Nalla Gutta Lakshmi Narasimha Swamy Temple

Nalla Gutta Lakshmi Narasimha Swamy Temple శ్రీ నల్లగుట్ట లక్మినరసిహ్మస్వామి ద?

రంగారెడ్డి జిల్లా ఖుతుబుల్లాపూర్ మండలము గాజులరామారము గ్రామశివారు ప్రాంతములో వెలసిన శ్రీ లక్మినరసిహ్మస్వామి వారి చరిత్ర దాదాపు 150. సం.ల. క్రిందటిది. గతములో ఈ ప్రాంతము పెద్ద గుట్టలతో అడవిగా వుండేది. అక్కడ వున్నగుహలో పూర్వము మునీశ్వరులు తపస్సు చేస్తూ వుండేవారని ప్రతీతి . ఈ గ్రామశివారు ప్రాంతములో పశువుల కాపరులు కొందరు పశువులను మేతకై తిప్పేవారు. వోకరోజున వొక మునీశ్వరుడు పశువులకాపరికి కనబడి ఈ పురాతన గు

హయందు శ్రీ లక్మినరసిహ్మస్వామి వేలసినారని తేలిపేను ఆ పశువుల కాపరి వెళ్ళి గాజులరామారము గ్రామ ప్రజలకు తేలియజేసేను
మరునాడు గ్రామస్తులు కొందరు ఆ ప్రదేశమునకు వెళ్ళి గమనించగా. శ్రీ లక్మినరసిహ్మస్వామివారు ఆ గుహ రాతిపై వెలసిన విషయమును గుర్తించిరి ఇదే ప్రాంతములో పేద్ద పుట్టయందు వొక మహా సర్పరాజమును దర్శించిరి ఆ పాము ప్రతి నిత్యము స్వామివారి గుహలోనికి వేళ్ళు చుండేదడిదని వినికిడి.
గ్రామప్రజలు అప్పటి నుండి ప్రతి శ్రావనమాసములో చివరి శనివారంనాడు శ్రీ స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు. అర్చనలు జరుపుచున్నారు.అదేరోజున సాయంత్రము గాజులరామారము నుండి స్వామివారి వురేగింపు భక్తి భజనలతో స్వావారి సన్నిదిని చేరి మహోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆనాడు పరిసర ప్రాంతాల నుండి విశేషంగా భక్తులు పాల్గొని తీర్తప్రాసాదములు స్వీకరించి స్వామి వారి క్రుపకు పాత్రులవుతున్నారు
ప్రతిసంవత్సరము వైశాఖ మాసములొ శ్రీ లక్మినరసిహ్మస్వామి జయంతి వుత్సవము . లక్ష పుశ్పార్చన మరియు స్వామివారి కల్యానమహోత్సవముజరుగును తదుపరి
అన్నదానము జరుగును
ప్రతి నెల పౌర్ణమి రోజున వుదయము స్వామివారికి అభిషేకము గణపతిహోమము సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి వ్రాతాలు అన్నాదాన కార్యక్రామాలు జరుగుచున్నవి
ఈ పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ స్వామివారిని
దర్శిన్చుకోనుటవలన అవివాహితులకు వివాహము సంతానం లేనివారికి సంతానం గ్రహదోశ పీడితులకు దోశపరిహారము కల్గి మనః
శాంతిని పొందు చున్నారు #భక్తుల నమ్మకము.
ప్రతి కార్తిక మాసం శుద్దా చవితి
శ్రావనమాసము శుద్దా పంచమి రోజున
నాగపంచమి. నాగచతుర్తి పర్వదినములు
జరుపుకుంటున్నారు.

14/11/2021

Dr.Kiran's Eye Hospitals is pledged to provide customized, protected and high-quality care through t

14/09/2021

Anybody who gives useful information, lead to the arrest of the in the Case, will be given ₹ 10 lakhs reward.

Telangana State Police Hyderabad City Police Cyberabad Police Commissionerate DCP Malkajgiri Rachakonda DCP LBNagar Rachakonda DCP Bhongir Rachakonda

09/11/2019
15/10/2019

TSSPDCL -Telangana Southern Power Distribution Company Limited Recruitment 2019 has announced Recruitment notification for the Recruitment of Junior Lineman (JLM), Junior Personnel Officer (JPO) & Junior Assistant-cum-Computer Operator(JACO) for filling up a total of 2939 vacancies. Qualified studen...

16/06/2017

తేది: 16-6-2017 శుక్రవారం
శ్రీ హేవళంబి నామ సం॥రం॥ ఉత్తరాయణం గ్రీష్మ రుతువు;జ్యేష్ఠ మాసం; బహుళ పక్షం సప్తమి: రా. 12-12 తదుపరి అష్టమి శతభిషం నక్షత్రం: మ. 2-24 తదుపరి పూర్వాభాద్ర
అమృత ఘడియలు: ఉ. 7-03 నుంచి 8-41 వరకు
వర్జ్యం: రా. 8-49 నుంచి 10-25 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-05 నుంచి 8-58 వరకు తిరిగి మ. 12-26 నుంచి 1-18 వరకు
రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.5-29, సూర్యాస్తమయం: సా.6-31

26/05/2017

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
మే 26, 2017
శుక్రవారం (భృగువాసరే)
శ్రీ హేమలంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మఋతువు
జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం
తిధి :పాడ్యమి రా11.27
నక్షత్రం :రోహిణి రా11.21
యోగం:సుకర్మ రా9.10 తదుపరి ధృతి
కరణం : కింస్తుఘ్నం మ12.40
తదుపరి బవ రా11.27
సూర్యరాశి :వృషభం
చంద్రరాశి :వృషభం
సూర్యోదయం :5.30
సూర్యాస్తమయం :6.24
రాహుకాలం :
ఉ10.30 - 12.00
యమగండం :
మ3.00 - 4.30
వర్జ్యం :మ3.54 - 5.23 & తె4.34నుండి
దుర్ముహూర్తం :ఉ8.04- 8.56 & మ12.22 - 1.14
అమృతకాలం :
రా8.22- 9.51
కరవీర వ్రతము
శ్రీ నృసింహభారతీ నామారాధనము
శుభమస్తు🙏🏻
గోమాతను పూజించండి
గోమాతను సంరంక్షించండి🙏🏻⁠⁠⁠⁠

Kanipakam Temple శుక్లాంబర ధరమ్ విష్ణుం శశి వర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతఏత్.
21/03/2017

Kanipakam Temple

శుక్లాంబర ధరమ్ విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతఏత్.

24/12/2016

Address

Gajularamaram Village, IDA Jeedimetals
Hyderabad
500055

Telephone

09059279945

Website

Alerts

Be the first to know and let us send you an email when Nalla Gutta Lakshmi Narasimha Swamy Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share