Sri Anil Guruji teachings

Sri Anil Guruji  teachings Teachings of Sadgurudev Sri Nikhileswarananda and BrahmaRshi Dr. Anil Kumar Joshi guruji.

22/01/2026
14/01/2026

Evening Aarti at Sri Nikhil Chetana Kendram, Hyderabad.

14/01/2026

॥श्री गुरुचरण कमलेभ्यो नमः॥
हर अमावस को तंत्र बाधा निवारणार्थ, रोगनाशक होने वाला हवन दिनांक 18-01-2026, रविवार सुबह ठीक 9 बजे निखिल चेतना केंद्र हैदराबाद आश्रम में होगा। सभी साधक इस कार्यक्रम का संज्ञान लें ।

भवदीय ,
निखिल चेतना केंद्र, हैदराबाद मोबाईल +91 93910 29811
9849069834
🦚🦚🦚🦚🦚🦚🦚

॥ శ్రీ గురుచరణ్ కమలేభ్యో నమః॥
ప్రతి అమావాస్య నాడు, తంత్ర విఘ్నాలు తొలగి రోగాలను నయం చేసే హవనాన్ని 18-01-2026 అదివారం, ప్రొద్దున 9 గంటల నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ ఆశ్రమంలో నిర్వహిస్తారు. సాధకులందరూ ఈ కార్యక్రమం గురించి తెలుసుకోవాలి.

భవదీయులు,
నిఖిల్ చేతన కేంద్రం, హైదరాబాద్ మొబైల్ +91 93910 29811
9849069834
🦚🦚🦚🦚🦚🦚🦚

॥ Shri Gurucharan Kamlebhyo Namah ॥

On every Amavasya, the Havan which will be performed for the removal of Ta**ra hindrances and will cure diseases, will be held at Nikhil Chetna Kendra Hyderabad Ashram on Friday, 18-1-2026 Sunday at 9 am sharp. All sadhaks should take cognizance of this program.

Sincerely,
Nikhil Chetna Kendra, Hyderabad Mobile +91 93910 29811
9849069834

Sadhana for tonight
30/12/2025

Sadhana for tonight

29/12/2025

Shakambari Devi Sadhana at Ashram.

Upcoming shibir in 2026 till march Jai Gurudev
29/12/2025

Upcoming shibir in 2026 till march
Jai Gurudev

12/12/2025

పూజ్యశ్రీ అనిల్ కుమార్ జోషి గురుదేవులు, గత 21 సంవత్సరాలుగా,1200 దీపాలతో పులిమామిడి శ్రీ నిఖిల్ చేతనా సాధనా క్షేత్రమందు పరమపూజ్య నిఖిలేశ్వరానందునీ పూర్ణ కృపతో దీప తంత్ర రచన చేసి, సతీ సమేతంగా ఆ దీపయంత్రంలో కూర్చొని చేసే ఈకార్తవీర్యార్జున దీప ప్రయోగము చాలా గొప్పది.భారత దేశంలో మరి ఎక్కడ ఇలాంటి దివ్య ప్రయోగాన్ని చూడలేం. మంత్ర మహోధధి ప్రకారం దీపాలతో యంత్ర నిర్మాణం చేసి ఈ ప్రయోగం చేయటం ఆదిశంకరులవారికే సాధ్యంకాలేదు.అలాంటి భవ్యమైన, దివ్యమైన సాధన పూజ్యగురుదేవులతో పాటు అలాగే సాముహికంగా చేయటం ఏ జన్మలోనో మనం పొందిన వరం.

21/11/2025

Gurudeva receiving honorary doctorate from ICFAI university Mizoram by governor Gen V K Singh

Happy Independence Day to everyone
15/08/2025

Happy Independence Day to everyone

Address

Sri Nikhil Chetana Kendra, Pulimamidi Village, Kothaguda Mandal, RR District
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Sri Anil Guruji teachings posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share