𝐔𝐂𝐏𝐈𝐂-𝐊𝐎𝐋𝐀 𝐅𝐎𝐋𝐋𝐎𝐖𝐄𝐑𝐒

  • Home
  • India
  • Hyderabad
  • 𝐔𝐂𝐏𝐈𝐂-𝐊𝐎𝐋𝐀 𝐅𝐎𝐋𝐋𝐎𝐖𝐄𝐑𝐒
Directions Website

𝐔𝐂𝐏𝐈𝐂-𝐊𝐎𝐋𝐀 𝐅𝐎𝐋𝐋𝐎𝐖𝐄𝐑𝐒 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 𝐔𝐂𝐏𝐈𝐂-𝐊𝐎𝐋𝐀 𝐅𝐎𝐋𝐋𝐎𝐖𝐄𝐑𝐒, Christian church, Hyderabad.

UCPIC-KOLA FOLLOWERS
𝐔𝐧𝐢𝐭𝐞𝐝 𝐂𝐡𝐫𝐢𝐬𝐭𝐢𝐚𝐧 𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭𝐢𝐨𝐧 𝐈𝐧𝐝𝐢𝐚 𝐂𝐨𝐮𝐧𝐜𝐢𝐥
𝐂𝐡𝐫𝐢𝐬𝐭𝐢𝐚𝐧𝐢𝐭𝐲 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐚 𝐫𝐞𝐥𝐢𝐠𝐢𝐨𝐧, 𝐢𝐭 𝐢𝐬 𝐚 𝐩𝐚𝐭𝐡 𝐭𝐨 𝐬𝐚𝐥𝐯𝐚𝐭𝐢𝐨𝐧.
✝️బైబిల్ మరియు రాజ్యాంగాన్ని అనుసరిద్దాం ✝️

*🌟 పులివెందులలో మెగా క్యాన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పందన🌟*𝐊𝐈𝐌𝐒 𝐒𝐀𝐕𝐄𝐑𝐀 𝐇𝐎𝐒𝐏𝐈𝐓𝐀𝐋 మరియు 𝐔𝐂𝐏𝐈𝐂 అధినేత *డా. కోలా ప్రసాద్ ...
01/10/2026

*🌟 పులివెందులలో మెగా క్యాన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పందన🌟*

𝐊𝐈𝐌𝐒 𝐒𝐀𝐕𝐄𝐑𝐀 𝐇𝐎𝐒𝐏𝐈𝐓𝐀𝐋 మరియు 𝐔𝐂𝐏𝐈𝐂 అధినేత *డా. కోలా ప్రసాద్ గారి* ఆధ్వర్యంలో పులివెందుల 𝐂𝐒𝐈 చర్చ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మెగా క్యాన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. అనేకమంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బందిని డా. కోలా ప్రసాద్ గారు సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో *కోలా ప్రసాద్ నాన్నా గారు దైవ సేవకులు కోల ప్రకాశం గారు విశిష్టతగా పాల్గొన్నారు.* అలాగే ముఖ్య అతిథిగా 𝐀𝐏 𝐁𝐈𝐒𝐇𝐎𝐏𝐒 𝐂𝐎𝐔𝐍𝐂𝐈𝐋 𝐂𝐇𝐀𝐈𝐑𝐌𝐀𝐍 యాజ్జల బాలరాజు గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని సి ఎస్ ఏ టౌన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ తామస్ బాబు గారు మరియు రూరల్ చర్చ్ పాస్టర్ సుధాకర్ బాబు గారు ప్రత్యేక ప్రార్థన తో ప్రారంభించారు.

శిబిరం విజయవంతానికి విశేషంగా కృషి చేసిన పాస్టర్ డేవిడ్ రాజు గారు, పాస్టర్ దేవరాజు గారూ , మీడియా ప్రతినిధులు ఉదయ్ కుమార్ ప్రకాశ్ అలాగే తరుణ్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికీ డా. కోలా ప్రసాద్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

✝️ 𝐔𝐍𝐈𝐓𝐄𝐃 𝐂𝐇𝐑𝐈𝐒𝐓𝐈𝐀𝐍 𝐏𝐑𝐎𝐓𝐄𝐂𝐓𝐈𝐎𝐍 𝐈𝐍𝐃𝐈𝐀 𝐂𝐎𝐔𝐍𝐂𝐈𝐋 (𝐔𝐂𝐏𝐈𝐂)

27/09/2026

📢 అందరికీ శుభవార్త 🙏కిమ్స్ సవేరా హాస్పిటల్ వారు కోలా ప్రసాద్ గారి అధ్యర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్యం శిబిరం. 🎗️ క్యాన...
27/09/2026

📢 అందరికీ శుభవార్త 🙏
కిమ్స్ సవేరా హాస్పిటల్ వారు కోలా ప్రసాద్ గారి అధ్యర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్యం శిబిరం.

🎗️ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి మంచి అవకాశం!

*ఈ శిబిరంలో అన్ని క్యాన్సర్ పరీక్షలు /సేవలు “ ఉచితం.”*

మీ సంఘాల్లో లేదా మీ పరిసర ప్రాంతాల్లో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు, క్యాన్సర్ అనుమానం ఉన్నవారు లేదా వైద్య సలహా అవసరమైనవారు ఉంటే ఈ సమాచారాన్ని తప్పకుండా వారికి చేరవేయండి.

🏥 ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం

📅 తేదీ: 30-09-2026, బుధవారం
⏰ సమయం: ఉదయం 9:00 గంటలకు
📍 స్థలం: పులివెందుల

🩺 వైద్య సేవల పరిధి

🔹 క్యాన్సర్‌కు సంబంధించిన ప్రాథమిక వైద్య పరీక్ష & వైద్యుల సంప్రదింపు
🔹 ఇప్పటికే క్యాన్సర్ నిర్ధారణ అయిన వారి పాత రిపోర్టుల పరిశీలన
🔹 క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి వైద్యుల సలహా
🔹 అవసరమైన తదుపరి పరీక్షలు, చికిత్సపై మార్గదర్శనం
🔹 అవసరాన్ని బట్టి సంబంధిత వైద్య కేంద్రాలకు రిఫరల్ సూచనలు

⚠️ గమనిక: ప్రత్యేక స్కాన్లు, ల్యాబ్ పరీక్షలు, బయాప్సీ లేదా ఇతర చికిత్సలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి , వివరాలకు ముందుగా సంప్రదించండి.

UCPIC చైర్మన్ డా. కోలా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించబడుతోంది.

🙏 అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. మీకు తెలిసిన అవసరమైన కుటుంబాలకు ఈ సమాచారాన్ని చేరవేయండి.

🤝 మన ఒక్క షేర్ — ఒక కుటుంబానికి సహాయంగా మారవచ్చు.

📞 సంప్రదించండి: +91 9456789050

✝️ United Christian Protection India Council (UCPIC)
డా. కోలా ప్రసాద్ — చైర్మన్

UCPIC

25/09/2026

UCPIC

*✝️ పోలవరం, చింతూరులో కూల్చివేతకు గురైన చర్చిని పరామర్శించిన 𝐔𝐂𝐏𝐈𝐂 బృందం**పోలవరం జిల్లా, చింతూరు: ఇటీవల చింతూరు గ్రామంలో...
18/09/2026

*✝️ పోలవరం, చింతూరులో కూల్చివేతకు గురైన చర్చిని పరామర్శించిన 𝐔𝐂𝐏𝐈𝐂 బృందం*

*పోలవరం జిల్లా, చింతూరు: ఇటీవల చింతూరు గ్రామంలో కూల్చివేతకు గురైన చర్చిని 𝐔𝐍𝐈𝐓𝐄𝐃 𝐂𝐇𝐑𝐈𝐒𝐓𝐈𝐀𝐍 𝐏𝐑𝐎𝐓𝐄𝐂𝐓𝐈𝐎𝐍 𝐈𝐍𝐃𝐈𝐀 𝐂𝐎𝐔𝐍𝐂𝐈𝐋 (𝐔𝐂𝐏𝐈𝐂) ప్రతినిధి బృందం సందర్శించి, బాధిత సంఘ సభ్యులను పరామర్శించింది.*

*ఈ సందర్భంగా 𝐔𝐂𝐏𝐈𝐂 అధినేత, జాతీయ అధ్యక్షులు డా. కోలా ప్రసాద్ గారు, సంస్థ కమిటీ సభ్యులు, 𝐔𝐂𝐏𝐈𝐂 లీగల్ సెల్ అధ్యక్షులు మరియు న్యాయ విభాగ సభ్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధిత పాస్టర్లు, విశ్వాసులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.*

*డా. కోలా ప్రసాద్ గారు మాట్లాడుతూ,* ప్రార్థనా మందిరాలకు సంబంధించిన వివాదాలు లేదా చర్యలు ఏవైనా చట్టబద్ధమైన విధానాలు, న్యాయ ప్రక్రియ మరియు రాజ్యాంగబద్ధమైన మత స్వేచ్ఛకు అనుగుణంగా పరిష్కరించబడాలని పేర్కొన్నారు. బాధిత సంఘానికి అవసరమైన న్యాయపరమైన సహాయం అందించేందుకు 𝐔𝐂𝐏𝐈𝐂 లీగల్ సెల్ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

అలాగే సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, అవసరమైతే సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేసి, చట్టపరమైన మార్గాల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని 𝐔𝐂𝐏𝐈𝐂 ప్రతినిధులు తెలిపారు.

“క్రైస్తవ సమాజానికి కష్టం వచ్చినప్పుడు ఐక్యంగా నిలబడాలి. శాంతియుతంగా, చట్టబద్ధంగా మన హక్కుల పరిరక్షణ కోసం ముందుకు సాగాలి.” అని డా. కోలా ప్రసాద్ గారు పిలుపునిచ్చారు.

✝️ 𝐔𝐂𝐏𝐈𝐂

𝐅𝐀𝐈𝐓𝐇 • 𝐏𝐑𝐎𝐓𝐄𝐂𝐓𝐈𝐎𝐍 • 𝐔𝐍𝐈𝐓𝐘
*డా. కోలా ప్రసాద్*
𝐅𝐎𝐔𝐍𝐃𝐄𝐑 & 𝐍𝐀𝐓𝐈𝐎𝐍𝐀𝐋 𝐏𝐑𝐄𝐒𝐈𝐃𝐄𝐍𝐓 — 𝐔𝐂𝐏𝐈𝐂

14/09/2026

ᴩʀᴀɪꜱᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

12/09/2026

𝗣𝗿𝗮𝗶𝘀𝗲 𝘁𝗵𝗲 𝗟𝗼𝗿𝗱

11/09/2026

𝕻𝖗𝖆𝖎𝖘𝖊 𝖙𝖍𝖊 𝖑𝖔𝖗𝖉

*✝️ విస్సన్నపేటలో ఘనంగా దైవ సేవకుల చైతన్య సదస్సు ✝️**విస్సన్నపేటలో United Christian Protection India Council (UCPIC) ఆధ్...
10/09/2026

*✝️ విస్సన్నపేటలో ఘనంగా దైవ సేవకుల చైతన్య సదస్సు ✝️*

*విస్సన్నపేటలో United Christian Protection India Council (UCPIC) ఆధ్వర్యంలో దైవ సేవకుల చైతన్య సదస్సు ఘనంగా నిర్వహించారు.*

ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా UCPIC జాతీయ అధ్యక్షులు డా. కోలా ప్రసాద్ గారు* పాల్గొని, క్రైస్తవుల ఐక్యత, రాజ్యాంగబద్ధమైన హక్కులు, దైవ సేవకుల భద్రత, పరస్పర సహకారం తదితర అంశాలపై ప్రసంగించి దైవ సేవకులకు ధైర్యం, భరోసా కల్పించారు.

ఈ సదస్సులో విస్సన్నపేట *సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SI) గారు* పాల్గొని ప్రసంగించారు.

*రెవ.జి.సుశీలరావు గారు,రెవరెండ్ స్టాన్లీ ప్రభాకర్ గారు, రమేష్ గారు, ప్రేమ్ కుమార్ గారు మరియు స్థానిక దైవ సేవకులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.*

UCPIC నూజివీడు గౌరవ సలహాదారులు రెవరెండ్ K.T. ప్రభాకర్ గారు, UCPIC కమిటీ సభ్యులు, పాస్టర్ డేవిడ్ రాజు గారు, దేవరాజు గారు, పాస్టర్ జీవరత్నం గారు, మీడియా ప్రతినిధి ఉదయ్ కుమార్ గారితో పాటు పలువురు దైవజనులు, పాస్టర్లు, క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు.

*🤝 ఐక్యతతో ముందుకు సాగుదాం — హక్కులను కాపాడుకుందాం!*
*UCPIC*
*✝️ క్రైస్తవ ఐక్యతే మన బలం!*
*Faith • Protection • Unity*

G. Koduru News
08/09/2026

G. Koduru News

Address

Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when 𝐔𝐂𝐏𝐈𝐂-𝐊𝐎𝐋𝐀 𝐅𝐎𝐋𝐋𝐎𝐖𝐄𝐑𝐒 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share