09/07/2026
https://youtu.be/DtcbKGMmxc0?si=ezNbZGoaqkwqKrpu
శ్రీ రాజరాజేశ్వరీ శక్తి పంచాయతన దేవాలయం, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం, ఇందిరేశం నందు ప్రతీ మాసం విశేషంగా చండీ హోమం నిర్వహించబడుతుంది.
నిన్న అనగా 8 Jul 26 బుధవారం రోజున 30 వ విశేష చండీ హోమం నిర్వహించబడింది. ఆ విశేషములు, పూర్ణాహుతి మన భక్తి టీవీ లో.
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో అతి శక్తివంతమైన చండీ! | Cha...