Shree Vinayaka Seva samithi Santhebidanuru

Shree Vinayaka Seva samithi  Santhebidanuru Cultural and service activities

దీపావళి పండుగ శుభాకాంక్షలు
18/10/2017

దీపావళి పండుగ శుభాకాంక్షలు

28/08/2017
27వ వార్షికోత్సవ సమారంభము
28/08/2017

27వ వార్షికోత్సవ సమారంభము

నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మనమందరం దేశానికి రక్ష. ఇదే మన సంఘటిత శక్తికి నిదర్శనం. అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ...
07/08/2017

నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మనమందరం దేశానికి రక్ష. ఇదే మన సంఘటిత శక్తికి నిదర్శనం. అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు.

#

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
06/08/2017

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౧ ||నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి |సర్...
04/08/2017

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౧ ||

నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౨ ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౩ ||

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౪ ||

ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౫ ||

స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౬ ||

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౭ ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౮ |

శ్రీ వినాయక సేవ సమితి సభ్యులు అందరికి వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు

🙏 రామాయ రామభద్రయ రామచంద్రాయ వేదసే రఘు నాథాయ నాధాయ సీతాయాఃపతయే నమః🙏 మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలుజై శ్రీరామ్
05/04/2017

🙏 రామాయ రామభద్రయ రామచంద్రాయ వేదసే
రఘు నాథాయ నాధాయ సీతాయాఃపతయే నమః🙏

మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

జై శ్రీరామ్

🌾 ఉగాది శుభాకాంక్షలు!🌾ఈ నూతన సంవత్సరం నందువిజయం గౌరవం ఆనందం ధనం ధాన్యం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ మీతో పాటు ఎల్లపుడు వుండాలి...
29/03/2017

🌾 ఉగాది శుభాకాంక్షలు!🌾

ఈ నూతన సంవత్సరం నందు
విజయం గౌరవం ఆనందం ధనం ధాన్యం ఆరోగ్యం ఐశ్వర్యం
అన్నీ మీతో పాటు ఎల్లపుడు వుండాలి అని కోరుకుంటూ...

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

🇮🇳 మిత్రులందరికీ  గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳 ఙైహింద్
26/01/2017

🇮🇳 మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

ఙైహింద్

మిత్రులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
13/01/2017

మిత్రులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

26th year celebrations
11/09/2016

26th year celebrations

Address

Santhebidanuru
Hindupur
515201

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Vinayaka Seva samithi Santhebidanuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category