09/05/2026
అందరికీ మరనాత 🙏
హిందూపురంలో జరగనున్న
#బైబిలు_మిషను_సువార్త_సభలలో 🙏
చక్కని స్వరముతో దేవుని ఆరాధించడానికి ✝️
ప్రముఖ సువార్త గాయకులు #నిస్సీ_జాన్ గారు ✨
మన మధ్యకు రానున్నారూ.
📅 మే 12, 14, 15 – #2026
📍 స్థలం: Church, Lakshmipuram, Hindupur
ఈ ఆశీర్వాదకరమైన సభలకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తప్పక విచ్చేయండి.
మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించి ఆశీర్వాదాలు పొందుదాం.😇🙏