Sri Karyasiddhi Ganapathi Devalayam

Sri Karyasiddhi Ganapathi Devalayam శ్రీ శ్రీ శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పాలిత శ్రీ కార్యసిద్ధి గణపతి దేవాలయం

25/08/2025
28/01/2024

శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పాలిత శ్రీ కార్యసిద్ధి గణపతి దేవాలయం లో రేపు అనగా 29- 01- 2024
*శ్రీ సంకటహర చతుర్థి* పురస్కరించుకుని రేపు
సాయంత్రం 06:30 నిమిషాలకు అభిషేకం
రాత్రి 07:30 నిమిషాలకు శ్రీ మహాగణపతి హోమము
రాత్రి 08:30 నిమిషాలకు తీర్థ ప్రసాద వితరణ జరుగును.
తదుపరి అన్నప్రసాద వితరణ ఉన్నది.

కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కార్యసిద్ధి గణపతి అనుగ్రహం పొందగలరు.

పార్వతీ వరపుత్రాయ శంకరప్రియకారిణే ।నమస్తే విఘ్నరాజాయ కార్యసిద్ధిం ప్రయచ్ఛమే ॥
27/12/2023

పార్వతీ వరపుత్రాయ శంకరప్రియకారిణే ।
నమస్తే విఘ్నరాజాయ కార్యసిద్ధిం ప్రయచ్ఛమే ॥

02/09/2023

శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పాలిత శ్రీ కార్యసిద్ధి గణపతి దేవాలయం లో రేపు అనగా 03-09-2023 ఆదివారం సంకట హర చతుర్థి సందర్భంగా సాయంత్రం 06 గంటలకు అభిషేకము 07 గంటలకు హోమము నిర్వహించబడును. తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరుగును.

రుసుము - 351/-

శ్రీ మహాగణపతిర్జయతి 🙏🏻
03/08/2023

శ్రీ మహాగణపతిర్జయతి 🙏🏻

05/07/2023

శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పాలిత శ్రీ కార్యసిద్ధి గణపతి పంచాయతన దేవాలయంలో రేపు అనగా 06-07-2023 *శ్రీ సంకట హర చతుర్థి* సందర్భంగా
సాయంత్రం 06:30 నిమిషాలకు అభిషేకం
రాత్రి 07:30 నిమిషాలకు శ్రీ మహాగణపతి హోమం నిర్వహించబడును.

తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరుగును.

నిర్ణీత రుసుము - 351/-

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పాలిత శ్రీ కార్య సిద్ధి గణపతి పంచాయతన దేవాలయం
12/06/2023

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పాలిత
శ్రీ కార్య సిద్ధి గణపతి పంచాయతన దేవాలయం

22/05/2023

శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం శ్రీ కార్యసిద్ధి గణపతి దేవాలయం లో రేపు అనగా 23-05-2023 అంగారక చతుర్థి సందర్భంగా సకల విధ రుణ బాధలు తొలగుటకు ఉదయం10:30 గంటలకు - విశేషంగా గణపతికి సహస్ర నామార్చన నిర్వహించబడును. అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించ మనవి.

గురునామసమం దైవం న పితా న చ బాంధవాః | గురునామసమః స్వామీ నేదృశం పరమం పదమ్🙏🙏🙏
21/05/2023

గురునామసమం దైవం న పితా న చ బాంధవాః | గురునామసమః స్వామీ నేదృశం పరమం పదమ్
🙏🙏🙏

18/05/2023

శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం శ్రీ కార్యసిద్ధి గణపతి దేవాలయం లో రేపు అనగా 19-05-2023 వైశాఖ అమావాస్య *శనైశ్చర జయంతి* సందర్భంగా ఉదయం 08:30 గంటలకు - తైలాభిషేకం
ఉదయం 09:30 గంటలకు - శనైశ్చర కళ్యాణం తదుపరి 10:30 గంటలకు - ప్రత్యంగిరా హోమం నిర్వహించబడును.

Address

Hyderabad
500098

Opening Hours

Monday 6:15am - 11:30am
5:30pm - 7:45pm
Tuesday 6:15am - 11:30am
5:30pm - 7:45pm
Wednesday 6:15am - 11:30am
5:30pm - 7:45pm
Thursday 6:15am - 11:30am
5:30pm - 7:45pm
Friday 6:15am - 11:30am
5:30pm - 7:45pm
Saturday 6:15am - 11:30am
5:30pm - 7:45pm
Sunday 6:15am - 11:30am
5:30pm - 7:45pm

Telephone

+919703608855

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Karyasiddhi Ganapathi Devalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Karyasiddhi Ganapathi Devalayam:

Share