24/04/2026
#తీర్థయాత్రలు_జపసాధన_కార్యక్రమం_ఏప్రిల్2026
దర్శించుకున్న క్షేత్రాలు
1.అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం
2.పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం
3.భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం
4.మావుళ్ళమ్మ దేవాలయం
5.శ్రీ పార్వతి సమేత శక్తీశ్వర స్వామి వారి దేవస్థానం ( యనమదుర్రు)
దర్శనం,అంతర్వేది సముద్రం తీరంలో సాధకులు జప సాధన కార్యక్రమం అమ్మవారి అనుగ్రహంతో విజయవంతంగా జరిగింది.