Sri Venakateshwara Swamy Devalayam, Kranthi Nagar, Bachupally

Sri Venakateshwara Swamy Devalayam, Kranthi Nagar, Bachupally Sri Goda Devi Padmavathi Sametha Shri Venkateshwara Swamy Devalayam Kranthi Nagar Colony Bachupally, Medchal- Malkajgiri Dist. 500090 No Entry without Mask.

Please use Hundi for donations.

28/10/2025

జై శ్రీమన్నారాయణ🙏

క్రాంతి నగర్ లో వేంన్చేసిన పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాబోయె ఈ కార్తీకమాసమున జరుగు విశేష ఉత్సవాలలో పాల్గొన తలచిన భక్తులు తమ గోత్రనామాలను ముందుగా నమోదుచేయుంచు కొనగలరని మనవి:-

1. ది.22.10.2025 (బుధవారం) నుండి ప్రతిరోజు సాయంకాలం 6.45 గం.లకు ఆకాశ దీపారాధన నిర్వహించబడును. కార్తీకమాస గోత్రనామాలకు (రుసుము ₹.1116/-).

2. కార్తీకమాస ప్రతి ఆదివారం (ది.26.10.2025; 2.11.2025 & 9.11.2025) ఉదయం 8.45 గం.లకు సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించబడును (రుసుము ₹.1516/-).

3. కార్తీకమాస పౌర్ణమినాడు (5.11.2025/బుధవారం) ఉదయం 6.45 గం.లకు లక్షతులసి అర్చన నిర్వహించబడును (రుసుము ₹.365/-). సాయంకాలము 7.00 గం.లకు సహస్ర దీపాలంకరణ, థాత్రి నారాయణ పూజ (రుసుము ₹.116/-).

4. కార్తీకమాస చిలుకు ద్వాదశి (ది.2.11.2025/ఆదివారం) సాయంకాలము 6.45 గం.లకు తులసీ కళ్యాణం (రుసుము ₹.516/-).

కావున భక్తులు గమనించి పైవిశేష కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్నికి పాత్రులు కాగలరని మనవి. మరిన్ని వివరాలకు ఆలయంలో ప్రసాదరావు గారిని సంప్రదించగలరు. (9312889074)

ఇట్లు,
ఆలయ పాలక మండలి.

*🙏జై శ్రీమన్నారాయణ🙏* క్రాంతి నగర్ లో వేంచేసిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ శ్రీవిశ్వవ...
28/10/2025

*🙏జై శ్రీమన్నారాయణ🙏*

క్రాంతి నగర్ లో వేంచేసిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ శ్రీవిశ్వవసు నామ సంవత్సర కార్తీకమాసంలో, శ్రీవారి పంచమ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి (తేదీ 10/11/2025 నుండి 15/11/2025). సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహా ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ ఆశీర్వాదన్ని పొందవలసిందిగా మనవి. బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక జతచేయడమైనది.

ఇట్లు,
మాధవరం కాంతారావు,
ఆలయ చైర్మన్ &
ఆలయ పాలక మండలి.
Madhavaram Kantharao Kantha Rao Madhavaram Kantharao Madhavaram

09/12/2023
The final day of the bramostavam
09/12/2023

The final day of the bramostavam

07/12/2023
The Kolatam team performed well at the bramostavam welcoming the Lord Venkateshwara in madavishullu
07/12/2023

The Kolatam team performed well at the bramostavam welcoming the Lord Venkateshwara in madavishullu

The Swamy varu ureginpu in madavidhullu was a fabulous moments for all the residents of the Kranthi Nagar Colony.
07/12/2023

The Swamy varu ureginpu in madavidhullu was a fabulous moments for all the residents of the Kranthi Nagar Colony.

The Annadanm was started by the Temple Chairman  Kantha Rao Madhavaram ans Colony President  Kommareddi Srinivas Rao
07/12/2023

The Annadanm was started by the Temple Chairman Kantha Rao Madhavaram ans Colony President Kommareddi Srinivas Rao

It was indeed great day for the Bramostavam celebrations. His Holiness Sri Sri Chinna Jeeyar Swamy varu has visited the ...
07/12/2023

It was indeed great day for the Bramostavam celebrations. His Holiness Sri Sri Chinna Jeeyar Swamy varu has visited the temple and blessed all the residents of the Karnthi Nagar colony and conveyed his blessing

Address

Sri Venkateshwara Swamy Temple, Kranthinagar Colony, Bachupally
Hyderabad
500090

Opening Hours

Monday 6am - 11:30am
5pm - 8pm
Tuesday 6am - 11:30am
5pm - 8pm
Wednesday 6am - 11:30am
5pm - 8pm
Thursday 6am - 11:30am
5pm - 8pm
Friday 6am - 11:30am
5pm - 8pm
Saturday 6am - 11:30am
5pm - 5pm
Sunday 6am - 8pm

Telephone

+917093042999

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Venakateshwara Swamy Devalayam, Kranthi Nagar, Bachupally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category