11/12/2023
వీరభద్ర వాహిని కార్యక్రమం గురించి, పూజ్య జగద్గురు
శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి అనుగ్రహ అస్సీసులతో సందేశం
https://youtu.be/9h3IuSXhYKQ
శ్రీ భద్రకాళి సామెత వీరభద్ర ఆరాధ్య జన సేవ వాహిని వారు నిర్వహించు భారీ కార్యక్రమం - శ్రీ భద్రకాళి సామెత వీరభద్ర కళ్యాణం మరియు వీధి పళ్లెం కార్యక్రమం డిసెంబర్ 14 నుండి 17 వరకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ నందు ఘనంగా జరగబోతున్నాయి .
ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు దేవస్థానాలు దేవస్థానాలు శ్రీశైలం, మురమళ్ళ , కురవి బొంతపల్లి నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకుని వచ్చి నిత్యం ఒక దేవస్థానం వారిచే కళ్యాణం, ప్రతిరోజూ 4000 + మందితో సామూహిక పారాయణాలు ( లలిత సహస్ర నామాలు, సౌందర్యలహరి , హనుమాన్ చాలీసా) , ఆధ్యాత్మిక వేత్తలచే ప్రవచనాలు, ప్రతి రోజు ఉదయం సాయంత్రం హోమాలు ( చండి హోమం మరియు రుద్ర హోమం) , అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య పరీక్షా శిబిరాలు మరెన్నో ఆకర్షణలతో కార్యక్రమం జరగబోతోంది.
కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మీ కోసం జతపరుస్తున్నాము. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని ఆసిస్తూ, అందరికి శుభాభినందనలు తో
శ్రీభద్రకాళీ సమేత వీరభద్ర స్వామివార్ల కళ్యాణం |శ్రీభద్రకాళీ సమేత వీరభద్ర ఆరాధ్య జనసేవా వాహినిట్రస్ట్ || పూజ్య .....