గొరవనహళ్ళి

గొరవనహళ్ళి Goravanahalli is most historical place

https://youtu.be/jBYTp2kG1kA?si=1lodaBNy4L72uWJM
22/07/2024

https://youtu.be/jBYTp2kG1kA?si=1lodaBNy4L72uWJM

HR9NEWS & Tvప్రతి అక్షరం ప్రజల పక్షంSupport us by sharing this video with your friends.LikeCommentShareAnd don't forget to SubscribeCopyright Disclaimer unde...

Congratulations to our MLA Savithamma Garu for the grand victory with 33629 majority
04/06/2024

Congratulations to our MLA Savithamma Garu for the grand victory with 33629 majority

All the best Just In Mobiles
30/11/2023

All the best Just In Mobiles

Happy Vinayaka chaviti
18/09/2023

Happy Vinayaka chaviti

Congratulations  🎉
18/08/2023

Congratulations 🎉

సతీష్, నిన్న జరిగిన రోడ్ ప్రమాదంలో  గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స జరుగుతుంది, చికిత్స...
02/01/2023

సతీష్, నిన్న జరిగిన రోడ్ ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స జరుగుతుంది, చికిత్స కోసం చాలా మనీ అవసరం, అందరి సహాయం కోసం చూస్తున్నాడు.

ఎవరైనా సహాయం చేయాలంటే ఈ కింద number కి ఫోన్ పే phone pe లేదా గూగుల్ పే Gpay చేయండి.
Name: Manjunath M
Phone: 9603471488

నువ్వు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం.

శ్రీ కనకదాసు జయంతి ఉత్సవ కార్యక్రమం.
25/12/2022

శ్రీ కనకదాసు జయంతి ఉత్సవ కార్యక్రమం.

26/08/2022
Today Varalakshmi Pooja
26/08/2022

Today Varalakshmi Pooja

*పత్రికా ప్రకటన**158 - పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిగి మండలంలోని ప్రజలకు విజ్ఞప్తి* *01-01-2022 నాటికి 18 సం//లు* పూ...
20/11/2021

*పత్రికా ప్రకటన*
*158 - పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిగి మండలంలోని ప్రజలకు విజ్ఞప్తి*

*01-01-2022 నాటికి 18 సం//లు* పూర్తి అయిన యువతీ యువకులందరు ఓటర్లుగా నమోదు చేసుకోండి. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారు online లోని *WWW.NVSP.IN* website ద్వారా ఓటు నమోదు కాని, లేదా ఓటరు కార్డ్ యందు ఏదైనా సవరణలు కాని లేదా చిరునామా మార్చుకొనుటకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత *బూత్ లెవెల్ అధికారు(BLO)ల దగ్గర లేదా తహాశీల్దార్ వారి కార్యాలయంలో* దరఖాస్తులు అందుబాటులో వుంటాయి. 30-11-2021 వ తేదీ లోపల దరఖాస్తులో అన్ని రాసుకొని *చిరునామా మరియు date of birth కు* సంబంధించిన ఆధారాలు తీసుకొని BLO లకు కాని, తహాశీల్దార్ వారి కార్యాలయంలో కాని అందజేయండి.
👉 కొత్త ఓటరుగా నమోదు కోసం *ఫారం-6* లో నమోదు చేసుకోవచ్చు.
👉 ఏదైనా కారణాలవల్ల గ్రామం వదిలి వెళ్ళిన లేదా మరణించిన *ఫారం-7* లో నమోదు చేసుకోవచ్చు.
👉 ఓటరు జాబితాలో ఏవైనా సవరణలు చేసుకోవాలంటే *ఫారం-8* లో నమోదు చేసుకోవచ్చు.
👉 ఇదే నియోజకవర్గంలో ఒక చోటు నుండి మరియొక చోటుకు నివాసం మారి వుంటే బదిలీ నిమిత్తం *ఫారం - 8A* లో నమోదు చేసుకోవచ్చు.

*సహాయ ఓటరు నమోదు అధికారి*
*158 - పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం &*
*తహాశీల్దార్*
*పరిగి*

For details of eligibility criteria or any other additional information related to electoral forms, kindly visit https://eci.gov.in

Address

Hindupur
515212

Telephone

9999999999

Website

Alerts

Be the first to know and let us send you an email when గొరవనహళ్ళి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category