20/04/2026
https://youtu.be/eQ-XSp9Jxw8?si=7m5a-jxgaDnbb_HX
April 21, 2026 - రేపు శంకర జయంతి - Tomorrow is Shankara Jayanthi
Who is Adi Shankaracharya? Why is he called as "Avatara of Lord Shiva Himself"? What actions did he take, that transformed the spiritual landscape of India, revitalized the profound wisdom of Vedanta, and forged national integration across diverse regions? Why is it universally acknowledged that if Sanatana Dharma thrives today, allowing us to partake in its spiritual treasures, it is primarily due to Sri Shankaracharya's divine intervention? ఆది శంకరాచార్యుల వారు ఎవరు? సనాతన ధర్మాన్ని ఈ భారత దేశంలో నిలబెట్టడానికి, ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి వారు చేసిన అపారమైన కృషి ఏమిటి? వారు బోధించిన ప్రధాన అద్వైత తత్వం ఏమిటి? ఎందుకు శంకరాచార్యులను పరమశివుని అవతారంగా భావిస్తారు?
👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/eQ-XSp9Jxw8?si=7m5a-jxgaDnbb_HX
ఇటువంటి ఎన్నో ప్రశస్తమైన విషయాలను ధర్మాచార్య, పూజ్య శ్రీరామ్ గురూజీ(బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి) గారి మాటల్లో విందాం, తెలుసుకుందాం, ఆచరిద్దాం!!!
ధర్మస్య విజయోస్తు 🚩
kcdastrust.org
9494877070/77171
3 likes. "Shankara Jayanthi Special | The Timeless Wisdom of Jagadguru Adi Shankaracharya"