Sanatana Dharma Varadhi - KC DAS TRUST

Sanatana Dharma Varadhi - KC DAS TRUST పరోపకారార్ధం ఇదం శరీరం !

హిందూ ధర్మ ప్రచార వారధి


SUBSCRIBE OUR channel

A UNIQUE OPPORTUNITY
24/04/2026

A UNIQUE OPPORTUNITY

https://youtu.be/5Bu_PzwqdWU?si=kBQATOxBg0ZOTqLu🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏అచ్యుతుడు ఇతడే అదియునంత్యము అంటూ అన్నమయ్య ఆ హరిన...
14/02/2026

https://youtu.be/5Bu_PzwqdWU?si=kBQATOxBg0ZOTqLu

🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏

అచ్యుతుడు ఇతడే అదియునంత్యము అంటూ అన్నమయ్య ఆ హరిని తన గానంలో కీర్తించాడు. అచ్యుతుడు అనే నామానికి ఇంతటి అర్ధం ఉందా.... ఆ నామంతో నారాయణుడిని ఎందుకు పిలుస్తారు .... తెలుసుకోవాలంటే మన పూజ్య గురువుగారు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి ఈ విశ్లేషణ వినవలసిందే..

విష్ణు సహస్ర నామాలు పఠిస్తే మహా పుణ్యం.... అర్ధం తెలిసి పారాయణం చేస్తే జీవితం ధన్యము

ధర్మస్య విజయోస్తు

కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ అయిన "సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి" యొ.....

https://youtu.be/uGZZ9FBt42I?si=JL2ubqgIURu86Nc7Pujya Gurudevulu Brahmasri Kalvakolanu Sriramachandra Murthy garu condem...
11/02/2026

https://youtu.be/uGZZ9FBt42I?si=JL2ubqgIURu86Nc7

Pujya Gurudevulu Brahmasri Kalvakolanu Sriramachandra Murthy garu condemning the remarks made by Chinna Jeeyar Swamy

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితాయా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనాయా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః ద...
23/01/2026

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా
సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!

అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.... 🙏🙏

15/01/2026

14/01/2026

🪷 శ్రీ గురుభ్యోన్నమః  🪷"ఒంగోలు పట్టణంలో సనాతన ధర్మ సౌరభం!!!నేటి ఉదయం నెల్లూరు కార్యక్రమం అనంతరం సనాతన ధర్మ రథ సారథి, ధర్...
20/10/2025

🪷 శ్రీ గురుభ్యోన్నమః 🪷

"ఒంగోలు పట్టణంలో సనాతన ధర్మ సౌరభం!!!

నేటి ఉదయం నెల్లూరు కార్యక్రమం అనంతరం సనాతన ధర్మ రథ సారథి, ధర్మాచార్య పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు ఒంగోలుకు పయనమయ్యారు.

"గురు పరంపర మరియు నిత్యపూజ", అన్న అంశాల గురించి పూజ్య గురువు గారి అనుగ్రహ భాషణం చేశారు. స్వధర్మం పట్ల, హిందూ ధర్మం పట్ల అమితమైన గౌరవం ఉన్న ఔత్సాహికులు, పట్టణ నివాసితులు ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

సనాతన ధర్మ వ్యాప్తి కొరకు పూజ్య గురువు గారు సంకల్పించిన కార్యక్రమాలలో మాత్రమే కాకుండా, హిందూ బంధువులందరి కోసం వారు ప్రత్యక్షంగా వివిధ ప్రాంతాలకు వెళుతూ, ధార్మిక విషయాల పైన ప్రవచనాలు ఇస్తూ, ఎంతో మంది ధర్మ మార్గంలో నడిచేలా, ప్రేరణ కల్పిస్తున్నారు. కనుక, సభ్యులందరూ వీలు చేసుకుని అవకాశం దొరికినప్పుడల్లా, KCDT సంస్థ చేపట్టే కార్యక్రమాలలో పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము.

పూజ్య గురువు గారికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ.... కొన్ని ఛాయాచిత్రాలు మీ కోసం.....

ధర్మస్య విజయోస్తు 🚩
kcdastrust.org
9494877070/77171

https://youtu.be/_F-5H2BQmv4?si=jUcq91BVNb5HbO1_🕉️Sri Gayathriyai Namaha🕉️A short interview of Sanatana Dharma Ratha Saa...
20/10/2025

https://youtu.be/_F-5H2BQmv4?si=jUcq91BVNb5HbO1_

🕉️Sri Gayathriyai Namaha🕉️

A short interview of Sanatana Dharma Ratha Saaradhi, Dharmacharya, Pujya Guruvu Gaaru Brahmasri Kalvakolanu SriRamachandra Murthy Garu, at Veda Vidwan Mahasabha held recently at Skandagiri Temple, Hyderabad.

https://youtu.be/_F-5H2BQmv4

Pujya Guruvu Gaaru speaks about significance of Vedas, Gayatri Mata & Dharma....

Dharmasya Vijayosthu 🚩
kcdastrust.org
9494877070/77171

కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ అయిన "సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి" యొ.....

20/10/2025

04/05/2024

🕉️🕉️🕉️
శ్రీగాయత్ర్యైనమః ::: శ్రీసరస్వత్యైనమః
శ్రీగురుభ్యోనమః

*కే సీ దాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు స్కాలర్షిప్ కొరకు దరఖాస్తుల స్వీకరణ*

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన అనుబంధ సనాతన ధర్మ వారధి ద్వారా *జ్ఞానము, విజ్ఞానము ఉండి పై చదువులు చదువుకోవాలని అభిలాష ఉండి ఆర్థిక స్తోమత లేని సరస్వతీ పుత్రులు/పుత్రికలకు ఆర్థిక చేయూత* ఇచ్చుటకు అర్హులైన పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించుటకు *పూజ్య గురువుగారు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి గారి* దివ్య ఆశీస్సులతో 2024-25 విద్యా సంవత్సరము కొరకు అనుమతి లభించిందని సంతోషముగా తెలియజేయుచున్నాము.

********** *ఎవరెవరికి** **********

ఈ స్కాలర్షిప్ కేవలం *ఇంటర్మీడియేట్ మరియు ఆపైన* చదువులకు మాత్రమే ఇవ్వబడుతుంది

*********** *అర్హతలు* **********
*దరఖాస్తు కొరకు అర్హతలు (Eligibility criteria for application)*

1. *75% ఆపైన మార్కులు*
*75% & Above Marks*

2. కుటుంబ *ఆదాయం సాలీనా రూ.మూడు లక్షల కన్నా తక్కువ* అయివుండాలి (Family income should *not exceed Rs.3.0 Lakhs/ Annum*)
3. పేద *బ్రాహ్మణ విద్యార్థి / విద్యార్థులు* (Poor Brahmin students)
4. *మన సంస్థ యొక్క సభ్యత్వం* (Member of KCDT Family)

పై అర్హతలు కలిగిన మీ పిల్లల యొక్క క్రింది వివరాలు *[email protected]* ఈమెయిల్ ఐడీ కి పంపవలసి వుంటుంది.
If you fulfill the above criteria please send the following details to the Trust E-mail ID *[email protected]* to get an Application Form:

1. విద్యార్థి / విద్యార్థిని పేరు (Student Name)
2. తండ్రి పేరు (Father'sName)
3. మొబైల్ నంబర్ (Contact Number)
4. మీ ఈమెయిల్ ఐడీ (Contact E-mail ID)
5. KCDT Member ID

*******************************
దరఖాస్తులు స్వీకరించుటకు *చివరి తేదీ 20/05/2024*
********************************
🌺🌺🌺
*శ్రీ సేవలో*
*సమాచార పంపిణీ బృందం*
*కే సీ దాస్ ట్రస్ట్ స్మారక సేవా సంస్థ*
🌺🌺🌺

Address

Hno:11-13-147, Strtno: 3, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Telangana 500037
Hyderabad
500035

Opening Hours

Monday 6am - 7pm
Tuesday 6am - 7pm
Wednesday 6am - 7pm
Thursday 6am - 7pm
Friday 6am - 7pm
Saturday 5am - 9pm
Sunday 5am - 9pm

Telephone

+919494877070

Website

http://sandhyavandanam.org/

Alerts

Be the first to know and let us send you an email when Sanatana Dharma Varadhi - KC DAS TRUST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sanatana Dharma Varadhi - KC DAS TRUST:

Share