవరైనా ధన వస్తు రూపేణా సహాయ సహకారాలు అందించగలిగితే మరికొంత మందికి ఈ విద్యను విస్తరించగలము.
గమనిక : ఎవరైనా స్మార్తం నేర్చుకోవాలనే
వారు మమ్మల్ని సంప్రదించవచ్చు.
దాతలు వివరాలకు సంప్రదించగలరు. :
7780438532/9440054929
Sri Lakshmi Ganapthi Vedic Foundation
A/C # 108111100000256 Union Bank of India,
Medipally Branch మీ విలువైన విరాళం కొరకు
80G పన్ను మినహాయింపు రశీదును పొందగలరు.
Phone Pay & G-Pay # 9440054929
మాత్రమే సహాయం చేయండి, దయచేసి మాకు
కనీసం మద్దతు ఇవ్వండి 🙏🙏

ప్రియమైన భక్త మహాశయులకు, ఉపాసకులకు మరియు దాతలకు విన్నపం , మేము నెలవారీ దాతలను కోరడమేమనగా , 1) మా ఫౌండేషన్ ద్వారా తల్లిదం...
12/07/2024

ప్రియమైన భక్త మహాశయులకు, ఉపాసకులకు మరియు దాతలకు విన్నపం ,

మేము నెలవారీ దాతలను కోరడమేమనగా ,

1) మా ఫౌండేషన్ ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉపాధి కలిగించుచున్నాము , ప్రస్తుతం ఆర్థిక అసమానతుల కారణంగా మీ వంతు సహాయం ఒకరోజు ఆహార పదార్ధాలు వ్యయం 6500/- (అల్పాహారం 1800/-, లంచ్ 2500/-, రాత్రి భోజనం 2200/- ) ఎవరైనా మాకు సహాయం చేయండి. ఇది ఒక్కసారి మాత్రమే మద్దతుగా దయచేసి ఒక్కసారి మాత్రమే సహాయం చేయండి, ఫోన్ పే మరియు G-పే నంబర్ 9440054929, దయచేసి తమ విరాళం చెల్లించి మాకు మద్దతు ఇవ్వండి 🙏🙏

2) ఫౌండేషన్‌లోని వేద స్మార్త పాఠశాల 15 మంది విద్యార్థులు ఉన్నారు. ధర్మ పరిరక్షణ కోసం చేయు ఈ బృహత్కార్యంలో మీ వంతు ఆర్ధిక సహాయము చేసి భాగస్వాములు కాగలరు.

ఛారిటబుల్ ట్రస్ట్ పేరు : శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్ విరాళాల కోసం: బ్యాంక్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాతా # 108111100000256IFS కోడ్: UBIN0820661, బ్రాంచ్: మేడిపల్లి. మీ విలువైన విరాళం కోసం మేము 80G పన్ను మినహాయింపు రసీదుని పంచుకుంటాము.
"https://slgvfoundation.com/donations/"

1) We Have Parentless Childrens, One Day Food Purpose 6500/- (Breakfast 1800/-, Lunch 2500/-,Dinner 2200/- ) Anyone Please help us.This is only one time support please help us only one Time, Phone Pay and G-pay Number 9440054929, Please Support us atleast 🙏🙏

Address

Hyderabad
500088

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 6pm

Telephone

+919440054929

Alerts

Be the first to know and let us send you an email when SLGV Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to SLGV Foundation:

Share