_gods_gospel__

_gods_gospel__ Sharing true gospel everywhere

03/04/2026
30/03/2026

Jeremiah📜 32:18 👉 Thou🙌 shewest loving🥰 kindness🫶🤲 unto🛐 thousands🧑👨‍🦱👱‍♀️👨‍🦰👩‍🦳👮‍♀️👨‍⚕️🕵️🧑‍🍳👩‍🏭👩‍💻🧑‍🎨👩‍🚀👨‍⚖️.


26/03/2026

1 కొరింథీ📜 15:3 👉 లేఖనముల📜 ప్రకారము క్రీస్తు👑 మన🙇‍♂️ పాపముల🤬👿 నిమిత్తము మృతిపొందెను✝️, సమాధిచేయబడెను🪦

1 కొరింథీ📜 15:4 👉 లేఖనముల📜 ప్రకారము మూడవదినమున🗓️ లేపబడెను🧖.

22/03/2026

Malachi📜 👉 I👑 have loved🫶 you🙇‍♂️🙌.


15/03/2026

Luke📜 1:47 👉 My🙇‍♂️ spirit🧖‍♂️ hath rejoiced😇🤩 in God👑 my🛐 Saviour🫶🙌.

13/03/2026

రోమీయులకు📜 5:8 👉 అయితే దేవుడు👑 మనయెడల🙇‍♂️ తన ప్రేమను🫶 వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై🥹 యుండగానే క్రీస్తు✝️ మనకొరకు🛐 చనిపోయెను.

Romans📜 5:8👉 But God👑 Commendeth his love🫶 toward us🙇‍♂️, in that, while we were yet sinners🥹, Christ✝️ died for us🛐.

12/03/2026

1 థెస్సలొనీకయులకు 4:17 👉 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

1 Thessalonians 4:17 👉 Then we which are alive and remain shall be caught up together with them in the clouds, to meet the Lord in the air: and so shall we ever be with the Lord.


03/03/2026

ప్రకటన📜 22:13 👉 నేనే👑 అల్ఫాయు🌍 ఓమెగయు🔥, మొదటివాడను🙌 కడపటివాడను👊, ఆదియు🌠 అంతమునై🚫 యున్నాను.

హెబ్రీ📜 13:8 👉 యేసుక్రీస్తు👑 నిన్న📅, నేడు🗓️, ఒక్కటేరీతిగా☝️ ఉన్నాడు; అవును యుగయుగములకును🌔🪐☄️ ఒక్కటే🫵 రీతిగా
ఉండును.


02/03/2026

Jeremiah📜 31:3 👉 I👑 have loved🫶 thee with an everlasting🙌 love😍: therefore with loving🥰 kindness🤍 have I🤲 drawn thee.


01/03/2026

నోటితో 🗣️ స్తుతిస్తూ హృదయంలో❤‍🔥 ద్వేషం🤬, పాపం👿 ఉంటే ఆ స్తుతికి🙇‍♂️ విలువ లేదు🙅‍♂️. దేవుడు👑 ఆశించేది హృదయశుద్ధి🙇‍♂️ మరియు ఆత్మఫలమైన🧖‍♂️ ప్రేమ 🥰, సమాధానం🤝 వంటి గుణాలు. దేవుని👑 చిత్తానుసారంగా🛐 జీవించడం ఆయన్ను🙏 నమ్మడం నిజమైన సంతోషాన్ని☺️ కలిగిస్తుంది.


Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when _gods_gospel__ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share